09 Nov 2026
PM Modi: జెలెన్స్కీకి మోదీ ఫోన్ కాల్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు.
Honda Rebel 300: క్రూయిజర్ బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. హోండా రెబెల్ 300 డెలివరీలు
క్రూయిజర్ బైక్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) శుభవార్త అందించింది.
AI Data Centre Power Demand: డేటా సెంటర్లకు పవర్ కష్టాలు.. టర్బైన్లు, జెట్ ఇంజిన్లకు పెరుగుతున్న గిరాకీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు విద్యుత్ అవసరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
NTR Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' క్లైమాక్స్‌లో విధ్వంసమే.. గూస్బంప్స్ తెప్పించేలా భారీ ప్లాన్!
యాక్షన్ ప్రియుల రోమాలు నిక్కబొడుచుకునేలా, థియేటర్లలో సీట్లు దద్దరిల్లేలా 'డ్రాగన్' సినిమా క్లైమాక్స్ పోరాట ఘట్టాన్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
Andhra pradesh: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఏపీకి రెండో స్థానం
ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Kawasaki Z650RS MY27: కొత్త కలర్లో కవాసకి Z650RS.. ధర తెలిస్తే షాకే
రెట్రో లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే బైక్ ప్రియుల కోసం కవాసకి మరో అప్డేట్ తీసుకొచ్చింది.
Telangana: తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఖరారు
తెలంగాణలో జనగణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Sheikh Hasina: ఉగ్రవాదులకు పాస్పోర్టులివ్వం.. షేక్ హసీనా అభ్యర్థనపై బంగ్లా ఫైర్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్ఐడీ) కోసం చేసిన అభ్యర్థనను ఆ దేశ ప్రభుత్వం తిరస్కరించింది.
Amala Akkineni: అమల ప్రాణాలకు ముప్పు తెచ్చిన 'ఉల్లడక్కం' షూటింగ్.. దర్శకుడు కమల్ షాకింగ్ రివీల్!
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, అక్కినేని అమల, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్‌హిట్ చిత్రం 'ఉల్లడక్కం'. 1991లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఘనవిజయం సాధించింది.
Sarvam AI President: గూగుల్ క్లౌడ్ మాజీ బాస్‌కు సర్వమ్ ఏఐలో కీలక పదవి
భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వేగంగా ఎదుగుతున్న సర్వమ్ ఏఐ తన వ్యాపార విస్తరణకు మరో కీలక అడుగు వేసింది.
Telangana Revenue Growth: తెలంగాణ ఖజానాకు భారీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.7,735 కోట్ల రాబడి
తెలంగాణ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీగా ఆదాయాన్ని సమకూరుస్తూ రికార్డు సృష్టించింది.
Mumbai: ముంబైలో రాకెట్లు,ఆకాశ బాణసంచాపై నవంబర్ 25 వరకు నిషేధం
దీపావళి సందర్భంగా నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంతో బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
IND vs NZ: టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్‌లోనే ముగ్గురు భారత పేసర్లు.. ఎవరో తెలుసా?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టులోని ముగ్గురు పేసర్లు అక్కడే ఉండనున్నారు.
IIFL Finance Blackstone Deal: IIFL ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ డీల్.. 15 శాతం వాటాపై కన్ను
భారత ఆర్థిక సేవల రంగంలో మరో భారీ పెట్టుబడి ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది.
Rahul Gandhi: 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Jensen Huang Love Story: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ లవ్ స్టోరీ మళ్లీ వైరల్
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Ranabaali OTT Release Date: రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన క్రేజీ మూవీ 'రణబాలి' ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Andhra Pradesh: సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది.
Damodara Rajanarasimha: ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు.. 1,616 మంది వైద్యుల నియామకం
తెలంగాణలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Hardik Pandya Trade: పాండ్యా కంటే అర్ష్‌దీపే బెటర్.. ముంబై ట్రేడ్‌పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది.
Tesla: సైబర్ ట్రక్ బుకింగ్ డబ్బులు వాపస్...ఉత్పిత్తి ఆగిపోవడం వెనుక అసలు కారణం ఇదే..
ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన Tesla Cybertruck ప్రయాణం త్వరలో ముగియనుంది.
Telangana Ramappa Temple: రామప్ప ఆలయం సమీపంలో బొగ్గు తవ్వకాలు.. ఎన్జీటీ కీలక ఆదేశాలు
ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం సమీపంలో బొగ్గు తవ్వకాలకు సంబంధించిన ప్రతిపాదనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్పందించింది.
Election Commission of India: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. జనవరిలో షెడ్యూల్ ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తును వేగవంతం చేసింది.
India Crypto Tax: క్రిప్టో ట్యాక్స్‌పై విటాలిక్ బుటెరిన్ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో క్రిప్టో కరెన్సీపై విధిస్తున్న పన్నులు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ అభిప్రాయపడ్డారు.
Babar Azam: మిస్బా రికార్డు సమం చేసిన బాబర్ ఆజమ్.. అయినా 41 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ కరువు!
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. శ్రీలంకతో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో హాఫ్ సెంచరీ సాధించి ఓ అరుదైన ఘనతకు చేరువయ్యాడు.
Stock market: ఒడుదొడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.
Honda Africa Twin 1150: హోండా నుంచి కొత్త అడ్వెంచర్ బైక్.. Africa Twin 1150 ప్రత్యేకతలివే
అడ్వెంచర్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా హోండా తన కొత్త Africa Twin 1150 మోడల్‌ను EICMA 2026 వేదికగా ప్రదర్శించింది.
Renu Desai: అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లడానికి కారణం అదే.. రేణు దేశాయ్ క్లారిటీ!
మెగా కుటుంబంలో జరిగే శుభకార్యాలు, వేడుకల్లో అకీరా నందన్, ఆద్య తరచూ కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.
TVS M1-S Electric Scooter: TVS నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. M1-S ప్రత్యేకతలు ఇవే
ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న TVS మరో కొత్త స్కూటర్‌ను సిద్ధం చేసింది.
Senegal Boat Tragedy: పడవ బోల్తా ఘటన.. 34కి చేరిన మృతుల సంఖ్య
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది.
England Cricket Board: టీమిండియా పర్యటన లేక ఇంగ్లాండ్‌కు రూ.627 కోట్ల నష్టం.. ఐసీసీ నిర్ణయంతో మరో షాక్!
క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ముప్పును ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం కనిపిస్తోంది.
Raaka Update: దుబాయ్‌లో అనుకున్న యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్‌లోనే.. 'రాకా' టీమ్ భారీ ప్లాన్
'పుష్ప 2' వంటి సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'లో నటిస్తున్నారు.
Hero Xoom 160 Review: సిటీ ట్రాఫిక్‌లో Hero Xoom 160 ఎలా పనిచేస్తుంది?
ఆఫీసుకు వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాలా? కారులో సౌకర్యంగా ప్రయాణించినా, రద్దీ రోడ్లపై సమయం వృథా అవుతోందా?
PG Medical Seats : ఏపీలో పెరిగిన పీజీ మెడికల్ సీట్లు.. మొత్తం 4,196
ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త.
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు: భాగవత్
వందేళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్కు స్వార్థం లేని స్వయంసేవకులే అసలైన గుర్తింపు అని ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ అన్నారు.
Pak TV anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ దారుణ హత్య.. భర్త అరెస్ట్
పాకిస్థాన్‌లో మహిళలపై హింసకు సంబంధించిన మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదంపై దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్.. అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ఉత్తరాఖండ్ వివాదంపై స్పందించారు.
India Electric Car Sales: ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న క్రేజ్.. ఒక్క నెలలో 37 వేల అమ్మకాలు
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా ఈవీలను ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోందని అక్టోబర్ అమ్మకాలు చెబుతున్నాయి.
ENE Repeat: 'ఈ నగరానికి ఏమైంది 2' నుంచి యూత్‌ఫుల్ సాంగ్ రిలీజ్!
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఈ నగరానికి ఏమైంది 2' (ఈఎన్ఈ రిపీట్ - ENE Repeat) సినిమా విడుదలకు సిద్ధమైంది.
Gmail Under 18 Australia: ఆస్ట్రేలియా కొత్త చట్టంతో Gmail బంద్.. 18 ఏళ్లలోపు వారికి షాక్?
ఆస్ట్రేలియాలో ప్రతిపాదించిన కొత్త ఇంటర్నెట్ భద్రతా చట్టం ఇప్పుడు Gmail వినియోగంపై చర్చకు దారితీస్తోంది.
IND vs NZ 3rd ODI: టాస్ పడకుండానే భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దయ్యే ఛాన్స్.. హామిల్టన్‌లో భారీ వర్షం!
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ కీలక దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
Steelbird SBA-20 Helmet: స్టీల్‌బర్డ్ ఎస్బీఏ 20 హెల్మెట్ రికార్డు.. 10 లక్షల అమ్మకాలకు కారణాలివే
రూ.2,000 లోపే లభించే హెల్మెట్ ఏకంగా 10 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధిస్తే ఆసక్తి కలగడం సహజమే.
Hero VIDA VXZ: 190 కి.మీ రేంజ్‌తో హీరో కొత్త ఈవీ బైక్.. VIDA VXZలో సీక్రెట్
ఎలక్ట్రిక్ స్కూటర్లకే పరిమితమైన హీరో మోటోకార్ప్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై ఫోకస్ పెట్టింది. EICMA 2026లో కంపెనీ ప్రదర్శించిన VIDA Project VXZ ఇందుకు తాజా ఉదాహరణ.
8th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అలర్ట్.. కొత్త వేతనాలపై కీలక వివరాలు
8వ వేతన సంఘం (8th Pay Commission) నివేదిక కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు.
Cancer Medicine Prices: క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు.. నేటి నుంచే కొత్త ధరలు అమల్లోకి!
క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది.
Greece: క్రీట్ ద్వీపం వద్ద వలసదారుల పడవ బోల్తా.. 12 మంది మృతి!
గ్రీస్‌లోని క్రీట్ ద్వీపం దక్షిణ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ నుంచి అధికారులు 12 మృతదేహాలను వెలికితీశారు.
Congress Slams PM Modi: మోదీ 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ 'దిమాగీ నక్సల్స్' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది.
Ram Gopal Varma: రణ్‌బీర్, యశ్ నటన అద్భుతం.. 'రామాయణ'పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు
దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణ: పార్ట్ 1' చిత్రంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
Electric Tractors India: ట్రాక్టర్ల మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఎలక్ట్రిక్ మోడళ్లకు భారీ డిమాండ్
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనం అంటే బైక్, స్కూటర్, కారు లేదా బస్సు గుర్తుకొచ్చేది.
Digital Life Certificate Campaign 5.0: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0 ప్రారంభం!
పెన్షనర్లకు కేంద్రం ముఖ్యమైన సూచన చేసింది. దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) ప్రచారం 5.0ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు.
IND vs NZ: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది.
Baxdrostat High Blood Pressure: హై బీపీ రోగులకు గుడ్‌న్యూస్... ఈ డ్రగ్‌తో రెండేళ్ల వరకు ప్రయోజనం
అధిక రక్తపోటు ఉన్న కోట్లాది మందికి కొత్త చికిత్సా మార్గం కనిపిస్తోంది.
100 Most Polluted Cities: ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు.. టాప్ 100లో 93 భారత్‌లోనే! నివేదికలో సంచలన విషయాలు
దీపావళి వేడుకలు ముగిసిన మరుసటి రోజే దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంపై ఆందోళన మొదలైంది.
Jake Lang: అమెరికాలో దీపావళి సంబరాలను అడ్డుకున్న మితవాద కార్యకర్త జేక్ ల్యాంగ్.. హిందువులపై జాతివివక్ష వ్యాఖ్యలు!
అమెరికాలోని సియాటిల్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Sunil Gavaskar: విరాట్ సెంచరీకి దగ్గరగా ఉంటే ఆ ఇద్దరికీ చిక్కులే.. గావస్కర్ కామెంట్స్
న్యూజిలాండ్‌తో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Jio Diwali Offer: జియో దీపావళి బంపర్ ఆఫర్.. 10 నెలల రీఛార్జ్‌తో 5 నెలలు ఫ్రీ
దీపావళి సందర్భంగా JioHome కస్టమర్లకు రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
US and Iran: ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు.. మళ్లీ యుద్ధం తప్పేనా?
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి పూర్తిస్థాయి యుద్ధం తలెత్తకుండా తెరవెనుక దౌత్య చర్చలు జరుగుతున్నాయి.
India vs New Zealand: మూడో వన్డే తర్వాత టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. రెండు గ్రూపులుగా విడిపోనున్న సిబ్బంది!
న్యూజిలాండ్‌తో మూడో వన్డే మ్యాచ్ అనంతరం భారత జట్టు కోచింగ్ స్టాఫ్ రెండు గ్రూపులుగా విడిపోనుంది. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది.
Anthropic AI Development: AIతోనే ఆంత్రోపిక్ అభివృద్ధి.. రిపోర్ట్‌లో అదిరిపోయే వాస్తవాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు కనిపిస్తోంది.
Revanth Reddy: 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: రేవంత్ రెడ్డి
మహిళా శక్తే నా బలం.. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Raveena Tandon: 'టిప్ టిప్ బర్సా పానీ' షూటింగ్లో నరకయాతన.. రవీనా టండన్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్లో ఐకానిక్ పాటల్లో ఒకటిగా నిలిచిన 'టిప్ టిప్ బర్సా పానీ' చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను సీనియర్ నటి రవీనా టండన్ వెల్లడించింది.
Telangana: అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. కేంద్ర విదేశాంగ శాఖ జోక్యాన్ని కోరిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికాలోని బోస్టన్‌లో తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని అదృశ్యమైంది.
Bitcoin Ether Prices: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల ఎఫెక్ట్.. క్రిప్టో మార్కెట్‌కు భారీ షాక్
క్రిప్టో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత డెమొక్రాటిక్ పార్టీ ఆధిపత్యంలోని కాంగ్రెస్ క్రిప్టో ఆస్తులపై నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందన్న ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.
Anirudh Ravichander: గ్రీస్‌లో అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రజనీకాంత్, స్టాలిన్ ప్రయాణం!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Stock Market : సెన్సెక్స్ 750 పాయింట్ల పతనం.. 24,850 దిగువకు నిఫ్టీ.. మార్కెట్ నష్టాలకు కారణాలివే!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడయ్యాయి.
Environmental Groups AI: AIపై పర్యావరణ సంస్థల ఆసక్తి.. డేటా సెంటర్లపై ఎందుకీ ఆందోళన?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలోనూ కీలక సాధనంగా మారుతోంది.
IPL 2027: ఐపీఎల్ ట్రేడింగ్‌లో కీలక మలుపు.. మూడు జట్ల సారథులు మారనున్నారా?
ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Uttar Pradesh: ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం.. కారులో మంటలు.. ఆరుగురు సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Rohit Sharma: హామిల్టన్‌లో రోహిత్ శర్మ రికార్డు ఇదే.. ఈసారైనా సెంచరీ సాధిస్తాడా?
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లు ముగియడంతో ఇరు జట్లు మూడో వన్డే కోసం హామిల్టన్‌కు చేరుకున్నాయి.
Jensen Huang Spy Allegations: జెన్సెన్ హువాంగ్ చుట్టూ గూఢచారి వివాదం.. NVIDIA కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన NVIDIA ఇప్పుడు తన CEO జెన్సెన్ హువాంగ్ చుట్టూ తలెత్తిన ఆరోపణలతో వార్తల్లోకి వచ్చింది.
Russia-Ukraine War: రష్యా రహస్య డేటా లీక్.. బయటపడ్డ సైనికుల మరణాల లెక్కలు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Anushka Shetty: ట్రైలర్ వచ్చి ఏడు నెలలు.. ఇంకా విడుదల కాని అనుష్క 'కథనార్'!
సినిమాలు చేయకపోయినా కొంతమంది హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు.
Sonia Gandhi: మమ్మీ.. మమ్మీ అంటూ పిలిచా.. ఇందిర చివరి క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.
Amazon Home Robot: ఆస్ట్రో ఫెయిల్ అయినా తగ్గేదేలే.. కొత్త హోమ్ రోబోట్‌పై అమెజాన్
ఇంట్లోనే మన పనుల్లో సాయం చేసే రోబోట్.. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆలోచన. ఇప్పుడు దానిని నిజం చేయాలని అమెజాన్ మరోసారి ప్రయత్నిస్తోంది.
Vrushakarma Budget : రూ.100 కోట్లకు పైగా బడ్జెట్.. నాగ చైతన్య ముందు రూ.300 కోట్ల టార్గెట్!
'తండేల్' సినిమాతో యువ సామ్రాట్ నాగ చైతన్య తన కెరీర్లో మరో కీలక విజయాన్ని అందుకున్నారు. వరుస పరాజయాలకు బ్రేక్ వేయడంతో పాటు రూ.100 కోట్ల వసూళ్ల మార్కును అందుకున్న తొలి అక్కినేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Cyber Attack: జపాన్ కంపెనీలో భారీ డేటా చోరీ.. 77 లక్షల మంది సమాచారం లీక్!
జపాన్‌కు చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ ఐరిస్ ఓహ్యామాలో భారీ డేటా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.
Vaibhav Suryavanshi: ఐపీఎల్ ప్రదర్శనకు అదిరిపోయే రివార్డ్.. రెండో కారును సొంతం చేసుకున్న వైభవ్!
చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి మరో ఖరీదైన బహుమతి లభించింది.
Tesla SpaceX: టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు పతనం.. ఎలాన్ మస్క్ కీలక క్లారిటీ
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించిన తర్వాత టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు... తులం ఎంతంటే?
బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గత రెండు,మూడు రోజులుగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గుతున్నాయి.
Ramayana Movie Box Office Collection: బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' విధ్వంసం.. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువ!
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పౌరాణిక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
Indian rupee: డాలర్‌కు షాక్.. ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి విలువ!
భారత రూపాయి సోమవారం (నవంబర్ 9) ఉదయం ట్రేడింగ్‌లో ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Temple Device: టెంపుల్ డివైజ్‌పై వస్తున్న విమర్శలకు చెక్.. దీపిందర్ గోయల్ క్లారిటీ
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందించిన Temple wearable deviceపై వస్తున్న విమర్శలకు ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
Parliament's Monsoon session: పార్లమెంట్ ప్రోరోగ్లో రికార్డు జాప్యం.. కేంద్రం వ్యూహం ఏమిటి?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి 88 రోజులు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉభయ సభలను అధికారికంగా ప్రోరోగ్ చేయలేదు.
India vs NZ 3rd ODI: భారత్‌తో సిరీస్‌కు ముందు కివీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బౌలర్లు ఔట్!
భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మరింత పెరిగాయి.
Windows 11 App Updates: 20 ఏళ్ల అప్డేట్ పాప్అప్లకు చెక్.. విండోస్ 11లో కీలక మార్పు
కంప్యూటర్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కసారిగా "Update Available" అంటూ పాప్అప్ రావడం చాలామందికి చిరాకు తెప్పించే విషయమే.
Gaza Floods: గాజాలో వరద బీభత్సం.. నిరాశ్రయులైన 70 వేల కుటుంబాలు
గాజాలో యుద్ధం కారణంగా ఇప్పటికే నిరాశ్రయులుగా మారిన పాలస్తీనియన్లకు ప్రకృతి మరో రూపంలో కష్టాలు తెచ్చిపెట్టింది.
Sheikh Hasina: స్వదేశానికి వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
Anuj Shrivastava: భారత చెస్‌లో చారిత్రక ఘనత.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి!
భారత చదరంగ చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుజ్ శ్రీవత్రి దేశ 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.
Papia Adhikari: బాణాసంచా పేల్చితే వ్యాధులు దూరం.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
పటాకులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి అన్నారు.
This Week Movie Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే!
ఈ వారం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.
IMD: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో వర్షాలకు అవకాశం!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
RBI New Cheque Books 2027: జనవరి 2027 నుంచి కొత్త చెక్‌బుక్‌లు? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
జనవరి 1, 2027 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో చెక్‌బుక్‌లు వస్తాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెరదించింది.
Mike Hesson: పాకిస్థాన్ టెస్టు జట్టుకు మైక్ హెసన్ కొనసాగింపు.. డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసే వరకు బాధ్యతలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టు కోచ్‌గా మైక్ హెసన్ కొనసాగనున్నారు.
Andhra Pradesh: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక.. నవంబర్ 11 నుంచి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది.
Anthropic AI Data Centers: డేటా సెంటర్లకు పవర్ కొరత.. 3.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన ఆంత్రోపిక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం కూడా భారీగా పెరుగుతోంది.
Trump: వలసదారులపై మరీ కఠినంగా వ్యవహరించాల్సింది కాదు: ట్రంప్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఎదురైన పరాజయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై పునరాలోచన చేసేలా కనిపిస్తోంది.
Janhvi Kapoor: సర్జరీకి ముందు అమ్మకు నాపై నమ్మకం లేదు.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల గలాటా ప్లస్ తమిళ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన కజిన్, నటి మహేశ్వరితో కలిసి పాల్గొన్నారు.
Crude Oil Prices: ట్రంప్ వ్యాఖ్యలతో పడిపోయిన చమురు ధరలు.. బ్యారెల్ ఎంతంటే?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి.
Hyderabad: సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితుల క్యూ.. 48 మందికి కంటి గాయాలు
హైదరాబాద్‌లో దీపావళి వేడుకలు కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపాయి.
Hyderabad Air Pollution: ఢిల్లీని తలపిస్తున్న హైదరాబాద్.. ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యం
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది.
GPT-6 Cyber: ఫైర్ఫాక్స్కు భారీ షాక్.. 81 లోపాలు బయటపెట్టిన OpenAI AI
మనం రోజూ ఇంటర్నెట్లో ఏదో ఒక సమాచారం కోసం ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటాం.
US-Iranian Tensions: ఇరాన్‌కు ఆయుధ సరఫరా అడ్డుకునేందుకు 20 మందితో టాస్క్‌ఫోర్స్
ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో కీలక చర్యకు సిద్ధమైంది.
Ashutosh Sharma: ఐపీఎల్ 2027 ట్రేడింగ్‌లో కీలక పరిణామం.. ఢిల్లీ ఆటగాడిపై గుజరాత్ గురి!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ ప్రక్రియ ఊపందుకుంది.
Senegal: సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 21 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద.. డెల్టా రైతులకు ఊరట
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి గణనీయంగా తగ్గింది. ఇటీవల మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది.
ZPTC and MPTC Election Results: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Pete Hegseth: హెగ్సెత్ పదవి నుంచి దిగిపోవాల్సిందే.. అభిశంసనకు డెమోక్రాట్ల సిద్ధం!
అమెరికా రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Highly unlikely: ఇరాన్‌పై అమెరికా దాడులు లేనట్టేనా?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Israel Election: ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటు.. ఐజెన్కాట్ ముందున్న సవాళ్లు
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Train collision: ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి, 100 మందికి గాయాలు
ఈజిప్ట్'లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గిజా నగర సమీపంలోని గిజా ప్రావిన్స్‌లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Delhi AQI: దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం
దీపావళి పండుగ తర్వాత దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రరూపం దాల్చింది.
08 Nov 2026
Indonesia Helicopter Crash: కార్చిచ్చు ఆర్పేందుకు వెళ్లి.. నదిలో కూలిన హెలికాప్టర్
ఇండోనేషియాలో కార్చిచ్చును అదుపు చేసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది.
Ashwin Fab 5: ఫ్యాబ్ 5లో విరాట్‌కి నో ఛాన్స్...గిల్ ఎంట్రీ
తన ఎంపికలో అశ్విన్ ఎలాంటి సంప్రదాయ జాబితాను అనుసరించలేదు. విరాట్ కోహ్లీ, జో రూట్లను పక్కనపెట్టి కొత్త తరం ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు.
Mailardevpally Fire Accident: మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Diwali Movie Updates: దీపావళి రోజున స్టార్ హీరోల అప్డేట్స్...కొత్త పోస్టర్లతో తళతళ
నాగార్జున ప్రధాన పాత్రలో రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కింగ్ 100'. ఇందులో తమిళ నటుడు అశోక్ సెల్వన్ 'కర్ణ'గా మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
Ambati Rayudu: యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ ఛాన్స్.. అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించనున్న మినీ వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వేలానికి ముందుగా ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ జాబితాలను సమర్పించాల్సి ఉంది.
Nagarjuna Social Media Comments: దానికి ఎలాంటి కనికరం లేదు...హీరోలకు అదొక్కటే దిక్కు
సినిమా రంగంలోకి అడుగుపెట్టే కొత్త హీరోలకు తొలి సినిమా విడుదల ఒక పెద్ద పరీక్ష అని నాగార్జున అభిప్రాయపడ్డారు.
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, 16 మందికి గాయాలు
పోలాండ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. క్రాకోవ్ (Krakow) నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
iPhone Gray List: ఐఫోన్ కీబోర్డ్ వెనుక మరో రహస్యం.. గ్రే లిస్ట్‌లో 4500 పదాలు
పరిశోధకుడు డెరిక్ కాఫ్మన్ తన ఐఫోన్లో కొన్ని పదాలు టైప్ చేసినప్పుడు కీబోర్డ్ వాటిని ఎందుకు సూచించడం లేదనే విషయాన్ని పరిశీలించారు.
Maulana Sajid Rashidi: బాబ్రీ మసీదు కూల్చివేతపై సోనియా వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై ముస్లిం నేతలు, మాజీ కరసేవకుల విమర్శలు
అయోధ్యలో 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్పర్సన్ సోనియా గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Arjun Rajput Century: పాక్‌కు చుక్కలు చూపించిన పంజాబ్ చిచ్చరపిడుగు
అండర్-19 వన్డే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ రాజ్‌పూత్ భారత జట్టుకు అండగా నిలిచాడు.
USA: ఇరాన్ రహస్య మార్గాలపై అమెరికా నిఘా.. 20 మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తైన వెంటనే ట్రంప్ యంత్రాంగం టెహ్రాన్‌పై అడపాదడపా దాడులు కొనసాగిస్తోంది.
India U19 vs Pakistan: తడబడిన టీమిండియా దిగ్గజ వారసులు..పాకిస్తాన్‌పై దారుణ ప్రదర్శన
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్ ఆడుతున్న భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడ్రోజుల పాటు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
KL Rahul Smartphone Gift: ఎంత మంచివాడివయ్యా...రాహులయ్యా...
క్రికెట్ మైదానంలో తన ఆటతో ఆకట్టుకునే కేఎల్ రాహుల్, ఈసారి ఓ మంచి పనితో వార్తల్లో నిలిచాడు.
Congress Party Donations: కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఏడాదిలో 75 శాతం పడిపోయిన విరాళాలు
కాంగ్రెస్ పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.130.69 కోట్ల విరాళాలు అందాయి.
Dalapathi Movie: చిరంజీవి ఇచ్చిన దళపతి ఐడియాను మణిరత్నం ఎందుకు తిరస్కరించాడు
భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం 'దళపతి'. 1991లో విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్ సూర్యగా, మమ్ముట్టి దేవరాజ్‌గా నటించారు.
Janhvi Kapoor Sridevi: శ్రీదేవి హెచ్చరికపై జాన్వీ ఆసక్తికర కామెంట్స్
నటనపై ఆసక్తి చూపించినప్పుడు తల్లి శ్రీదేవి తనను ప్రోత్సహించలేదని, ఈ రంగంలో ఎదురయ్యే కష్టాలను ముందుగానే వివరించారని నటి జాన్వీ కపూర్ గుర్తుచేసుకున్నారు.
Sheikh Hasina: షేక్ హసీనాకు శిక్ష తప్పదు.. స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అంశంపై ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Seattle Diwali Celebrations: అమెరికాలో దీపావళి వేడుకల్లో ఉద్రిక్తత.. భారతీయులను అడ్డుకునేందుకు జేక్ లాంగ్ యత్నం
ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ.. అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపింది.
Zoho Arattai Update: జోహో అరట్టైలో కొత్త అప్డేట్.. పేరు పలకడం ఇక ఈజీ!
యాప్‌ను ఉపయోగించడం ఒక ఎత్తయితే, దాని పేరును సరిగ్గా పలకడం మరో ఎత్తుగా మారితే ఎలా ఉంటుంది?
Andhra Pradesh: పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Radhika Apte South Cinema: సౌత్‌పై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో తాను ఒంటరితనంతో పాటు మానసిక ఇబ్బందులనూ ఎదుర్కొన్నానని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే వెల్లడించింది.
Diwali Special Trading: పండుగ వేళ స్టాక్ మార్కెట్ ర్యాలీ.. 210 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో శుభారంభం చేశాయి.
Sreeleela: సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల జోరు...వరస ఆఫర్లతో దూకుడు
టాలీవుడ్లో ఒకప్పుడు వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన శ్రీలీల ఇప్పుడు తన కెరీర్‌ను కొత్త దారిలో నడిపిస్తోంది.
Ramayana: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న రామాయణ దృశ్యకావ్యం
'రామాయణ' బాక్సాఫీస్ దగ్గర రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటోంది. విడుదలైన తొలి రెండు రోజులతో పోలిస్తే శనివారం వసూళ్లు భారీగా పెరిగాయి.
Pakistan Debt Crisis: పాకిస్థాన్‌కు అప్పుల భారం.. పదేళ్లలో రెట్టింపైన విదేశీ రుణాలు
పాకిస్థాన్ విదేశీ అప్పులు గత పదేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. 2015లో 68.7 బిలియన్ డాలర్లుగా ఉన్న అప్పులు 2025 నాటికి 135.1 బిలియన్ డాలర్లకు చేరాయి.
IPL Releases: ఖరీదైన ప్లేయర్లను వదిలేసిన ప్రాంచైజీలు...కారణం చెప్పిన పూజారా
ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల లెక్కలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.
Idhupu Kayitham Barath Beat: నాగదుర్గ మాస్ పటాస్...ఇడుపు కాయితం డ్యాన్స్ అదుర్స్
'ఇడుపు కాయితం' సినిమా ప్రమోషన్స్‌లో ఇప్పుడు అసలు జోష్ మొదలైంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా నుంచి తాజాగా 'బరాత్ బీట్' అనే మాస్ పాటను విడుదల చేశారు.
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్.. ఏమన్నారంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు.
SoftBank LensKart Stake Sale: లెన్స్‌కార్ట్‌లో వాటా తగ్గించుకున్న సాఫ్ట్‌బ్యాంక్.. రూ.1,896 కోట్ల షేర్ల విక్రయం
జపాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్.. కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్‌లో తనకున్న వాటాలో 1.56 శాతాన్ని విక్రయించింది.
Shehbaz Sharif: పాకిస్థాన్ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం.. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు, ప్రధాని
భారత్‌లోనే కాకుండా పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడి హిందూ సమాజం ఎంతో ఉత్సాహంగా దీపాల పండుగను జరుపుకుంది.
Ramayana Piracy: పైరసీపై సీరియస్... థియేటర్లో రామయణ వీడియోలు తీస్తే జైలుకే
'రామాయణ' సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే పైరసీ వ్యవహారం తెరపైకి వచ్చింది. థియేటర్లో సినిమా సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో షేర్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని చిత్ర నిర్మాణ సంస్థ హెచ్చరించింది.
AP Panchayat Elections: ఏపీలో 13,219 పంచాయతీలకు ఎన్నికలు.. మూడు విడతల్లో పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ముమ్మరం చేసింది.
Cheyutha Pensions: తెలంగాణలో మరో 4.5 లక్షల మందికి పింఛన్లు.. నేటి నుంచే అమలు
తెలంగాణలోని నిరుపేద, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం దీపావళి వేళ సామాజిక భరోసా కల్పించే నిర్ణయం తీసుకుంది.
Murali Kartik: గంభీర్ ప్లానింగ్‌పై మురళీ కార్తీక్ కీలక వ్యాఖ్యలు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ యువ పేసర్లపై పెట్టుకున్న నమ్మకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
LK Advani 100th Birthday: అద్వానీ 100వ జన్మదిన వేడుకలు.. బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక హోమం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ 99వ జన్మదినం సందర్భంగా, ఆయన 100వ ఏట అడుగుపెడుతున్న వేళ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Suriya Scene Blind Detective: సూర్య సినిమా సీన్ చూసి షాకైన నెటిజన్లు.. ఇదే కారణం
సూర్య నటించిన 'Scene' సినిమా విడుదలైన తర్వాత మంచి స్పందన తెచ్చుకుంటోంది. కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్ను చాలామంది ప్రశంసిస్తుండగా.. మరోవైపు సినిమాలోని కొన్ని అంశాలు 2013లో వచ్చిన హాంకాంగ్ చిత్రం 'Blind Detective'ను గుర్తు చేస్తున్నాయంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు.
Abhijeet Deepke: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే మోదీ ఓటమి ఖాయం.. దీప్కే సంచలన వ్యాఖ్యలు
2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు.
Keerthy Suresh South Bollywood: సౌత్, బాలీవుడ్ సినిమాలపై కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్స్
సౌత్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతోంది.
Sonia Gandhi: బాబ్రీ మసీదు కూల్చివేతను టీవీలో చూసి ఏడ్చేశా.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు!
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల విరుచుకుపాటు.. రియాద్ విమానాశ్రయం సహా ఆరు లక్ష్యాలపై దాడులు!
సౌదీ అరేబియాలోని పలు కీలక ప్రాంతాలపై శనివారం దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
Virat Kohli Angry at Fan: అభిమానిపై విరాట్ కోహ్లీ అసహనం...ఎందుకో తెలుసా?
విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే అభిమానుల సందడి మామూలుగా ఉండదు. కానీ న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన రెండో వన్డేలో ఓ అభిమాని చేసిన పని మాత్రం కోహ్లీకి అసహనం తెప్పించింది.
Vaishnavi Adkar Rutuja Bhosale: చెన్నై ఓపెన్‌లో భారత జోడీ సంచలనం
చెన్నై ఓపెన్‌లో వైష్ణవి అడ్కర్, రుతుజా భోసలే జోడీ ఏకంగా చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీఏ టూర్ స్థాయి డబుల్స్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు నెలకొల్పింది.
NASA Astronaut Recruitment: చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా? నాసా నుంచి బంపర్ ఆఫర్
చిన్నప్పటి నుంచి ఆకాశం వైపు చూస్తూ.. చంద్రుడిపై మనిషి ఎలా ఉంటాడో ఊహించుకున్నవారికి నాసా ఓ ఆసక్తికరమైన అవకాశం ప్రకటించింది.
Diwali Celebrations in Bastar: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మోదీ దీపావళి.. ఈసారి బస్తర్‌లో ప్రత్యేక వేడుకలు!
ప్రధాని నరేంద్ర మోదీ తన దశాబ్ద కాలపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా భద్రతా దళాలతో కలిసి దీపావళి జరుపుకోనున్నారు.
Balayya Koratala Shiva Movie: కొరటాల శివ సినిమాలో బాలయ్య సరికొత్త అవతారం
నందమూరి బాలకృష్ణను తెరపై ఎన్నిసార్లు చూసినా.. ఆయనలోని కొత్త మాస్ యాంగిల్ కోసం అభిమానుల ఎదురుచూపు మాత్రం తగ్గదు.
NTR God of War: ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ..కమ్ముకుంటున్న నీలిమేఘాలు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రకటించిన 'గాడ్ ఆఫ్ వార్' సినిమా ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Japan Earthquake: జపాన్ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత!
జపాన్ను మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం (నవంబర్ 8) తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో షిజువోకా ప్రిఫెక్చర్ పశ్చిమ భాగంలో బలమైన భూకంపం సంభవించింది.
Dana White: వైట్‌హౌస్‌లో కీలక పదవి.. యూఎఫ్‌సీ చీఫ్ డేనా వైట్‌కు ట్రంప్ ఆఫర్!
అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Mokshagna Debut Film: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి భారీ ప్లాన్...కీలక పాత్రలో బాలయ్య
నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది.
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో ట్విస్ట్!
ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
AI Customer Service: AIతో కస్టమర్ సేవలు మారిపోతున్నాయ్.. EY నివేదికలో ఆసక్తికర విషయాలు
కస్టమర్ సర్వీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రయోగాత్మక టెక్నాలజీగా కాకుండా వ్యాపారంలో కీలక భాగంగా మారుతోంది.
US Iran War: అమెరికా ఎన్నికల ఫలితాలు ఇరాన్‌కు కొత్త అస్త్రం.. ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతున్న నేతలు!
అగ్రరాజ్యం అమెరికాకు ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం.. మరోవైపు మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాజకీయ సవాళ్లను విసురుతున్నాయి.
Renault Duster Strong Hybrid: కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎలా ఉంది? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఇదిగో
రెనాల్ట్ డస్టర్ అంటే స్పోర్టీ డ్రైవింగ్, మంచి రైడ్ క్వాలిటీ గుర్తొస్తాయి. ఇప్పుడు అదే డస్టర్‌కు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ జతైంది.
Gold Rates: దీపావళి ఎఫెక్ట్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!
దీపావళి పర్వదినం (ఆదివారం) సందర్భంగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Ducati DesertX V2: డుకాటీ డెజర్ట్ఎక్స్ V2పై భారీ క్రేజ్.. భారత్‌లో బుకింగ్స్ ప్రారంభం
అడ్వెంచర్ బైక్ ప్రియులకు డుకాటీ నుంచి మరో ఆసక్తికరమైన వార్త వచ్చింది. డెజర్ట్ఎక్స్ V2 బుకింగ్స్‌ను భారత్‌లో కంపెనీ ప్రారంభించింది.
Mohammed Shami: షమీ వీడ్కోలుపై పెరుగుతున్న విమర్శలు...అతుల్ వాసన్ అసంతృప్తి
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తీరుపై మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Israel: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు.. నెతన్యాహుకు షాక్!
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Sunil Gavaskar Shubman Gill: ఆ ప్రయోగం చేయడంలో గిల్ తప్పేమి లేదన్న గవాస్కర్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా చేసిన ఓ బ్యాటింగ్ ప్రయోగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ ఐడియా.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు!
మనిషి శరీరం ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోతోంది. మన గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటోంది? ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? శరీరం ఎంత శక్తిని ఖర్చు చేస్తోంది? ఇలా శరీరానికి సంబంధించిన ప్రతి సమాచారానికి మార్కెట్లో ఓ ధర ఏర్పడుతోంది.
Aamir Khan Sci-Fi Film: అమీర్ ఖాన్ నుంచి సైన్స్ ఫిక్షన్ మూవీ.. 2027లో పనులు షురూ?
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరో ఆసక్తికరమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Mumbai: 60 రోజుల పాటు నిద్రపోయి రూ.9.6 లక్షలు గెలుచుకుంది.. ముంబయి అమ్మాయి అరుదైన ఘనత!
ముంబయికి చెందిన జినియా ఛటర్జీ టీచర్‌గా, డాన్సర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Ranbir Kapoor: నటనకు స్వస్తి పలకనున్న రణ్‌బీర్ కపూర్...కారణం ఇదే
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కెరీర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. మరో దశాబ్దం తర్వాత తాను చేస్తున్న తరహా పాత్రలు దొరకకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
Hardik Pandya: ముంబైకి బైబై చెప్పిన హార్థిక్ పాండ్యా
ఐపీఎల్లో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్‌తో హార్దిక్ పాండ్యా బంధం ముగిసింది.
Paraguay Banking Crisis: అధ్యక్షుడి బ్యాంకు దివాలా.. సంక్షోభంలో సగం దేశం.. పరాగ్వేలో ఏం జరిగింది?
లాటిన్ అమెరికాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా పేరొందిన పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా రాజకీయ పతనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Work From Park: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సైబరాబాద్‌లో 'వర్క్ ఫ్రం పార్క్'.. జనవరి 1 నుంచి అందుబాటులోకి!
రోజూ నాలుగు గోడల మధ్య కూర్చొని పనిచేయడం విసుగుగా ఉందా? వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ప్రతిరోజూ ఇంటి నుంచే పనిచేయలేకపోతున్నారా? ఇలాంటి వారికి సరికొత్త పని వాతావరణాన్ని అందించేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (సీఎంసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Indian Air Force: ప్రపంచ రికార్డు సృష్టించిన భారత 'గజరాజ్'.. 13,629 అడుగుల ఎత్తులో ఐఎల్-76 ల్యాండింగ్
భారత వైమానిక దళంలో 'గజరాజ్'గా పేరొందిన భారీ రవాణా విమానం ఐఎల్-76 సరికొత్త రికార్డు సృష్టించింది.
Nayanashree: అరుదైన ఘనత సాధించిన నయనశ్రీ...ఐఎస్యూకి అర్హత సాధించిన తెలుగమ్మాయి
అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణకు చెందిన తల్లూరి నయనశ్రీ అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్పీడ్ స్కేటర్‌గా చరిత్ర సృష్టించింది.
Quick commerce: గంటకు 14,000కు పైగా పసిడి, వెండి నాణేల విక్రయాలు.. క్విక్ కామర్స్‌లో కొత్త ట్రెండ్!
బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే సాధారణంగా ముందస్తు ప్రణాళికతో ఆభరణాల దుకాణాలకు వెళ్తుంటారు.