Loading...

03 Nov 2026


Galaxy S27 Ultra: కెమెరా డిజైన్ మార్పు.. ప్రైవసీ డిస్‌ప్లే అప్‌గ్రేడ్

శాంసంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S27 Ultraలో కెమెరా డిజైన్‌ను పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తాజా లీకులు చెబుతున్నాయి.

Raaka Movie: దుబాయ్‌ నుంచి ఆర్‌ఎఫ్‌సీకి షిఫ్టైన రాకా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రాకా' షూటింగ్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ENE Repeat Trailer : 'ఈ నగరానికి ఏమైంది 2' ట్రైలర్‌ వచ్చేసింది.. నవంబర్‌ 19న థియేటర్లలో సందడి!

2018లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

Telangana: తెలంగాణ అసెంబ్లీ విస్తరణకు మాస్టర్ ప్లాన్.. కొత్త భవనాలు, పార్కింగ్‌కు ప్రతిపాదనలు

తెలంగాణ శాసనసభ, శాసన మండలి ప్రాంగణాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Doctor Doom: డాక్టర్ డూమ్‌తో మార్వెల్ కొత్త పోస్టర్ల సందడి.. అభిమానుల్లో ఆసక్తి!

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' మరోసారి వార్తల్లో నిలిచింది.

UK Graduate : బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులకు రెండేళ్ల గ్రాడ్యుయేట్‌ వీసా.. అర్హతలు ఇవే!

బ్రిటన్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త అందించింది.

Chandrayaan: నవంబర్‌ 13న థియేటర్లో నవ్వులు పూయించనున్న చంద్రయాన్

చందమామపైకి వెళ్లాలనే ఆలోచన ఓ నలుగురు గ్రామీణ యువకులకు వస్తే ఎలా ఉంటుంది? అందుకు అవసరమైన రాకెట్‌ను కూడా వాళ్లే తయారు చేయాలనుకుంటే.. ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? ఈ ఆసక్తికరమైన ఆలోచనకు నవ్వులు, సాహసాలను జోడించి రూపొందించిన చిత్రమే 'చంద్రయాన్'.

Rooh Movie: హర్రర్‌ ప్రాజెక్ట్‌తో భయపెట్టేందుకు సిద్దమౌతున్న ఓజీ విలన్

'ఓజి' సినిమాలో పవన్ కల్యాణ్‌కు ఎదురుగా నిలబడి తనదైన నటనతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Iran: అణు దాడి నుంచి ఎలా రక్షించుకోవాలి? ఇరాన్‌ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు

అమెరికా దాడి చేస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం ప్రజలకు అణు దాడి నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Badminton Team: యూరప్‌ టూర్‌కు నో ఫండింగ్‌.. సొంత డబ్బులతో బరిలోకి దిగిన భారత షట్లర్లు!

యూరోపియన్‌ బ్యాడ్మింటన్‌ టూర్‌లో భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేశారు. స్టార్‌ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ పతకాలు సాధించి సత్తా చాటారు.

Asim Munir: ముస్లింలకు ముప్పుగా హిందూ-యూదు కూటమి.. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు!

పాకిస్థాన్‌కు కొత్త భయాలు మొదలయ్యాయి. భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య బలపడుతున్న సంబంధాలపై పాక్‌ ఆర్మీ చీఫ్‌, ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇరాన్‌ భద్రతా అధికారి మొహ్సెన్‌ రెజాయీ వెల్లడించారు.

Spain Footballer: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గోల్‌కీపర్‌ మోకాలు తగిలి ఆటగాడు మృతి!

స్పెయిన్‌లో జరిగిన ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొన్న 30 ఏళ్ల ఫుట్‌బాలర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

Electric Two-Wheeler: భారత్‌లో భారీగా పెరిగిన ఎలక్ట్రిక్‌ బైక్‌ల అమ్మకాలు

పెట్రోల్ ధరల భారం నుంచి బయటపడాలని చూస్తున్న వాహనదారులు క్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.

India vs Sri Lanka ODI 2026: భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు? ఢిల్లీ నుంచి మ్యాచ్‌ తరలింపునకు కారణాలివే!

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్‌ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Mercedes-Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ కార్‌...715 కిమీ రేంజ్‌..రేపే లాంచ్

లగ్జరీ కార్లను ఇష్టపడేవారికి మెర్సిడెస్‌-బెంజ్‌ నుంచి మరో ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రాబోతోంది. కొత్త GLC 400 4MATIC ఎలక్ట్రిక్ కారు నవంబర్ 4న భారత మార్కెట్లో విడుదల కానుంది.

Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. పాక్‌ పొగతో మరింత ప్రమాదం

పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీని మరోసారి వాయు కాలుష్యం కమ్మేసింది.

The Grand Master Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ది గ్రాండ్ మాస్టర్' సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Stock market: వరుసగా నాలుగో రోజూ మార్కెట్ల ర్యాలీ.. 23,800 దాటిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల బాటలో పయనించాయి.

Honda Alpha EV: హోండా ఆల్ఫా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ...భారత్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు హోండా సిద్ధమైంది.

APSDMA: భారీ వర్షాలతో ఆకస్మిక వరదల ముప్పు.. ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది.

Rohit Sharma: కివీస్‌పై 1,134 పరుగులు.. అయినా న్యూజిలాండ్ గడ్డపై రోహిత్‌కు ఆ రికార్డు కరువే!

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 4, 2026న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ప్రారంభం కానుంది.

King Movie: కింగ్‌...విడుదలకు ముందే రూ. 665 కోట్లు బిజినెస్‌?

సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లు ఎంత వస్తాయోనని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.

LTCG Tax: ఎల్‌టీసీజీ పన్ను రద్దు చేయొచ్చా? కేంద్రానికి ఆర్థిక వెసులుబాటు ఉందన్న ఎస్‌బీఐ రీసెర్చ్

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ)ని పూర్తిగా రద్దు చేసినా,ఆర్థిక లోటును నియంత్రించే లక్ష్యాలకు పెద్దగా ఇబ్బంది ఉండదని ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది.

Vijay : విజయ్ సినిమా వల్లే నిలిచిపోయిన మార్నింగ్ షోలు.. ఇప్పుడు సీఎం విజయ్‌తోనే మళ్లీ ప్రారంభం!

తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ పరిశ్రమకు తనవంతు సహకారం అందిస్తున్నారు.

Gold: ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్‌...

బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో భారతీయుల కొనుగోలు ఆసక్తి తగ్గుతోంది. ముఖ్యంగా ఆభరణాల కొనుగోళ్లలో మందగమనం కనిపిస్తోంది.

Foreign Investors: 10 రోజుల్లో భారత స్టాక్ మార్కెట్లోకి 2 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులు

భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు.

Rohit Sharma: కివీస్‌తో వన్డే సిరీస్‌.. రోహిత్ ముందు 5 భారీ రికార్డులు.. 400 సిక్సర్ల క్లబ్‌లో తొలి బ్యాటర్‌గా!

ఐదు మ్యాచ్‌ల హైఓల్టేజ్ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో అతడికి పలు అరుదైన రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Trivikram: గురూజీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడే..

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాకు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

Mukesh Ambani: చైనా బిలియనీర్‌ను వెనక్కి నెట్టి.. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

SRH: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. కావ్య మారన్ ప్లేయర్ రంజీల్లో రికార్డుల వేట!

రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో పలువురు భారత క్రికెటర్లు బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

Sri Lanka: శ్రీలంకలో వీసా నిబంధనల ఉల్లంఘన.. 21 మంది విదేశీయుల అరెస్ట్

శ్రీలంకలో వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న 21 మంది విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Ramkripa Ananthan: మహీంద్రా కార్ల రూపురేఖలు మార్చిన మహిళ.. రామ్‌కృపా అనంతన్ కథ

భారత రోడ్లపై మహీంద్రా థార్ కనిపిస్తే దాని ప్రత్యేకమైన రూపం వెంటనే గుర్తొస్తుంది. స్కార్పియోకు ఉన్న రఫ్ లుక్, XUV700లో కనిపించే ఆధునిక డిజైన్ కూడా వాహన ప్రియులను ఆకట్టుకుంటాయి.

Harley-Davidson: క్రూయిజర్‌ తరహాలో హార్లీ డేవిడ్‌సన్‌ స్ప్రింట్‌ 440

తక్కువ సీటు ఎత్తు, ఆకర్షణీయమైన క్రూజర్ డిజైన్‌తో కొత్త బైక్‌ను హార్లీ డేవిడ్‌సన్ పరిచయం చేసింది.

Ramayana Advance Sales: రిలీజ్‌కు ముందే రామాయణం రికార్డుల వేట.. ప్రీ సేల్స్‌లో రూ.100 కోట్లు!

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మహాకావ్యం 'రామాయణం' వెండితెరపై అద్భుతం సృష్టించేందుకు సిద్ధమైంది.

Waymo: జపాన్‌లో రోబోట్యాక్సీలు.. టయోటాతో వేమో కీలక ఒప్పందం

అమెరికాలో ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలతో గుర్తింపు తెచ్చుకున్న వేమో (Waymo), ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో జపాన్‌లో రోబోట్యాక్సీ సేవలకు పునాది వేసేందుకు టయోటాతో చేతులు కలిపింది.

India vs New Zealand: 45 మ్యాచ్‌లు.. 14 విజయాలే.. కివీస్ గడ్డపై టీమిండియా రికార్డు ఇదే!

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది.

TRAI: టెలికాం రంగంలో కీలక మార్పులు.. ఐపీ టెక్నాలజీకి ట్రాయ్ ఆదేశాలు

భారత టెలికాం రంగంలో కీలక మార్పులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శ్రీకారం చుట్టింది.

GIFT Nifty: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా గిఫ్ట్‌ నిఫ్టీ ట్రేడింగ్‌ వేళల్లో మార్పు

గిఫ్ట్‌ సిటీలోని ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈఐఎక్స్‌) గిఫ్ట్‌ నిఫ్టీగా పేరొందిన ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ వేళలను పొడిగించింది.

Vrushakarma: వృషకర్మ ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడంటే

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 'వృషకర్మ' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్‌పై స్పష్టత రాకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.

East Godavari Municipal Elections: తూర్పుగోదావరిలో వైకాపాకు ఘోర పరాజయం..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Google Dreambeans: భారత్‌లోకి గూగుల్ డ్రీమ్‌బీన్స్ ఏఐ యాప్.. జీమెయిల్, ఫొటోలతో డిజిటల్ స్టోరీలు

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తన ప్రయోగాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్‌ డ్రీమ్‌బీన్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Supreme Court: నిరసనల పేరుతో స్థలాల ఆక్రమణ సరికాదు: సుప్రీంకోర్టు

నిరసన ప్రదర్శనలు నిర్వహించే పేరుతో ఏ ఒక్కరూ ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

IND vs NZ : భారత్‌తో తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డేకు ఆక్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Bombay High Court: మనది లౌకిక దేశం.. దియా మీర్జా వీడియోను మళ్లీ అప్‌లోడ్ చేయండి: బాంబే హైకోర్టు

దియా మీర్జా దీపావళి వీడియోపై వివాదం నేపథ్యంలో బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై బాంబే హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Suriya 50th Movie: సూర్య 50వ సినిమాకు డైరెక్టర్‌ ఆయనేనా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో 50వ సినిమా ఎవరితో ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.

India vs New Zealand : ఉదయం 7.30 గంటలకే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డేకు ఆక్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఆక్లాండ్‌కు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Zomato: జొమాటోలో హోస్ట్‌ మోడ్‌.. అతిథులకు బిల్లు కనిపించదు

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో దేశవ్యాప్తంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Aston Martin: ఆస్టన్ మార్టిన్ కార్లపై భారీ ఆఫర్.. రూ.4.02 కోట్లు తగ్గింపు

కోట్ల రూపాయల ధర పలికే లగ్జరీ కార్లను కొనాలనుకునేవారికి ఆస్టన్ మార్టిన్‌ తీపి కబురు అందించింది. భారత్‌లో తన ఏడు మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది.

BJP: నేహా బోరా వీడియోతో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన బీజేపీ

విద్యార్థి కార్యకర్త నేహా బోరా చేసిన వ్యాఖ్యలను ఉపయోగించుకుని బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది.

Hardik Pandya: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. హార్దిక్ పాండ్యా కోసం ముంబైతో ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Penukonda Municipality: పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్.. 23 వార్డుల్లో విజయం

సత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.

Mohammad Amir: ఐపీఎల్ ఎంట్రీపై మహమ్మద్ అమీర్ క్లారిటీ.. రూమర్లకు చెక్ పెట్టిన పాక్ మాజీ పేసర్!

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఐపీఎల్‌లో ఆడబోతున్నాడంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను అమీర్ ఖండించాడు.

Alzheimer: వృద్ధాప్యంపై శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం...వయసు తగ్గిపోతుందా?

వయసు పెరిగేకొద్దీ శరీరంలోని అవయవాలు బలహీనపడటం సహజం. ముఖ్యంగా అల్జీమర్స్‌, గుండె జబ్బుల వంటి సమస్యలు వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Diwali 2026 : రూ.10 వేలలో బెస్ట్ గ్యాడ్జెట్ గిఫ్ట్స్.. 5 అదిరిపోయే ఆప్షన్స్!

దీపావళి పండగ సమీపిస్తోంది. 2026 నవంబర్ 8న దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరగనున్నాయి.

Tushar Kapoor: బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్!

బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్న ఓ ఆగంతుకుడు ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Black Hole: బ్లాక్‌ హోల్‌ రెండుగా విడిపోతే.. అంతరిక్షంలో ఏం జరుగుతుంది?

రెండు బ్లాక్‌ హోల్స్‌ ఒకదానికొకటి దగ్గరై ఢీకొంటే అవి కలిసిపోయి అతిపెద్ద కృష్ణబిలాలుగా మారుతాయని మనకు తెలుసు.

Pakistan: ఏడు నెలల తర్వాత ఇమ్రాన్ ఖాన్‌తో న్యాయవాది భేటీ.. జైలులో 40 నిమిషాల చర్చ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాదిని ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత కలిశారు.

Tiger Shroff: టైగర్ ష్రాఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. అనిల్ పండిట్ మరదలు అరెస్ట్!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

J&K: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది.

World Records: ఐదు నెలలకే ప్రపంచ రికార్డు.. 12 ఫ్లాష్‌కార్డులను గుర్తించిన ఇనాయా అఫ్రోజ్‌!

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా ఖానాకుల్‌కు చెందిన ఐదు నెలల చిన్నారి ఇనాయా అఫ్రోజ్‌ అరుదైన ఘనత సాధించింది.

Afghanistan Cricket Team: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్!

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో తన అత్యుత్తమ స్థానానికి చేరుకుంది.

Honda Cars: అక్టోబర్‌లో హోండా కార్ల జోరు.. 7,609 యూనిట్ల అమ్మకాలు

పండుగల సందడి హోండా కార్ల అమ్మకాలకు మంచి ఊపునిచ్చింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో పెరుగుతున్న ఆదరణ కంపెనీకి కలిసొచ్చింది.

Bls Polymers Ipo: BLS పాలీమర్స్ షేర్లకు అదిరిపోయే లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు 65% లాభం

స్టాక్ మార్కెట్‌లో BLS పాలీమర్స్ షేర్లు అదిరిపోయే అరంగేట్రం చేశాయి.

India vs Pakistan: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. భారత్-పాక్ మ్యాచ్‌కు మామూలు క్రేజ్ కాదు!

క్రికెట్ ప్రపంచంలో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ మరోసారి నిరూపితమైంది.

UPI PIN: డెబిట్‌ కార్డ్‌ అవసరం లేకుండా యూపీఐ పిన్‌ ఇలా సెట్‌ చేయండి

చేతిలో నగదు లేకపోయినా, డెబిట్ కార్డ్ వెంట లేకపోయినా మొబైల్‌తోనే చెల్లింపులు చేసే రోజులు వచ్చేశాయి.

Badvel Municipality: బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి ఆధిపత్యం.. 40 వార్డులూ కైవసం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Mahesh Babu: గేమింగ్ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 'టేక్‌డౌన్: జెనెసిస్'తో కొత్త అడుగు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు గేమింగ్ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

Suriya Dhanush: కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌ మూవీ

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Ramayana: రామాయణపై కోర్టు తీర్పు...పైరసీ నుంచి రక్షణ

వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా విడుదలకు ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

YS Jagan: పులివెందులలో ఆందోళన.. జగన్‌తో పాటు వైసీపీ నేతలపై కేసులు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

Daryl Mitchell: భారత్‌పై 11 ఇన్నింగ్స్‌లు.. 4 సెంచరీలు.. డారిల్ మిచెల్ విధ్వంసకర రికార్డు!

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 4 నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Gold Silver Prices Today : వరుసగా రెండోరోజూ పెరిగిన బంగారం ధర.. నేటి గోల్డ్ రేట్లు ఇవే..

బంగారం ధరలు వరుసగా రెండోరోజూ పెరిగాయి. పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత భారంగా మారింది.

IPL 2027 Retention Deadline: రిటెన్షన్ గడువు పొడిగింపు.. బీసీసీఐ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్వల్ప ఊరటనిచ్చింది. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు విధించిన గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు క్రిక్‌బజ్ (Cricbuzz) తాజా నివేదిక వెల్లడించింది.

Florida Plane Crash: ఫ్లోరిడా విమాన ప్రమాదం.. చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన.. కో-పైలట్ సందేశం

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన హృదయ విదారక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

Team India: టీ20 నుంచి వన్డేలకు మారిన టీమిండియా.. జట్టులో ఏకంగా 9 కీలక మార్పులు!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగియడంతో ఇప్పుడు టీమిండియా వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించింది.

Mega Deal: టెక్ చరిత్రలో భారీ డీల్.. లుమెంటమ్‌ను దక్కించుకున్న మార్వెల్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది.

Oman Coast: ఒమన్‌ తీరంలో భారత నౌకపై దాడి.. భారత నావికుడు మృతి

అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు మరోసారి ఆందోళన రేకెత్తించాయి.

Sai Pallavi: నా మాటలకు కొన్నిసార్లు మరో అర్థం వస్తోంది.. తనలోని లోపాన్ని అంగీకరించిన సాయిపల్లవి!

వెండితెరపై సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కథానాయిక సాయి పల్లవి.

Oil Prices: చమురు ధరల్లో అనిశ్చితి...7శాతం తగ్గి భారీగా పెరిగిన క్రూడ్‌!

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా దాడులు చేసినట్లు వార్తలు రావడంతో ముడి చమురు ధరలు తిరిగి పెరిగాయి.

SUSE: ఆటోమేషన్‌ దిశగా ఎస్‌యూఎస్‌ఈ.. 10 శాతం ఉద్యోగాల కోత

ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఎస్‌యూఎస్‌ఈ (SUSE) కీలక నిర్ణయం తీసుకుంది.

Scene Movie: హీరోలు చాలు.. ఓ పవర్‌ఫుల్ విలన్ కావాలి: రోలెక్స్ రీఎంట్రీపై సూర్య క్రేజీ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్‌ కామెడీ చిత్రం 'సీన్‌' (Scene) తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Russia vs Ukraine: ఉక్రెయిన్ గ్రామంపై రష్యా బాంబుల వర్షం.. 26 మంది మృతి

ఐదేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరోసారి భారీ ప్రాణనష్టం సంభవించింది.

Nepal: నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒక విదేశీయుడు మృతి, మరొకరికి గాయాలు

నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

Nagarjuna King 100: నాగార్జున, టబు మళ్లీ జతకట్టారు.. 'కింగ్ 100' నుంచి క్రేజీ అప్‌డేట్!

టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున, సీనియర్ నటి టబు కాంబినేషన్‌ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.

NASA: అంటార్కిటికాలో వేగంగా కరుగుతున్న మంచు...బయటపడ్డ అరుదైన ద్వీపం

అంతరిక్షం నుంచి చూస్తే ఓ భారీ పుర్రె మరో ద్వీపం వైపు చూస్తున్నట్లుగా కనిపించే ప్రాంతం అంటార్కిటికాలో ఉంది.

Tripura BSF-local clash: త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం

త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Cyclone Murassu: తెలంగాణపై మురసు తుపాను ప్రభావం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్

ఏపీని వణికిస్తున్న మురసు తుపాను ఇప్పుడు తెలంగాణపైనా ప్రభావం చూపనుంది.

Dada Movie: బాలయ్యతో మాటల యుద్ధానికి మంచు మనోజ్ రెడీ.. 'దాదా'లో స్పెషల్ అట్రాక్షన్!

నందమూరి బాలకృష్ణ మాస్ సినిమా అంటేనే అభిమానులకు భారీ యాక్షన్‌ సన్నివేశాలు, గాల్లోకి ఎగిరే సుమోలు, బాంబుల మోత, రక్తపాతం సృష్టించే ఫైట్లు గుర్తుకొస్తాయి.

Origin of Life on Earth: భూమిపై జీవం పుట్టక రహస్యం...పరిశోధనలో తేలింది ఇదే..

భూమిపై జీవం ఎలా ఆవిర్భవించింది? కోట్ల సంవత్సరాల క్రితం జీవానికి అవసరమైన రసాయన పదార్థాలు మన గ్రహానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న శాస్త్రవేత్తలకు ఇప్పుడు కొత్త ఆధారాలు లభించాయి.

Forbes Global Billionaire : ఒక్కరోజులో రూ.59 వేల కోట్ల సంపద.. ప్రపంచంలోనే టాప్ గెయినర్‌గా ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పెరగడంతో ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ సంపద ఒక్కరోజులోనే రూ.59 వేల కోట్లకుపైగా పెరిగింది.

Kimi Antonelli: 19 ఏళ్లకే ప్రపంచ విజేత.. దిగ్గజాలను వెనక్కినెట్టి దూసుకొచ్చిన ఆంటోనెలి!

ఫార్ములా వన్‌ (F1)..చూడటానికి ఎంతో ఆసక్తికరంగా, సరదాగా కనిపించే ఈ ఆటలో పోటీ పడటం మాత్రం అంత సులభం కాదు.

Ukraine: రష్యా డ్రోన్లకు ఉక్రెయిన్ షాక్.. కెమెరాలే ఆయుధాలుగా మారితే

యుద్ధంలో శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, అతను ఏం చూస్తున్నాడో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందం మా ఘనతే.. 127 హామీల జాబితా విడుదల చేసిన వైట్‌హౌస్

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తమ విజయాలను వివరిస్తూ కీలక నివేదికను విడుదల చేసింది.

Yashasvi Jaiswal: 119 బంతుల్లో సెంచరీ.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జైస్వాల్!

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు.

AI: ఏఐ సెల్ప్‌గా డెవలప్‌ అవుతుందా? ఆంథ్రోపిక్‌ హెచ్చరికల వెనుక అర్థమేంటి?

ఒకప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సాంకేతిక సాధనంగా మాత్రమే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI)ను చూశాం.

Raptadu Attack Case: రాప్తాడు ఘటన.. హేమంత్‌ కుడి కాలు తొలగించిన వైద్యులు

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ కుడి కాలును వైద్యులు తొలగించారు.

Walt Disney: వాల్ట్‌ డిస్నీలో వేల ఉద్యోగాల కోత.. 20 శాతం ఖర్చులు తగ్గించే యోచన!

వినోద రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన వాల్ట్‌ డిస్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Sai Dharam Tej: ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇస్తున్న మెగాహీరో సాయి ధరమ్‌తేజ్

మెగా అభిమానులకు హీరో సాయిధరమ్ తేజ్ ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Trump: 20 వేల బ్యాలెట్లపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది.

Glenn Maxwell Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ ప్రకటించాడు.

Europe: రూటు మార్చిన సైబర్‌ దాడులు.. సూపర్‌మార్కెట్లు, అత్యవసర యాప్‌లే లక్ష్యం

ఇప్పటివరకు వ్యక్తులపై ఆర్థిక మోసాలు, కంపెనీల నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేయడం, సైనిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం వంటి వాటికే సైబర్‌ దాడులు పరిమితమయ్యేవి.

Indian Navy: భారత నౌకాదళం మెరుపు ఆపరేషన్.. సముద్రపు దొంగల చెర నుంచి 20 మందికి విముక్తి

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చేతికి చిక్కిన ఇరాన్‌కు చెందిన చేపల వేట నౌకను భారత నౌకాదళం సురక్షితంగా విడిపించింది.

Visakhapatnam: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ

విశాఖపట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

US Midterm Elections: నేడే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్‌కు అగ్నిపరీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికలు కీలక పరీక్షగా మారాయి.

AP Municipal Election: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. మొదలైన ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Municipal Poll Counting: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. నాలుగు దశల్లో ఫలితాల ప్రకటన

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

AP High Court: పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

Cyclone Murusu: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుఫాన్.. 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

మురసు తీవ్ర తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

US Iran Conflict: కిషమ్‌ దీవిపై అమెరికా క్షిపణి దాడి.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు

ఇరాన్‌కు చెందిన కిషమ్‌ (Qeshm) దీవిపై అమెరికా క్షిపణులతో భారీ దాడికి దిగింది.

02 Nov 2026


Amit Shah: నకిలీ ఓట్లపై అమిత్‌షా హుకుం

ఓటర్ల జాబితాలో అక్రమాలు, నకిలీ ఓట్ల తొలగింపు అంశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వేదికగా ఈ వివాదంపై స్పందించారు.

Astronomical Events: నవంబర్‌లో ఆకాశంలో అద్భుతాలు.. మూడు ఉల్కాపాతాలు, సూపర్ మూన్ సహా ఏడు ఖగోళ వింతలు!

ఆకాశ వీక్షకులకు నవంబర్ 2026 ప్రత్యేకమైన నెలగా నిలవనుంది. ఈ నెలలో ఆకాశంలో పలు అద్భుత ఖగోళ సంఘటనలు కనువిందు చేయనున్నాయి.

Diwali: దీపావళి పండుగ వేళ ధరల బాదుడు...కొనాలంటే జేబుకు చిల్లు

దీపావళి వచ్చిందంటే కొత్త టీవీ, ఫ్రిజ్‌, ఏసీ కొనాలని కొందరు, ఇంటికి స్వీట్లు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకెళ్లాలని మరికొందరు ప్లాన్‌ చేస్తుంటారు.

Shivathmika: నేను హీరోయిన్‌గా చేస్తే సినిమా చేయనన్నాడు.. రాహుల్‌పై శివాత్మిక కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యువ నటులు రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే.

Omar Abdullah': ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లిపై వివాదం.. ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమన్న మత పెద్దలు

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకోవడం మతపరమైన వివాదానికి దారితీసింది.

Iran: అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన

అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.

ISRO: GPSకు దీటుగా భారత్ నావిగేషన్‌.. NVS-03తో ఇస్రో ఏం సాధించబోతోంది?

మన ఫోన్‌లో లొకేషన్‌ తెలుసుకోవాలన్నా, వాహనంలో దారి వెతుక్కోవాలన్నా ఎక్కువగా జీపీఎస్‌ పైనే ఆధారపడుతుంటాం.

Amitabh Bachchan: 5 కోట్ల మంది ఫాలోవర్లు నా బలం.. మీడియా కథనంపై అమితాబ్‌ తీవ్ర ఆగ్రహం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Supreme Court: విమానంలో వెళ్లకండి.. టికెట్ ధరల పెంపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ పరిణామాలు, పండగ సీజన్‌ ప్రభావంతో విమాన టికెట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Mohammad Amir: ఐపీఎల్‌ వేలంలో పాక్‌ మాజీ పేసర్‌.. యూకే పౌరసత్వంతో ఎంట్రీకి ప్రయత్నాలు!

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్‌కు ఐపీఎల్‌లో ఆడాలనే ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది.

India: భారత్ తయారీ రంగానికి బ్రేక్.. 54.7కి పడిపోయిన PMI

భారత తయారీ రంగం అక్టోబర్‌లోనూ వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, ఆ వేగం కొంత తగ్గింది. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి, కొత్త ఆర్డర్ల రాక నెమ్మదించడంతో తయారీ రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) సెప్టెంబర్‌లోని 55.1 నుంచి అక్టోబర్‌లో 54.7కి పడిపోయింది.

SD Pay App Scam: రూ.1,211 కోట్ల డిజిటల్ వాలెట్‌ మోసం.. 15 లక్షల మందిని బురిడీ కొట్టించిన యాప్

గుజరాత్‌లో వెలుగుచూసిన భారీ డిజిటల్ వాలెట్‌ మోసం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Shreyas Iyer: సిరీస్ విజయం.. అయినా శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-2తో విజయం సాధించింది.

Janhvi Kapoor: శ్రీదేవి గెటప్‌లో జాన్వీ.. నాగిన లుక్‌తో సర్‌ప్రైజ్

తల్లి జ్ఞాపకాలను ఒక్కోసారి మాటలతో కాదు.. మనసుకు దగ్గరైన చిన్న చిన్న పనులతో గుర్తు చేసుకోవచ్చు.

Cyclone Murasu: మురసు తుపాను ఎఫెక్ట్‌.. ఏపీలోని పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఓడరేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Naman Dhir: న్యూజిలాండ్‌లో నమన ధీర్ విధ్వంసం.. టీమిండియా నుంచి అరుదైన గుర్తింపు!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. యువ ఆటగాడు నమన ధీర్ మాత్రం తన బ్యాటింగ్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.

PM Surya Ghar Yojana: 300 యూనిట్ల ఉచిత కరెంట్.. సోలార్‌కు కేంద్రం భారీ సబ్సిడీ

నెలనెలా పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మంచి అవకాశంగా నిలుస్తోంది.

Supreme Court: దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి.. కీలక ఆంక్షలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.

Virat Kohli Records: కివీస్ గడ్డపై కోహ్లీ రికార్డుల వేట.. ఈ సిరీస్‌లో బద్దలయ్యే అవకాశం ఉన్న 10 రికార్డులివే!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య నవంబర్ 4 నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

Hyd Metro: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కేంద్రం పచ్చజెండా: రూ.275 కోట్లు మంజూరు..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసింది.

UPI: ఇక యూపీఐతోనే బుర్జ్ ఖలీఫా,యూనివర్సల్ స్టూడియోస్ టికెట్లు

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి టికెట్లు కొనాలంటే అంతర్జాతీయ కార్డులు, ఇతర చెల్లింపు పద్ధతులపై ఆధారపడాల్సిన అవసరం ఇక తగ్గనుంది.

IIM graduates family: పెళ్లి ఖర్చుల పేరుతో రూ.7 కోట్లు.. ఐఐఎం గ్రాడ్యుయేట్ కుటుంబంపై నెటిజన్ల సెటైర్లు

పెళ్లి సంబంధాల విషయంలో అబ్బాయి చదువు, ఉద్యోగం, జీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే.

Cheteshwar Pujara: రోహిత్ కంటే కోహ్లీకే సెంచరీ అవకాశాలు ఎక్కువ.. కారణం చెప్పిన పుజారా!

న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది.

Germany to Switzerland: ఫ్రాన్స్ నుంచి జర్మనీ వరకు.. యువత ఆందోళనలకు కారణాలివే!

యూరప్‌లో యువత నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Tata Group: టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం...అమ్మకానికి కీలక బ్రాండ్

దేశంలో డేటా సెంటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో టాటా గ్రూప్‌కు సంబంధించిన కీలక వ్యాపారంలో వాటాల విక్రయంపై చర్చలు మొదలయ్యాయి.

Hero Destini 110: యాక్టీవా, టీవీఎస్‌ జూపిటర్‌కి పోటీగా సరికొత్త స్కూటర్

హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి స్కూటర్లకు పోటీగా హీరో మోటోకార్ప్ తన డెస్టినీ 110ను కొత్త రూపంలో తీసుకొచ్చింది.

SEBI: విదేశీ ఇన్వెస్టర్లకు భారీ ఊరట? LTCG పన్ను తొలగించాలని సెబీ ప్రతిపాదన!

భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని తిరిగి పెంచడంతోపాటు దేశీయ ఇన్వెస్టర్లను ప్రోత్సహించే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక ప్రతిపాదనలు చేసింది.

Cancer Vaccine: క్యాన్సర్ కణాలపై పోరుకు కొత్త టీకా.. హైదరాబాద్‌లో కీలక పరిశోధనలు

ప్రాణాంతక క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌కు చెందిన పాప్‌వ్యాక్స్ అనే స్టార్టప్ సంస్థ వినూత్న పరిశోధనలు చేస్తోంది.

CBFC: నిర్మాతలకు CBFC షాక్.. సినిమా సర్టిఫికేషన్‌పై కొత్త రూల్స్

సినిమా విడుదల తేదీ ప్రకటించేశాం కదా అని హడావుడిగా సెన్సార్‌కు దరఖాస్తు చేసుకుంటే ఇక కుదరదు.

Indian Navy: భారత నౌకాదళానికి 8 అత్యాధునిక యుద్ధనౌకలు.. రూ.53,866 కోట్లతో కేంద్రం ఒప్పందం!

భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Russian Gas: రష్యా గ్యాస్‌పై అమెరికా కీలక అడుగు.. యూరప్‌లో వ్యతిరేకత

రష్యా నుంచి యూరప్‌కు నిలిచిపోయిన సహజ వాయువు సరఫరాను ఉక్రెయిన్ మీదుగా మళ్లీ ప్రారంభించే దిశగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Ambati Rayudu: శ్రేయస్ అయ్యర్‌పై విమర్శలు చేసేవారిని చూస్తే నవ్వొస్తోంది: అంబటి రాయుడు

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

Royal Enfield: హిమాలయన్ 750తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ప్రయోగం

అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.

Vijay Sai Reddy: వైసీపీలో తీవ్ర మనోవేదనకు గురయ్యా.. నవంబర్ 11న కొత్త పార్టీ ప్రకటించనున్న విజయసాయిరెడ్డి

వైసీపీలో తాను తీవ్ర మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.

AP: ఏపీలో పరిషత్ ఎన్నికల సందడి.. నవంబర్ 4, 5 తేదీల్లో సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అధికారులు ఇప్పుడు పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు.

IPL 2027: వేలంలో ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్.. కొనుగోలు చేసేందుకు జట్లు వెనుకడుగు!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు నిర్వహించనున్న మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనున్నట్లు తెలుస్తోంది.

Billboards Hacked: బిల్‌బోర్డ్స్‌ హ్యాక్‌.. ప్రకటనల స్థానంలో అశ్లీల వీడియోలు!

అంతర్జాతీయంగా ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు.

Elon Musk: గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులు భరించలేకపోతున్నా: ఎలాన్‌ మస్క్

ఉత్పాదకతను పెంచుకునేందుకు పలు కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

Ram temple donation theft: అయోధ్య రామమందిర విరాళాల కేసులో ఛార్జిషీట్.. పిటిషనర్లకు సుప్రీంకోర్టు అనుమతి

అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Start-up funding: అక్టోబర్‌లో భారత స్టార్టప్‌లకు తగ్గిన నిధులు.. 61 శాతం పతనం

భారత స్టార్టప్‌లకు అక్టోబర్‌లో అందిన పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి.

Kerala: స్నేహితుల ప్రైవేట్ వీడియోలు లీక్.. యూట్యూబర్ తొప్పిపై కేరళ పోలీసుల ఛార్జ్‌షీట్

స్నేహితుల వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నిహాద్ అలియాస్ తొప్పిపై కేరళ సైబర్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

Jan Shatabdi trains: జనశతాబ్ది రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా రద్దు.. తగ్గనున్న టికెట్ ధరలు!

కేరళలో ప్రయాణించే రెండు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

Floods: నేపాల్, భూటాన్ తరహా వరదలు భారత్‌లోనూ రాబోతున్నాయా?

నేపాల్, భూటాన్‌లలో ఇటీవల కనిపించిన భయంకరమైన హిమానీనద వరదలు భారత్‌లోనూ సంభవించే ప్రమాదం ఉందా? ఐక్యరాజ్య సమితి (UN) తాజాగా విడుదల చేసిన రెండు నివేదికలు ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

Cyclone Murasu: మురసు తుఫాను ప్రభావం.. విజయవాడలో 12 విమాన సర్వీసులు రద్దు

మురసు తుఫాను ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేడు రాకపోకలు సాగించాల్సిన 12 విమాన సర్వీసులను రద్దు చేశారు.

India Women's Cricket Team: హర్మన్‌ప్రీత్ సేన చరిత్రకు ఏడాది.. ప్రపంచకప్ గెలుపు జ్ఞాపకాలను పంచుకున్న బీసీసీఐ!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో 2025 నవంబర్ 2 చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోయింది.

NEET-UG 2027: 2027లోనూ పాత పద్ధతిలోనే నీట్‌.. పరీక్షా విధానంలో మార్పులకు బ్రేక్‌!

నీట్‌-యూజీ పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.

Maruti Suzuki: అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దూకుడు.. 25 శాతం పెరిగిన అమ్మకాలు

భారత కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Claude AI: క్లౌడ్‌ ఏఐ కొత్త రూల్.. పాత వీడియో గేమ్స్‌కు చెక్

ఇప్పటికే ఉన్న వీడియో గేమ్‌ను యథాతథంగా మళ్లీ రూపొందించాలనుకుంటున్నారా? అయితే క్లౌడ్‌ ఏఐతో అది సాధ్యం కాకపోవచ్చు.

Delhi traders: ఇండియా కూటమి ర్యాలీతో దెబ్బతిన్న ఢిల్లీ వ్యాపారాలు.. రూ.11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిన్న ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీ కారణంగా తమకు రూ.11 వేల కోట్ల మేర వ్యాపార నష్టం వాటిల్లిందని ఢిల్లీ వ్యాపార సంఘాలు ఆరోపించాయి.

Mohammed Siraj: న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్ సత్తా.. నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన

క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కీలక ఆధిక్యాన్ని సాధించింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో కార్మికుల ఆందోళనలు.. ఢాకా, గాజీపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమ కార్మికుల ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

Jailer 2: సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీ జైలర్‌ 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన ప్రభావం ఏమిటో చూపించారు. ఆయన నటించిన 'జైలర్‌ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల వసూళ్ల మార్కును దాటింది.

Binance: బైనాన్స్‌కు భారీ షాక్.. రూ.35 వేల కోట్ల క్రిప్టో ఆస్తులు విత్‌డ్రా

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ బైనాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Anirudh Ravichander: పబ్లిక్‌లో కావ్య పేరుతో ఫ్యాన్స్ రచ్చ.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్‌కు అభిమానుల నుంచి ఓ సరదా అనుభవం ఎదురైంది.

Meta Max: ఏఐ హ్యుమనాయిడ్‌ రోబో వచ్చేసింది...మ్యాక్స్‌గా నామకరణం

ఇప్పటివరకు మనం ఏఐతో మాట్లాడాలంటే ఫోన్‌, కంప్యూటర్‌ లేదా ఇతర డిజిటల్‌ పరికరాలనే ఆశ్రయిస్తున్నాం.

US Tariff : వియత్నాం దిగుమతులపై అమెరికా కొత్త సుంకాలు.. టెస్లా, శామ్‌సంగ్ వ్యతిరేకత

వియత్నాం నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను టెస్లా, శామ్‌సంగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Hong Kong Sixes 2026: ఆస్ట్రేలియాకు షాక్.. హాంకాంగ్ సిక్సెస్ 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్!

హాంకాంగ్ సిక్సెస్ (Hong Kong Sixes) 2026 టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర సృష్టించింది.

Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు 'మనమిత్ర' అండ.. వాట్సాప్‌లోనే ఫిర్యాదులు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో 'మురసు' తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Prabhas Spirit: ప్రభాస్‌ స్పిరిట్‌ కోసం భారీ సెట్స్

ప్రభాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'స్పిరిట్‌' ఒకటి. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వినిపిస్తోంది.

Regina Cassandra: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది: రెజీనా

విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Setback For AAP: పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

పంజాబ్‌లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది.

Ducati: బ్లాక్‌ లుక్‌లో డ్యుకాటీ మాన్‌స్టర్‌.. V2 ఇంజిన్‌తో కొత్త బైక్

ఆటో మొబైల్‌ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్యుకాటీ మాన్‌స్టర్‌ సిరీస్‌లోకి మరో కొత్త వేరియంట్‌ చేరింది.

CSK Prashant Veer: సీఎస్కే నుంచి రూ.14.2 కోట్ల ఆటగాడు ఔట్‌? ప్రశాంత్ వీర్‌పై వేటుకు రంగం సిద్ధం!

ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారించింది.

KTR Bus Yatra: నవంబర్ 11 నుంచి మేడిగడ్డ నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ సభ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.

King: కింగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. షారుక్, దీపికల రొమాన్స్ అదుర్స్

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్‌ 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది.

Telangana: తెలంగాణ మహిళలకు దీపావళి కానుక.. నవంబర్ నుంచే మిల్లెట్ కేఫ్‌లు ప్రారంభం

తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది.

Jailer 2 Box Office Collection: రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2.. తొలి తమిళ చిత్రంగా రజనీకాంత్ సరికొత్త రికార్డు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా రూ.808 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

Ranabaali OTT Release Date: రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పటి నుంచంటే?

థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Inside Gaza: గాజా జర్నలిస్టుల పరిస్థితిపై RSF డాక్యుమెంటరీ

యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో వార్తలు సేకరించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయడమే.

US Military: అమెరికా సైనిక స్థావరాల్లో ఆహార కొరత.. ఫ్రీజర్లపై సైబర్‌ దాడి అనుమానాలు

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు ఒక్కసారిగా పనిచేయకపోవడం కలకలం రేపుతోంది.

Delhi Pollution Crackdown: ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ ప్రారంభం.. తొలిరోజే రూ.68.4 లక్షల జరిమానా

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

Ved Rahi: ప్రముఖ రచయిత, దర్శకుడు వేద్ రాహి కన్నుమూత.. 93 ఏళ్ల వయసులో తుదిశ్వాస

ప్రముఖ రచయిత, దర్శకుడు వేద్ రాహి (Ved Rahi) కన్నుమూశారు.

Bihar: ఉచిత విద్యుత్ సబ్సిడీ వదులుకోవాలని పన్ను చెల్లింపుదారులకు బిహార్ సీఎం సూచన

బిహార్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీపై బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Manchu Manoj: ఓ తండ్రిగా ఎంతో బాధపడ్డా.. రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ ఆవేదన

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓతండ్రిగా ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు.

EPFO: ఇకపై వాట్సాప్‌లోనే పీఎఫ్‌ డీటెయిల్స్‌...ఇలా చెక్‌ చేసుకోండి

ఉద్యోగులు తమ పీఎఫ్‌ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలంటే ఇకపై వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్‌ కావాల్సిన అవసరం లేదు.

ChatGPT: టీనేజర్లకు షాకిచ్చిన చాట్‌జీపీటీ... ఆ సమాచారంపై ఆంక్షలు

చాట్‌జీపీటీలో టీనేజర్లు ఇకపై ఆయుధాలు, భద్రతా వ్యవస్థలకు సంబంధించిన కొన్ని రకాల సమాచారాన్ని సులభంగా పొందలేరు.

Hardik Pandya: మిస్టర్ బీస్ట్‌తో పోటీ.. విజేతగా హార్దిక్ పాండ్యా.. గెలిచిన డబ్బు ఛారిటీకి!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్నప్పటికీ మరో ఆసక్తికరమైన పోటీలో సత్తా చాటాడు.

Gold: ఏడాది కనిష్ట స్థాయికి బంగారం ధర.. ఇప్పుడు కొనొచ్చా..?

బంగారం ధర ఏడాది కనిష్ఠానికి పడిపోయింది. వెండి, ప్లాటినం ధరలు కూడా భారీగా తగ్గాయి.

New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిలేషన్‌పై కొత్త రూల్స్

విమాన టికెట్ బుక్ చేసేటప్పుడు కనిపించే ధర ఒకటి.. చివరకు చెల్లించాల్సిన మొత్తం మరొకటి.

IDBI Bank strike: ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగారు.

Samantha-Raj Nidimoru: తండ్రి బాధ్యతల్లో బిజీగా రాజ్‌ నిడిమోరు.. క్యూట్‌ ఫొటో షేర్‌ చేసిన సమంత!

నటి సమంత (Samantha), దర్శకుడు రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru) దంపతులు తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AI Data Centers: ఏఐ డేటా సెంటర్ల దెబ్బకు అమెరికాలో పెరుగుతున్న కాలుష్యం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది.

Cyberattack: రష్యా అత్యవసర యాప్‌లో అణు దాడి అలర్ట్.. సైబర్ దాడితో కలకలం

రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖకు చెందిన మొబైల్ యాప్‌పై సైబర్ దాడి జరిగింది.

Kharge: నిశ్శబ్దంగా ఉండండి.. ఐదు నిమిషాల్లో ముగిస్తా.. లేదంటే గంటసేపు మాట్లాడతా: ఖర్గే

దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన 'ఇండియా' కూటమి నిరసన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Bhuvneshwar Kumar: నాలుగు మ్యాచ్‌లు.. 180 పరుగులు.. ఒక్క వికెట్‌.. భువనేశ్వర్ ఎంపికపై విమర్శలు

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకున్నప్పటికీ.. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

RC17: ఆర్‌సీ 17 గుజరాత్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ రీమేకా?

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Gold Prices Today: బంగారం కొనాలనుకునేవారికి షాక్.. దీపావళికి ముందు పెరిగిన ధరలు.. నవంబర్ 2న గోల్డ్,సిల్వర్ రేట్లు ఇవే!

బంగారం ధరలు ఇటీవల తగ్గుతూ వస్తున్నప్పటికీ, దీపావళికి ముందు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.

Stock Market: ఫుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్.. 1000 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్..

అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.

Ram Gopal Varma: రాప్తాడు ఘటనతో సినిమాల్లో హింసపై చర్చ.. ఆర్జీవీ ఏమన్నారంటే?

సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు యువతపై ప్రభావం చూపుతున్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

India Bullet Train: భారత్‌ తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే...కళ్లుమూసి తెరిచేలోగా

ఒక్కసారి రైలు ఎక్కితే చాలు.. కిటికీ బయట దృశ్యాలు క్షణాల్లో మారిపోతుంటాయి.

Netanyahu: ఐజెన్‌కాట్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు నెతన్యాహు ఆసక్తి!

ఇజ్రాయెల్‌లో ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. ప్రతిపక్ష నేత గాడి ఐజెన్‌కాట్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Kollywood: తెలుగులోనే కాదు తమిళంలోనూ సంక్రాంతి పోటీ.. పొంగల్ బరిలో మూడు భారీ సినిమాలు!

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినిమా పండుగ కూడా. అందుకే స్టార్‌ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు వీలైనన్ని చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు.

Barreleye Fish: ద్యావుడా...ఇదేం చేపరా బాబు ఇలా ఉంది...కళ్లు చూస్తే

చేప అంటే మనకు సాధారణంగా కళ్లు, నోరు, పొలుసులతో ఉండే రూపమే గుర్తుకొస్తుంది.

'We Spy Better': 'వారికంటే మేమే బెటర్‌'.. చైనా,రష్యా గూఢచర్యంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

చైనా, రష్యాపై అమెరికా కూడా గూఢచర్యం చేస్తోందని,ఈ విషయంలో తమదే పైచేయి అని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు.

Dulquer Salmaan: టైటిల్ రోల్ నాది కాదు.. అయినా సినిమా చేశా.. దుల్కర్ సల్మాన్ బోల్డ్ డెసిషన్!

'లక్కీ భాస్కర్‌' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని ఫుల్‌ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన తదుపరి సినిమా విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.

Prabhas: ప్రభాస్‌ గుట్టు విప్పిన జక్కన్న...అందుకే పెళ్లి చేసుకోలేదా?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే చాలామందికి గుర్తొచ్చే పేరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

Andhra Pradesh Municipal Elections: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.

Team India World Record: టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

Australia: ఆస్ట్రేలియా వీసా కొత్త నిబంధనలు.. భారతీయులపై ప్రభావం ఎంత?

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారు, పర్యాటకులు వీసా నిబంధనల్లో వచ్చిన మార్పులను తెలుసుకోవాలి.

NASA: భూమి దాటి మరో ప్రపంచానికి మీ పేరు.. నాసా సరికొత్త మిషన్

మీ పేరు భూమి దాటి అంతరిక్షంలోకి వెళ్లాలని ఎప్పుడైనా అనుకున్నారా? అది కూడా శని గ్రహానికి చెందిన అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పైకి వెళితే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే.

Canada: కెనడాలో విద్యార్థుల మతపరమైన గుర్తులపై ఆంక్షలు..

కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో పాఠశాలల్లో మతపరమైన గుర్తులు, వస్త్రధారణపై ఆంక్షలు విధించేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది.

IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌.. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔట్‌!

టీమిండియాతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు మార్క్‌ చాప్‌మన్‌, రచిన్‌ రవీంద్ర ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమయ్యారు.

OpenAI: ఓపెన్‌ ఏఐ కీలక నిర్ణయం.. డేటా సెంటర్లకు కొత్త పేర్లు

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు OpenAI ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు Axios వెల్లడించింది.

Hylo Open: హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల డబుల్ ధమాకా.. సింధు, లక్ష్యసేన్‌కు టైటిల్స్!

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పీవీ సింధు, లక్ష్యసేన్‌ హైలో ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో సత్తాచాటారు.

Mass shootings: అమెరికాలో కాల్పుల ఘటనలు..ఐదుగురు మృతి, 36 మందికి గాయాలు

అమెరికాలో హాలోవీన్‌ వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.

Trump: ఎన్నికల్లో ఓడితే మిస్టర్ వీటోగా మారతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలై, కాంగ్రెస్‌పై డెమోక్రాట్లు ఆధిపత్యం సాధిస్తే తన వ్యూహం ఎలా ఉంటుందో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Democrat Haley Stevens: అమెరికా రాజకీయాల్లో కలకలం.. సొంత పార్టీ అభ్యర్థికి షాకిచ్చిన డెమొక్రాట్

అమెరికా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.మిచిగన్ రాష్ట్ర సెనేట్ ఎన్నికల వేళ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రతినిధి హేలీ స్టీవెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Rapthadu: రాప్తాడు బాలికపై దాడి కేసు.. ఉన్మాదిపై హేమంత్‌పై పోలీసుల కాల్పులు

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసి పరారైన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.

Florida: ట్రంప్ నివాసానికి సమీపంలో క్షిపణిలా దూసుకొచ్చిన బిజినెస్ జెట్.. తొమ్మిది మంది మృతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

PM Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం

భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో (India RE 2026) నేడు ప్రారంభం కానుంది.

Telangana: తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు.. రేపు మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

UPI: రోజూ రూ.లక్ష కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు.. అక్టోబరులో సరికొత్త రికార్డు

దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా జరిగే చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Cyclone Murasu: తీవ్ర తుపానుగా మారిన మురసు.. తీరం దాటే సమయంలో 120 కి.మీ. వేగంతో గాలులు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది.