28 Oct 2026
WPL 2027 Auction: ముగిసిన డబ్ల్యూపీఎల్ 2027 వేలం...ఈ ముగ్గురిదే రికార్డ్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 క్రికెట్ మినీ వేలంలో జట్లకు అందుబాటులో ఉన్న స్థానాలు 27 మాత్రమే కావడంతో ప్రతి ఆటగాడి ఎంపిక కీలకంగా మారింది.
Copper vs Aluminum Wires: ఇంటికి ఎలాంటి వైరింగ్ వాడాలి? కాపర్, అల్యూమినియం ఎది బెస్ట్?
ఇల్లు కట్టేటప్పుడు గోడలు, ఫ్లోరింగ్, పెయింటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం.
Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. ఏపీలో మరో 7 రోజుల పాటు భారీ వర్షాలు
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ మార్పు.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల పోలింగ్ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్చింది.
China: మనిషి ఆకారంలో భారీ రోబోట్.. చైనా నియో1 సామర్థ్యం ఇదే
మనిషి ఆకారంలో ఉండే రోబోట్లు సాధారణంగా మనుషుల కదలికలను అనుకరించేందుకు రూపొందుతాయి.
DA Hike: దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ 3 శాతం పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Jio IPO: టాప్-5 మెగా ఐపీఓల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌దే పైచేయి.. ఇన్వెస్టర్లకు అదిరే లాభాలు
దేశంలోని అతిపెద్ద ఐదు ఐపీఓలతో పోలిస్తే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఇన్వెస్టర్లకు అత్యధిక రాబడిని అందించింది.
China Secret Spaceplane: చైనా మినీ స్పేస్ షటిల్ రహస్యం.. అమెరికా నిఘాలో ఏం తేలింది?
చైనా అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక పునర్వినియోగ అంతరిక్ష విమానానికి సంబంధించి కీలక సమాచారం బయటపడింది.
Anthropic IPO: క్లాడ్ ఏఐ షేర్లు కొనాలనుకుంటున్నారా? భారతీయులకు అందుబాటులో ఉన్న మార్గాలివే..
కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్ క్లాడ్‌ను రూపొందించిన ఆంత్రోపిక్ కంపెనీ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Foxtail Millet Porridge Recipe: ఆరోగ్యకరమైన అరికెల జావ...ఇంట్లో సింపుల్‌గా ఇలా
ఉదయం అల్పాహారంలోనైనా, సాయంత్రం తేలికపాటి ఆహారంగానైనా అరికెల జావను తీసుకోవచ్చు. చిరుధాన్యాలతో తయారయ్యే ఈ జావను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.
China: రూ.2,681 ఇస్తే చాలు.. మీ సమస్యపై ఎంతసేపైనా వాదిస్తాడు!..
ఇతరులతో వాదించాలంటే ఇబ్బందిగా ఉందా? మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ధైర్యం సరిపోవడం లేదా? అయితే చైనాలో ఓ వ్యక్తి అందుకు పరిష్కారం చూపిస్తున్నాడు.
Jio Market Value: మెటా,అలీబాబా,స్పేస్ఎక్స్ సరసన జియో.. రూ.12.6 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ సంచలనం సృష్టించింది.
Spain High-Speed Train Accident: స్పెయిన్‌లో హైస్పీడ్ రైళ్లు డీ... 46 మంది మృతి
స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 179 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 352 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.
Essential Oils for Relaxation: మీ మూడ్ ఎలా ఉన్నాసరే...ఇట్టే మారిపోతుంది..
రోజంతా పని ఒత్తిడి, ట్రాఫిక్, మొబైల్ నోటిఫికేషన్లతో అలసిపోయిన మనసుకు ఇంటికి చేరుకున్నాక ప్రశాంతత కావాలి.
New Dwarf Planet: సౌర కుటుంబంలో కొత్త ఆవిష్కరణ.. ED138ను గుర్తించిన శాస్త్రవేత్తలు
సౌర కుటుంబంలో మరో మరుగుజ్జు గ్రహం ఉండే అవకాశం కనిపించింది.
Kidney Health: మీ కిడ్నీలను శుభ్రపరిచే సహజ పానీయాలు ఇవే..
శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.
Sardinia: కుటుంబ సభ్యుల మధ్య మాటలు పెంచేందుకు రెస్టారెంట్లలో కొత్త నిబంధన.. ఎక్కడంటే?
ఇటలీకి చెందిన సార్డీనియా ద్వీపంలోని కొన్ని రెస్టారెంట్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
Suriya Scene Movie: సూర్య సీన్ సెన్సార్ రిపోర్ట్... అభిమానులకు పండగే
కోలీవుడ్ స్టార్ సూర్య అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'సీన్' విడుదలకు సిద్ధమైంది.
Rahul Gandhi: టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. ప్రధాని మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ విమర్శలు
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్ నియామకంపై వివాదం కొనసాగుతోంది.
Rajya Sabha bypoll: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి
మధ్యప్రదేశ్ నుంచి జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పోటీ చేయనున్నారు.
Ramayana: రణ్‌బీర్ కపూర్ రామాయణ దృశ్యకావ్యం ఎలా ఉందంటే..?
భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొల్పిన చిత్రం 'రామాయణ'. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి ప్రదర్శన తర్వాత స్పందనలు మొదలయ్యాయి.
Kuno National Park: కూనోలో చిరుత మృతి.. విచారణకు కేంద్ర ప్రత్యేక బృందం
మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుతల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Aston Martin: ఓపెన్ టాప్‌తో 200 కిమీ వేగంతో...ఆస్టిన్ మార్టిన్ ప్రత్యేకత
అడ్వెంచర్ డ్రైవింగ్‌ను ఇష్టపడేవారికి, సూపర్కార్లపై ఆసక్తి ఉన్నవారికి ఆస్టన్ మార్టిన్ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. అదే వాల్హల్లా స్పైడర్.
Train Mobile Charging Ban: రైలు ప్రయాణికులకు అలర్ట్.. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఛార్జింగ్ బంద్
రైళ్లలో అగ్నిప్రమాదాల ముప్పును తగ్గించేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court : ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ.. సుప్రీంకోర్టు ఏమందంటే?
2027లో నిర్వహించనున్న డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కులాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
Dodge Charger: 90 ఏళ్ల మోపార్ వేడుకలు.. డాడ్జ్ ఛార్జర్ ప్రత్యేక ఎడిషన్
అమెరికన్ ఆటో మొబైల్ ప్రియులకు సుపరిచితమైన డాడ్జ్ ఛార్జర్ ఇప్పుడు ప్రత్యేక రూపంలో సందడి చేయనుంది.
Japan: వెయ్యి కి.మీ.రేంజ్ మిస్సైళ్లు.. శిక్షణకు భారత్ సాయం కోరుతున్న జపాన్
భారత్, జపాన్ మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత పెరుగుతోంది.
Toyota: టయోటా సరికొత్త కాన్సెప్ట్‌లు.. మంచులోనూ దూసుకెళ్లే వాహనాలు
మంచుతో కప్పుకున్న రహదారులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే సాధారణ వాహనాల కంటే ప్రత్యేక సామర్థ్యాలున్న కార్లు అవసరం.
Neeraj Yadav: తీవ్ర విషాదం...పారా స్వర్ణపతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య
భారత పారా క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆసియా పారా గేమ్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) మృతి చెందాడు.
CJP: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల తొలగింపు..కేంద్రంపై సీజేపీ ఫైర్
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తొలగిస్తున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు.
Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు
అర్నబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖలకు కొత్త బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Keralam: కేరళ జడ్జి కుమారుడి కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం.. కొచ్చి పోలీస్ కమిషనర్ బదిలీ
కేరళలో అదనపు జిల్లా జడ్జి మైనర్ కుమారుడు నడిపిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Team India: సంజూభాయ్ త్యాగం...నెట్స్‌లో వైభవ్‌ను ఔట్ చేయడం కష్టం
భారత క్రికెట్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
Baloch Prince: పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం వచ్చిన యువరాజు అపహరణ.. బలూచిస్థాన్‌లో కలకలం
పాకిస్థాన్‌లోని అశాంతితో కూడిన బలూచిస్థాన్ ప్రాంతంలో కలాత్ రాజకుటుంబానికి చెందిన యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ కిడ్నాప్‌కు గురయ్యారు.
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసం...కోహ్లీ రికార్డు బద్దలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటాడు.
Another Cyclone: అర్నబ్ తుఫాను ముప్పు ముగియకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ నమూనాల అంచనాలు తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
Mitchell Starc: స్టార్క్ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల...సిరీస్ పోరులో ఆసీస్ కమ్‌బ్యాక్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
Cyclone Arnab: నరసాపురం వద్ద తీరం దాటిన 'అర్నబ్'తుపాను.. ఉభయ గోదావరి జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌ను గత కొన్ని రోజులుగా ఆందోళనకు గురిచేసిన 'అర్నబ్' అతి తీవ్ర తుపాను ఎట్టకేలకు తీరం దాటింది.
AI Law: ఏఐ మోడళ్లకు ప్రత్యేక భద్రతా నిబంధనలు.. కొత్త చట్టంపై కేంద్రం కసరత్తు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, దాని వల్ల తలెత్తే ప్రమాదాలను నియంత్రించేందుకు భారత్ కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.
Chiranjeevi Punnami Naagu: చిరంజీవి మెగాస్టార్ కావడానికి ఆయనే కారణమా?
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో 'పున్నమి నాగు' (1980) ఒక కీలకమైన చిత్రం.
Anthropic: ఎన్విడియా,ఆపిల్ కంటే ఆంత్రోపిక్ వద్దే ఎక్కువ నగదు.. అసలు లెక్కలివే!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పనిచేస్తున్న ఆంత్రోపిక్ సంస్థ వద్ద భారీగా నగదు నిల్వలు ఉన్నాయి.
NBK 112: బాలయ్య కొరటాల మూవీ క్రేజీ అప్డేట్
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న NBK 112 సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Bengaluru Metro: 'నేను వణికిపోతున్నా'.. మెట్రోలో మహిళను వీడియో తీసిన ప్రయాణికుడు..కేసు నమోదు
బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనకు తెలియకుండా వీడియో తీశాడని ఓ మహిళ ఆరోపించడం కలకలం రేపింది.
Hero Karizma XMR 250: అదిరిపోయే ఫీచర్లతో లాంచ్కాబోతున్న హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250
భారత మార్కెట్లో స్పోర్ట్స్ బైక్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని Hero MotoCorp తన Karizma XMR 250తో మరోసారి వార్తల్లో నిలిచింది.
Claude: మందుల పరిశోధనలో క్లాడ్ ఏఐ సంచలనం.. 89% తగ్గిన సమీక్ష సమయం
ప్రముఖ ఏఐ చాట్‌బాట్ క్లాడ్‌ను రూపొందించిన ఆంత్రోపిక్ సంస్థ ఇప్పుడు వైద్య రంగంలోకి అడుగుపెడుతోంది.
Smith Machar: భారత పైలట్ స్మిత్ మచ్చార్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ పురస్కారం
విమానంపై దాడి జరిగిన సమయంలో ధైర్యంగా వ్యవహరించి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
1.2 Kg Gold Nugget: కష్టానికి ఫలితం...ఈ బంగారమే..అదృష్టం అంటే ఈయనదే
కష్టపడి వెతుకుతుంటే ఒక్కసారిగా అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా సంస్థగా రిలయన్స్
దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్‌గా రిలయన్స్ అవతరించింది.
iPhone 18e: ఆపిల్ ఐఫోన్ 18e ఫీచర్లు లీక్.. 2nm చిప్‌తో రానున్న కొత్త మోడల్
ఆపిల్ నుంచి త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 18eలో కొత్త A20 చిప్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం.
Lab-Grown Gold: బంగారం ఇంత చీపా...ల్యాబ్‌లోనే తయారవుతుందా?
బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో ప్రయోగశాలలోనే పసిడిని తయారు చేయగలిగితే ఎలా ఉంటుంది?
Gold Prices Today: బంగారం కొనాలనుకునే వారికి షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
బంగారం ధరలు మళ్లీ పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురవుతోంది.
Diwali Healthy Snacks: దీపావళికి హై ప్రోటీన్ ఫుడ్...చిటికెలో చేసుకోవచ్చు
దీపావళి పండుగ వచ్చిందంటే ఇళ్లలో మిఠాయిలు, సమోసాలు, కచోరీలు, రకరకాల స్నాక్స్ సందడి చేస్తాయి.
H-1B $100,000 fee case: హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు.. కేసును నిలిపేయాలని కోరిన ట్రంప్ సర్కార్
అమెరికాలో హెచ్-1బీ వీసా దరఖాస్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల రుసుముపై న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది.
SCO: పాకిస్థాన్ సహా ఎస్సీవోలోని 10 దేశాలకు భారత్ ఆహ్వానం
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర అవగాహన పెంచడం లక్ష్యంగా భారత్ కీలక కార్యక్రమానికి సిద్ధమైంది.
FASTag: వాహనదారులకు గుడ్ న్యూస్...నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్
జాతీయ రహదారులపై ప్రతిరోజూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు టోల్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని ప్రకటించింది.
Jio IPO listing price: జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల లిస్టింగ్.. తొలి రోజే 21.36 శాతం ప్రీమియం
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలిరోజే మంచి లాభాలను అందించాయి.
Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 788 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
Husharu 2: యూత్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన ఆర్ నారాయణమూర్తి...టీజర్లో షాకింగ్ ఎంట్రీ
యూత్‌ఫుల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'హుషారు' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'హుషారు 2' టీజర్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
US Election Commission Website: అమెరికా ఫెడరల్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌పై హ్యాకర్ల దాడి.. నిలిచిపోయిన సేవలు
అమెరికా మధ్యంతర ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫెడరల్ ఎన్నికల కమిషన్ (FEC) వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
Chiranjeevi: మెగాస్టార్ ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ...మెగావర్స్ టాక్‌షోలో ఆ ముగ్గురు
దాదాపు ఐదు దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించనున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
Microsoft: ఉచిత భోజనాలు, జిమ్‌లు.. ఇప్పుడు వాలంటరీ ఎగ్జిట్.. వైరల్ అవుతున్న పాత ఆఫీస్ వీడియోలు
ఒకప్పుడు ఉద్యోగులకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించే సంస్థగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌తో వార్తల్లో నిలిచింది.
Google's Genie 4: ప్రాంప్ట్ ఇస్తే చాలు.. వర్చువల్ ప్రపంచాన్ని మార్చేసే గూగుల్ జెనీ 4
గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్ సంస్థ తన సరికొత్త ఏఐ వరల్డ్ మోడల్ 'జెనీ 4'ను పరిచయం చేసింది.
CSK: సీఎస్కే టీమ్‌లో భారీ మార్పులు...బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ నియామకం
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తన కోచింగ్ విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Sonia Gandhi: ఇన్నేళ్లూ నా కథను ఇతరులే చెప్పారు.. ఇప్పుడు నిజాలు చెప్పే వంతు నాది: సోనియా
తన భర్త రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ వెల్లడించారు.
Ballon d'Or 2026: ఇంగ్లాండ్ ఆటగాడు కేన్‌కు బాలన్ డి ఓర్ అవార్డ్
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ హ్యారీ కేన్‌కు బాలన్ డి ఓర్ అవార్డు దక్కినట్లు అందిన సమాచారం ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Jordan and Syria: సిరియా-జోర్డాన్ ఉద్రిక్తతల్లో కీలక మలుపు.. దౌత్య చర్చలకు ఇరు దేశాలు సిద్ధం
సిరియా, జోర్డాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు దౌత్య మార్గాన్ని ఎంచుకున్నాయి.
Hockey: ఆసియా చాంపియన్స్ హాకీలో భారత్ బోణి...బంగ్లాదేశ్ చిత్తు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది.
Israel election: ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్ దిశగా ఫలితాలు.. నెతన్యాహు కూటమికి మెజారిటీ కష్టమేనా?
ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచాయి.
Sudan: సూడాన్ మార్కెట్‌పై డ్రోన్ దాడులు..100 మందికి పైగా మృతి
అంతర్యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన సూడాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి.
Telangana : అమెరికాకు ములుకనూర్ బియ్యం.. ఎఫ్‌డీఏ అనుమతుల కోసం దరఖాస్తు
అమెరికాకు బియ్యం ఎగుమతి చేసేందుకు తెలంగాణలోని ములుకనూర్ సహకార గ్రామీణ పరపతి సంఘం సన్నాహాలు చేస్తోంది.
Brazil:ఎన్నికల్లో ఓటమి.. అమెరికాకు పారిపోయిన బొల్సనారో
బ్రెజిల్ సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికా ప్రభుత్వం వీసాలు ఇవ్వనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రకటించారు.
Cyclone Arnab: తెలంగాణలోనూ అర్నాబ్ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుఫాను ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది.
Telangana: తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు నిత్యావసరాలు!
ధరల భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
Telangana: తెలంగాణలో కరవు 365 మండలాలు.. 31 జిల్లాల్లో ఈ పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వ ప్రకటన
తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్న 365 మండలాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Cyclone Arnab: తీరంలోకి దాటుతున్న అర్నబ్ తుపాను.. ఈదురుగాలులతో భారీ వర్షాలు
అతి తీవ్ర తుపాను అర్నబ్ తీరాన్ని తాకింది. ఏపీలోని యానాంకు దక్షిణంగా,నరసాపురం సమీపంలో తుపాను భూభాగంలోకి ప్రవేశించింది.
27 Oct 2026
Earth from Space: అంతరిక్షం నుంచి చూస్తే..భూమిపై కనిపించేవి ఇవే
భూమిపై ఉన్న కొన్ని అద్భుతాలను మనం నేలపై నుంచి చూస్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది వేల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఊహించండి!
Mitchell Santner: వారిని ఆపడం మా వల్ల కాలేదు.. భారత్ బ్యాటింగ్‌కు కివీస్ కెప్టెన్ ఫిదా!
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.
How to Clean Clay Diyas: దీపావళి స్పెషల్ - పాత మట్టి దీపాలు ఇలా సరికొత్తగా
దీపావళి పండుగకు ఇంటిని అలంకరించేందుకు కొత్త ప్రమిదలు కొనుగోలు చేస్తుంటాం.
Cyclone Arnab: అర్ణబ్ తుపాను ప్రభావం.. విశాఖలో నేలకొరిగిన చెట్లు, ఉత్తరాంధ్రకు హెచ్చరికలు
అర్ణబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్టణంలో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Pulivendula: పులివెందులలో కూటమి ప్రభంజనం.. జగన్ కంచుకోటలో టీడీపీ పాగా
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు.
Microsoft Layoffs: ఉద్యోగం పోతే పరిహారంపైనా పన్నా? కేంద్రానికి కీలక సూచన
టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న వేళ.. ఉద్యోగం కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారంపై పన్ను విధించకూడదనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Mary Kom: సినిమాలో చూపించింది కొంతే.. నా అసలు కథ వేరే ఉంది: బయోపిక్‌పై 'మేరీ కోమ్' సంచలన వ్యాఖ్యలు!
భారత లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మేరీ కోమ్' బయోపిక్‌పై 12 ఏళ్ల తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: వైకాపాకు ఎదురుదెబ్బ.. నామినేషన్ల గడువు పెంపునకు సుప్రీంకోర్టు నిరాకరణ
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగించాలన్న వైకాపా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
InnoData laysoffs: ల్యాప్‌టాప్‌లు ఆఫ్.. ఐడీలు డీయాక్టివేట్.. లంచ్ టైమ్‌లో లేఆఫ్‌లు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.
Kiran Abbavaram Reality : ఒక్క పాట హిట్ అయితే చాలు.. రూ.3.5 కోట్లకు ఆడియో రైట్స్!
హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
WhatsApp Scam: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. బ్యాంకు డెబిట్ మెసేజ్‌తో సైబర్ మోసగాళ్ల వల
వాట్సాప్‌లో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని ఓ మెసేజ్ వచ్చింది.
PIB Fact Check: కొత్తగా రూ.1,000 నోటు విడుదలవుతుందా? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ
దేశంలో కొత్తగా రూ.1,000 నోటును విడుదల చేయనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టత ఇచ్చింది.
Killer : ఎలాన్ మస్క్ న్యూరోలింక్ పరిశోధనలే 'కిల్లర్' కాన్సెప్ట్.. హాలీవుడ్ లెవెల్లో సై-ఫై థ్రిల్లర్!
టాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ (సై-ఫై) సినిమాలు రావడం చాలా అరుదు. అయితే, హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు దర్శకుడు పూర్వాజ్ సిద్ధమవుతున్నారు.
Tamil Nadu: తమిళనాడు జైలు నుంచి 17 మంది ఖైదీల పరార్.. గంటల్లోనే చిక్కిన ఐదుగురు
తమిళనాడులోని తేని జిల్లాలో ఉన్న సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకోవడం కలకలం రేపింది.
Gold Prices: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. దీపావళి నాటికి మరింత పెరిగేనా?
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్.. 'వృషకర్మ' డీల్‌లో అసలేం జరిగింది?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను రేకెత్తిస్తున్న 'వృషకర్మ' సినిమాకు సంబంధించి తెరవెనుక కీలక బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
Refund Scam: పెరుగు రిఫండ్ పేరుతో ఘరానా మోసం... మహిళ ఖాతాలో 98వేలు మాయం
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పెరుగు పాడైందని రీఫండ్ కోసం ప్రయత్నించిన బెంగళూరుకు చెందిన 56 ఏళ్ల మహిళకు ఊహించని షాక్ తగిలింది.
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు.. టీ20ల్లో నయా హిస్టరీ క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ!
టీ20 క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మార్మోగుతోంది.
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 73,600 దిగువకు సెన్సెక్స్!
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే కొనసాగాయి.
Punjabi Jeera Aloo Recipe: పంజాబీ స్టైల్ ఆలు ఫ్రై
రోజూ చేసే బంగాళదుంప వేపుడే అయినా, మసాలాలు మార్చి వండితే కొత్త రుచి ఆస్వాదించవచ్చు. అలాంటి రెసిపీస్ లో పంజాబీ స్టైల్ జీరా ఆలూ ప్రత్యేకంగా నిలుస్తుంది.
Anthropic IPO: చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా ఆంత్రోపిక్.. ఇన్వెస్టర్లలో ఆసక్తి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)సంస్థ ఆంత్రోపిక్ గ్లోబల్ స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం!
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియా మూడో టీ20లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది.
Vegetable Roti Pachadi: కూరగాయలతో నిమిషాల్లోనే పచ్చడి తయారీ..వెరీ సింపుల్
రోజూ ఒకే రకమైన కూరలు తింటూ బోర్ కొడుతోందా? ఇంట్లో ఉన్న కూరగాయలతోనే కారం కారం, కమ్మని పచ్చడి తయారు చేసుకోవచ్చు.
Home Remedies: శరీరంపై ఎలాంటి గాయమైనా...వంటింటి చిట్కాలతో క్యూర్
ఇంట్లో కూరగాయలు కోస్తున్నప్పుడు కత్తి తగలడం, వంట చేస్తుండగా చిన్నగా కాలడం, బయట నడుస్తున్నప్పుడు కిందపడి చర్మం గీసుకుపోవడం.. ఇలాంటి చిన్న గాయాలు ఎప్పుడైనా కావచ్చు.
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. నాలుగో సెంచరీతో సరికొత్త రికార్డు!
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మరో ఘనత సాధించాడు.
Arunachal Pradesh: చైనాకు చెక్ పెట్టే డ్యామ్‌పై అరుణాచల్ యువత ఆగ్రహం.. అసలు కారణాలివే..
అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ నదిపై భారీ డ్యామ్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యువత, స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగుతున్నారు.
IND vs NZ: 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్.. ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టారు.
Buttermilk Benefits: చలువ చేసే చల్ల... ప్రియాంకకు ఇష్టమైన పానీయం
హైదరాబాద్‌లో ఎండలు పెరుగుతున్నాయి. బయటకు వెళ్లి ఇంటికి చేరగానే చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజం. చాలామంది వెంటనే కూల్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌ల వైపు మొగ్గు చూపుతారు.
Israel Elections: ఇజ్రాయెల్ ఎన్నికలు.. నెతన్యాహూకు సవాల్.. కీలకంగా మారిన అరబ్ ఓటర్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నాయి.
Finn Allen: చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. అభిషేక్ శర్మ రికార్డు బ్రేక్!
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు.
Faf du Plessis: ధోని సూపర్ పవర్ అదే.. అతడి నుంచి ఆ లక్షణాన్ని నేర్చుకోవాలి: డుప్లెసిస్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వ లక్షణాలపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించాడు.
Sarvam AI: రక్షణ రంగంలో ఏఐ విప్లవం.. భారత సైన్యం కోసం సర్వమ్ కొత్త టెక్నాలజీ
భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచేందుకు దేశీయ టెక్నాలజీ స్టార్టప్ సర్వమ్ కీలక అడుగు వేసింది.
EPS pension hike: ఈపీఎస్ కనీస పెన్షన్ పెరుగుతుందా? నవంబర్ 19న కీలక భేటీ
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద ప్రస్తుతం అందిస్తున్న కనీస పింఛను మొత్తాన్ని పెంచాలనే డిమాండ్‌పై త్వరలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
Harley-Davidson Sprint 440: విడుదలకు ముందే రివీల్ - డిజైన్, ఇంజిన్‌పై ఆసక్తికర అప్డేట్
హార్లీ-డేవిడ్సన్ నుంచి మరో కొత్త క్రూయిజర్ బైక్ భారత మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Germany: జనంపైకి దూసుకెళ్లిన BMW కారు.. పలువురికి తీవ్ర గాయాలు
జర్మనీ న్యూస్టాడ్ట్ ఆమ్ రూబెన్బర్గ్లో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి కొందరు కారుతో జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
UP CEO: 'దేవుడి దయ.. మైనారిటీని రాముడు చంపలేదు'.. వివాదాస్పద పోస్టుపై యూపీ సీఈవో క్షమాపణలు
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం మైనారిటీలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది.
King vs King 100: వాయిదా వార్తలకు చెక్.. డిసెంబర్ 24నే 'కింగ్' రిలీజ్.. షారుక్ ఖాన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కింగ్' (King). ఈ సినిమా విడుదల వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
Supreme Court: ఫారం-6లో మార్పులపై విచారణలో వాదనలు.. నవంబర్ 17కు విచారణ వాయిదా
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
E100 Flex Fuel: E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ నిబంధనల్లో మార్పులు.. కార్ల యజమానులపై ప్రభావం ఎంత?
పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Afghanistan: సిక్సర్లు కొడితే సరిపోదు.. అఫ్గాన్ బ్యాటర్లకు కోచ్ కీలక సూచనలు!
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అఫ్గానిస్థాన్ జట్టుకు పవర్ఫుల్ హిట్టర్లు, ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ.. పెద్ద జట్లపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
Supreme Court: 'ఫారమ్ 6'లో మార్పుపై ఎంపీ పిటిషన్.. ఈసీకి సుప్రీం నోటీసులు
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ప్రక్రియలో ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని ఆరోపిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దోలా సేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Jeep Compass: జీప్ కంపాస్ స్పోర్ట్ కొత్త అప్డేట్.. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో భారత్‌లో లాంచ్
జీప్ ఇండియా కంపాస్ ఎస్యూవీ లైనప్‌లో కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీప్ కంపాస్ స్పోర్ట్ 9AT పేరుతో విడుదలైన ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.21.99 లక్షలు.
Varanasi Movie Update: టైమ్ ట్రావెల్‌కు మించి మరో ప్రపంచం.. 'వారణాసి' కథపై జక్కన్న ఆసక్తికర విషయాలు!
'ఆర్ఆర్ఆర్' వంటి ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pakistan imports: పాకిస్థాన్ నిషేధించినా.. భారత్ వస్తువుల కొనుగోళ్లలో 69% వృద్ధి
భారత్, పాకిస్థాన్ మధ్య గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అధికారికంగా వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. భారత్ నుంచి పాకిస్థాన్‌కు దిగుమతులు పెరిగాయి.
Delhi: 10 లక్షల మంది.. 20 వేల వాహనాలు.. ఢిల్లీ వ్యాపారుల్లో ర్యాలీ టెన్షన్!
దేశ రాజధాని దిల్లీలో నవంబర్ 1న ఇండియా కూటమి నిర్వహించనున్న భారీ నిరసన ర్యాలీపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Anirudh Ravichander: ఐవరీ, లేత నీలం రంగుల్లో అదిరిపోయే డిజైన్.. అనిరుధ్-కావ్య పెళ్లి కార్డు ప్రత్యేకతలివే!
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహ వేడుకలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Instagram: యూట్యూబ్‌కి పోటీగా మెటా సరికొత్త ప్లాన్...ఇన్‌స్టాలో 90 నిమిషాల వీడియోలు
ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ అంటే చిన్న చిన్న రీల్స్.. నిమిషాల్లో చూసేసే వీడియోలే గుర్తొచ్చేవి.
New Jersey: అమెరికా న్యూజెర్సీలో దారుణం.. కాల్పుల్లో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికా రాష్ట్రంలోని ఎలిజబెత్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీనే భారత క్రికెట్ తదుపరి స్టార్.. క్లూసెనర్ ప్రశంసలు!
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ శకం తర్వాత వారి స్థాయికి ఎదిగే ఆటగాళ్లు ఎవరనే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Best Indoor Plants: నీరక్కర్లేదు...ఈ మొక్కలుంటే చాలు...ఇళ్లంతా ప్యూరిఫై అవుతుంది
ఇంట్లో అందమైన మొక్కలు ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
Hyderabad: హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి.. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురిపై కేసు
హైదరాబాద్‌లో మయన్మార్‌కు చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.
Saudi Arabia: దాడులు ఆపితే రూ.9,500 కోట్లు ఇస్తాం.. హూతీలకు సౌదీ ఆఫర్
పశ్చిమాసియాలో సౌదీ అరేబియా, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని మూడో స్థానంలో ఆడించొద్దు.. టీమిండియాకు మాజీ క్రికెటర్ల సూచన!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ స్థానంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
King Movie: అదిరిపోయిన బాలీవుడ్ బాద్షా కింగ్ షారుక్ లుక్... ప్రేమికుడా? హంతకుడా?
చేతిలో తుపాకీ.. పెదాల మధ్య గులాబీ.. చూపుల్లో మాత్రం ప్రేమకంటే ప్రతీకారమే ఎక్కువగా కనిపిస్తోంది!
Melania Trump: మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఒలెష్కీలో రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tilak Varma : న్యూజిలాండ్‌తో మూడో టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో తిలక్ వర్మ!
వెల్లింగ్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
International Mutual Funds: ఇంటర్నేషనల్ షేర్లలో పెట్టుబడికి జియోబ్లాక్‌రాక్ కొత్త స్కీమ్.. కనీస మొత్తం ఎంతంటే?
ఇంటర్నేషనల్ షేర్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయ ఇన్వెస్టర్ల కోసం జియోబ్లాక్‌రాక్ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Apple: iPhone Duoకు ఆపిల్ పెన్సిల్ సపోర్ట్.. iOS 27.2తో కొత్త ఫీచర్
ఐఫోన్లోనే పెద్ద స్క్రీన్ అనుభూతితో పాటు స్టైలస్‌తో నోట్స్ రాసుకోవడం, వీడియో కాల్స్‌లో మెరుగైన అనుభవం పొందడం సాధ్యమైతే ఎలా ఉంటుంది? iPhone Duo కోసం అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్న iOS 27.2 అప్డేట్లో ఇలాంటి పలు ఫీచర్లు ఉన్నాయని సమాచారం.
Harry Kane: చరిత్ర సృష్టించిన హ్యారీ కేన్.. 2026 బాలన్ డి ఓర్ విజేతగా ఇంగ్లండ్ స్టార్
ఫుట్ బాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యక్తిగత పురస్కారమైన బాలన్ డి ఓర్‌ను ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ కేన్ గెలుచుకున్నాడు.
OpenAI: గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌లో ఏఐతో ఓపెన్ఏఐ కీలక ఆవిష్కరణలు
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రముఖ సంస్థ ఓపెన్ఏఐ మరోసారి కీలక ఆవిష్కరణలను ప్రకటించింది.
Autism Research: ఆటిజంపై సరికొత్త పరిశోధన...పొరపాట్లను ఎలా గుర్తించాలంటే..
ఆటిజం ఉన్న వ్యక్తులు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, దాన్ని గుర్తు చేస్తే వారి మెదడు ఎలా స్పందిస్తుంది? ఆ అనుభవం నుంచి వారు తర్వాతి నిర్ణయాలను ఎలా మార్చుకుంటారు?
JD Vance: ఇంధన ధరల పెరుగుదలకు 'చిన్న నియంతలే' కారణం.. వాన్స్ వ్యాఖ్యలతో దుమారం
అమెరికాలో ఇంధన ధరల పెరుగుదలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Sigma OTT: నెలలోపే ఓటీటీలోకి 'సిగ్మా'.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ కుమారుడు సంజయ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'సిగ్మా' (Sigma). అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Amritsar Firing: అమృత్‌సర్‌లో కాల్పుల కలకలం.. ఆప్ సర్పంచ్ సోదరుడిని కాల్చి చంపిన దుండగులు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Rashmika Mandanna - Madhubala: రష్మికకు మధుబాల మద్దతు.. దక్షిణాది యాసపై ట్రోలింగ్‌కు గట్టి సమాధానం!
హిందీ సినిమాల్లో తన దక్షిణాది యాసపై సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రష్మిక మందన్న స్పందించిన విషయం తెలిసిందే.
Gold Price: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్...దీపావళికి ముందే భారీగా పెరిగిన గోల్డ్ ధర
దీపావళి పండుగకు బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ధరల పెరుగుదల నిరాశ కలిగిస్తోంది.
Rape Allegation Against Trump: ట్రంప్ తనపై అత్యాచారం చేశారంటూ మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మోడల్, మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ అత్యాచార ఆరోపణలు చేశారు.
IND vs NZ: నేడే భారత్-న్యూజిలాండ్ మూడో టీ20.. సిరీస్‌పై టీమిండియా కన్ను, కివీస్‌కు డూ ఆర్ డై!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది.
Apple: ఆపిల్ కీలక ప్రకటన...స్క్రీన్ పగిలితే కొత్తఫోన్
ఆపిల్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఊహించని సమస్య ఎదురైంది. ఫోన్ వాడటం ప్రారంభించిన కొద్దిరోజులకే లోపలి డిస్ప్లేపై పగుళ్లు, గీతలు కనిపిస్తున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేశారు.
Cyclone Arnab: అర్నబ్ తుపాను ప్రభావం.. కోతకు గురైన ఉప్పాడ తీరం
ఆంధ్రప్రదేశ్ పై అర్నబ్ తుపాను (Cyclone Arnab) ప్రభావం కనిపిస్తోంది.
HDFC Bank: హెచ్డీఎఫ్సీ కొత్త సీఈఓగా అనుప్ బాగ్చి
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు అనుప్ బాగ్చి కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టారు.
MS Dhoni: యువత ఆరోగ్యంపై ఫోకస్ పెట్టాలి.. ఫిట్‌నెస్‌పై ధోనీ కీలక సూచనలు!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ యువతకు కీలక సందేశం ఇచ్చాడు.
AR Rahman: 'రామాయణ' పాటలపై ట్రోలింగ్.. ఎట్టకేలకు స్పందించిన ఏఆర్ రెహమాన్!
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' సంగీతంపై వస్తున్న మిశ్రమ స్పందనలపై ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు.
Trains Cancelled : అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు..!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది.
Unstoppable: చిరంజీవితో బాలయ్య అన్‌స్టాపబుల్...మెగాఫ్యాన్స్కు పండగే
తెలుగు బుల్లితెరపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్' ఐదో సీజన్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Porsche: బాప్రే...ఈ పోర్షే వన్ కారు ధర అక్షరాల 1300 కోట్లు!
లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జర్మనీ సంస్థ పోర్షే ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది.
Paytm Q2 Results: పేటీయం రాత మార్చిన కొత్త వ్యూహాలు.. ఏకంగా 976 శాతం పెరిగిన లాభాలు..
భారతదేశంలోని ప్రముఖ కంపెనీలు 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2) ఫలితాలను ప్రకటిస్తున్నాయి.
Vijay-Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికపై అసత్య ప్రచారం.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు!
టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) పేర్లతో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
TATA: టాటా గ్రూప్‌లో కొత్త వివాదం.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగించాలన్న నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
China: భారత్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం.. సరిహద్దు గస్తీపై చైనా ప్రకటన
భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్పష్టం చేసింది.
Brahmaputra Dam Project: బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రాజెక్టు.. భూకంపాల ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక
చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రూ.82,900కే ఆపిల్ ఐప్యాడ్ మిని...పవర్ఫుల్ చిప్ సూపర్ స్పీడ్
ఆపిల్ కొత్త iPad miniలో 8.5 అంగుళాల OLED డిస్ప్లే, A20 Pro చిప్, మెరుగైన కెమెరాలు వంటి అప్గ్రేడ్లను అందించినట్లు సమాచారం.
UNSC reforms: సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వీటోను వాడొద్దు: ఐరాసలో భారత్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది.
Sai Pallavi: ఖాకీ డ్రెస్‌లో సాయి పల్లవి మాస్ అవతారం.. 'ఓం' గ్లింప్స్‌తో సోషల్ మీడియా షేక్!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటి అమ్మాయిలా, భావోద్వేగాలతో కూడిన పాత్రల్లో చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు సరికొత్త అవతారం పరిచయం కానుంది.
Assam: అస్సాంలో దారుణం.. హోటల్లో సామూహిక కాల్పులు.. ఐదుగురు మృతి,మరొకరి పరిస్థితి విషమం
అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
OpenAI: ఓపెన్ఏఐనుంచి కొత్త AI మోడల్.. 50 శాతం తగ్గింపు ధరతో GPT-6.1 Terra సేవలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో వేగంగా పనిచేసే మోడళ్లపై టెక్నాలజీ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.
IPL 2027 Auction Date: ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న.. వేదిక ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Trump: ట్రంప్‌కు మరో తలనొప్పి.. డెమోక్రాట్ అభ్యర్థికి రిపబ్లికన్ మాజీ గవర్నర్ల మద్దతు
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ దక్షిణ కరోలినా సెనేట్ పోరు ఆసక్తికరంగా మారుతోంది.
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు కీలక అప్డేట్.. ఆటగాళ్ల జాబితాకు డెడ్‌లైన్ ఫిక్స్
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం (IPL Auction 2027) డిసెంబర్ 16న గోవా వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
Cyclone Arnab: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. తీర ప్రాంతాలకు హెచ్చరిక
అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఇది అతి తీవ్ర తుపానుగా మారి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
PV Sindhu: ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్.. ఇప్పుడు హైలో ఓపెన్‌పై సింధు గురి!
ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ పివి.సింధు వెంటనే మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న హైలో ఓపెన్‌లో ఆమె బరిలోకి దిగనుంది.
Telangana: తెలంగాణలో వరి ధాన్యానికి రికార్డు ధర.. క్వింటాల్‌కు రూ.5,016
తెలంగాణలో వరి ధాన్యం ధరలు బహిరంగ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
Telangana : మార్చి నాటికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Marco Rubio: వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విఫలమైతే అంతర్యుద్ధమే: అమెరికా హెచ్చరిక
వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియ విఫలమైతే ఆ దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.
Telangana: అర్నబ్ తుపాను ప్రభావం.. నేడు తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు!
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ECI: సర్ నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. సుప్రీం కోర్టులో ఎన్నికల సంఘం అఫిడవిట్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయంతోనే వెలువడ్డాయని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మరోసారి స్పష్టం చేసింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ అవకాశం.. భారత్‌పైనా ప్రభావం
మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్, కెనడాలోని ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ (VEO)ను ప్రకటించింది.
Tamil Nadu Jailbreak: తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. ఒకరు అరెస్ట్
తమిళనాడు తేని జిల్లాలోని సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటన కలకలం రేపింది.
NVS-03 : నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఇస్రో.. ఈనెల 30న నావిక్-03 ఉపగ్రహ ప్రయోగం
భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది.