LOADING...

02 Mar 2026


iPhone 17e: ₹64,900కే iPhone 17e లాంచ్.. 48MP కెమెరాతో అదిరే ఫీచర్లు

ఆపిల్ సంస్థ తన ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా కొత్తగా iPhone 17e ను భారత్‌లో విడుదల చేసింది.

iPad Air (2026): ఆపిల్ సర్‌ప్రైజ్ రిలీజ్.. iPad Air (2026) అధికారికంగా లాంచ్

iPad Air (2026) Apple Inc. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయింది.

Spicy Andhra Chicken: నోరూరించే స్పైసీ ఆంధ్రా చికెన్.. ఇలా చేసుకుంటే సూపర్ టెస్ట్ గ్యారెంటీ!

చికెన్ రుచి బోర్‌గా అనిపించకూడదు. ఇంట్లో వంట చేయాలనుకుంటే, కొంచెం క్రియేటివిటీతో వంట అనుభవం మరింత రుచికరంగా మారుతుంది.

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

Jasprit Bumrah: వెస్టిండీస్‌పై సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. కానీ వేరే ఆటగాడికి 'ఇంపాక్ట్ ప్లేయర్' మెడల్

టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీస్‌‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్, మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీఫైనల్‌లో తలపడనుంది.

Oman coast : ఒమన్ తీరంలో విషాదం.. డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి

ఒమన్ తీరానికి సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. డ్రోన్ బోటును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి, ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

F-15 Jets: కువైట్‌లో కూలిన మూడు అమెరికా F-15 యుద్ధ విమానాలు

అమెరికా కువైట్‌లో మూడు F-15 యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనను అధికారికంగా అంగీకరించింది.

Harish Shankar: హరీష్ శంకర్‌ని‌ ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ ఉంటారని తెలిసిందే.

India's industrial output: జనవరిలో పరిశ్రమల వృద్ధి మందగింపు.. 4.8 శాతానికి పరిమితం

గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ పరిశ్రమల ఉత్పత్తి జనవరిలో మందగించింది.

Sanju Samson Net Worth 2026 : సంజూ శాంస‌న్ నికర ఆస్తి.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్.. రాజభవనం లాంటి ఇల్లు..!

వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ సెమీస్‌కి అడుగుపెట్టింది. ఈ విజయంలో సంజూ శాంసన్ (Sanju Samson) కీలక పాత్ర పోషించాడు.

Baba Vanga prediction: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య బాబా వంగా జోస్యం మళ్లీ చర్చలోకి..

బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక వ్యక్తి బాబా వంగా(Baba Vanga) చేసిన జోస్యాలు ప్రస్తుతం మరోసారి చర్చకు వస్తున్నాయి.

EPFO: 2025-26 సంవత్సరానికి వడ్డీ 8.25%లోనే..!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని 8.25%గా నిలుపుతూ నిర్ణయం తీసుకుంది.

Iran-Israel war : ఇరాన్ తీరుపై జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సీరియస్ .. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా యుద్ధ రంగంలోకి

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. United States, Israel కలిసి ఇరాన్‌పై వరుస క్షిపణి దాడులు జరిపినట్లు సమాచారం.

Netanyahu: నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ ఆకస్మిక దాడి.. 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై ఆకస్మిక దాడులు జరిగినట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ సంచలన ప్రకటన చేసింది.

IND vs WI: మ్యాచ్ మధ్యలో లేజర్ షో అవసరమా? సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి అసంతృప్తి!

ఐసీసీ మెన్ టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865

దేశీయ షేర్‌ మార్కెట్లు సోమవారం తీవ్ర పతనాన్ని చూశాయి.

Saudi Aramco: చమురు కేంద్రంపై దాడి.. ప్రపంచ మార్కెట్లలో ఆందోళన

ఇరాన్‌ చేపడుతున్న ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

Business Idea: కేవలం రూ.10 వేల పెట్టుబడితో లాభదాయక వ్యాపారం.. ఇంటి నుంచే ప్రారంభించండి!

తక్కువ పెట్టుబడితో స్వంత వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న యువతకు హోమ్‌మేడ్ పికిల్స్ తయారీ ఒక ఉత్తమ అవకాశంగా నిలుస్తోంది.

Honda Motorcycle: ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

YouTube: కంటెంట్ క్రియేటర్లకు బిగ్ అప్డేట్.. యూట్యూబ్‌లో పవర్‌ఫుల్ ఏఐ టూల్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తన షార్ట్ వీడియో సర్వీస్ యూట్యూబ్ షార్ట్స్ కోసం సరికొత్త AI రీమిక్స్ ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ప్రవేశపెట్టింది.

IND vs ENG Playing 11: ఇంగ్లండ్ పోరుకు కొత్త ప్లాన్.. అభిషేక్‌కు బ్రేక్, డేంజరస్ హిట్టర్‌కు ఛాన్స్!

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక సమరానికి సిద్ధమవుతోంది.

PM Modi: పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు.

India-Canada: భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం

భారత్-కెనడా మధ్య కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

IND vs ENG Semi-Final History: భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ రికార్డు.. టీ20 ప్రపంచకప్‌లో పైచేయి ఎవరిది?

అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అసలైన థ్రిల్ కలుగుతుంది.

Shia Muslims protest: ఖమేనీ మృతి.. లక్నో నుంచి హైదరాబాద్ వరకు షియా ముస్లింల నిరసనలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మృతి చెందడంతో భారత దేశవ్యాప్తంగా షియా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Endu Royyala Pachadi: సరికొత్త రుచి… ఎండు రొయ్యల పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఎండు రొయ్యలతో సాధారణంగా కర్రీ లేదా ఫ్రై చేసుకుంటాం. కొన్నిసార్లు టమోటా, వంకాయ, గోంగూర వంటి కూరగాయలతో కలిపి కాంబినేషన్ వంటకాలు తయారు చేస్తారు.

Kashmir: భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త జమ్ముకశ్మీర్‌లో తీవ్ర కలకలం రేపింది.

Nissan Gravite : రూ.5.6 లక్షలకే నిస్సాన్ గ్రావిట్ బేస్ వేరియంట్.. 7 సీటర్ ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్

జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

Explained: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?

అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

US warplanes crashed: కువైట్ లో కూలిన అమెరికా యుద్ధవిమానాలు.. సిబ్బంది సురక్షితం

కువైట్‌లో అమెరికా యుద్ధవిమానాలు కుప్పకూలిన ఘటన కలకలం రేపింది.

India vs Afghanistan: ఐపీఎల్ ముగిసిన వెంటనే ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ-రోహిత్ రీఎంట్రీకి రంగం సిద్ధం!

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. ఒకే ఒక్క టెస్టుతో పాటు మూడు వన్డేలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

Suryakumar Yadav: భారత జట్టు విజయానికి అతడే కీలకం : సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ (97*) అద్భుతంగా రాణించాడు.

OpenAI: అమెరికా సైన్యంతో ఓపెన్ఏఐ ఒప్పందం… తొందరపాటు నిర్ణయమా?

అమెరికా సైన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

SEBI: ఫిన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ షాక్.. 1.20 లక్షల పోస్టులు డిలీట్

రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్న ఫిన్‌ఫ్లూయెన్సర్లపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సందడి.. నాగర్‌కర్నూల్‌లో ఘన స్వాగతం!

ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న దంపతులు తమ స్వగ్రామానికి చేరుకున్నారు.

Khamenei: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఎంపిక ఎలా? రేసులో ఉన్న ప్రముఖులు ఎవరు?

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణించడంతో తదుపరి సుప్రీం లీడర్‌ ఎవరనే అంశంపై దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చలు జోరందుకున్నాయి.

Tollywood: స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు

సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, పేరు, డబ్బు. కానీ ఈ రంగుల లోకంలో అడుగుపెట్టడం ఒక సవాలైతే, నిలదొక్కుకోవడం మరింత పెద్ద సవాలు.

Iran-Israel Conflict : గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Ajith Kumar: అజిత్ కుమార్, మాధవన్ దుబాయ్‌లో సేఫ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.

'Robot Phone': డ్యాన్స్ చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. హానర్ ఫ్యూచర్ టెక్నాలజీ విడుదల

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికేలా ప్రముఖ టెక్ సంస్థ Honor సరికొత్త 'రోబోట్ ఫోన్'ను ఆవిష్కరించింది.

Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Chandragrahanam 2026 : రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. గ్రహణ ప్రభావం అధికంగా ఉండే సమయం ఇదే!

ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజైన మార్చి 3, మంగళవారం ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం సంభవించనుంది.

Team India: టీమిండియా అదరగొట్టింది.. మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం

టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

Video: కువైట్‌లో కూలిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం..  

అమెరికా-ఇరాన్ యుద్ధం మూడో రోజుకు చేరుకున్న వేళ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

Nur Khan Airbase: పాకిస్థాన్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై అఫ్గానిస్థాన్‌ డ్రోన్‌ దాడి

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ (Afghan-Pak) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం గురించి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

SEBI: మార్కెట్ రిస్క్‌లపై అప్రమత్తంగా ఉండండి: సెబీ చైర్మన్

భారత మూలధన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు తమ బాధ్యతను తాము తీసుకోవాల్సిందేనని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు.

Holi: హోలీకి సహజ రంగుల సందడి.. మహిళల హెర్బల్ గులాల్‌కు భారీ డిమాండ్

పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ హోలీ. అయితే ఈ పండుగలో ఉపయోగించే రంగుల వల్లే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి.

Iran: యూఏఈలోని అమెజాన్‌ డేటా సెంటర్‌పై దాడి!

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.

Bobilli: టమాటా రైతులకు కష్టకాలం.. ఎకరాకు 20 టన్నులు.. కానీ లాభం శూన్యం

టమాటా రైతుల పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు.

Holi: హోలీ సంబరాలకు బ్రేక్.. రంగులకు దూరంగా ఆ గ్రామం

హోలీ పండగ అంటే దేశవ్యాప్తంగా రంగుల హరివిల్లే. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ప్రజలు కులమతాలకు అతీతంగా చిన్నా-పెద్దా భేదం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.

Holi Holiday 2026: రాష్ట్రాల వారీగా హోలీ తేదీలు.. పూర్తి వివరాలు

రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.

Manyam: 70-80 అడుగుల శిఖరంతో తాజంగి హోలీ ప్రత్యేకత

మన్యంలో ప్రత్యేకమైన ప్రాంతాల సమాహారంగా తాజంగి ప్రత్యేక గుర్తింపు పొందింది.

Shimron Hetmyer: మ్యాచ్ చేజారినా రికార్డ్ మాత్రం విండీస్‌దే.. విండీస్ ప్లేయర్ అరుదైన ఘనత

క్రికెట్‌లో రికార్డులు సృష్టించడం, వాటిని మరొకరు అధిగమించడం సహజమే. టీమిండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో కరీబియన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ అరుదైన ఘనత సాధించాడు.

AP Govt : ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్.. ఒకేరోజు మూడు కొత్త పథకాలు ప్రారంభం.. కీలక సమయాల్లో ఆర్థిక భరోసా

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Varanasi : అద్భుతంగా నటించింది.. ప్రియాంక చోప్రాపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.

Gold Prices: యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా సైనిక చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

P. V. Sindhu: చాలా భయపడ్డా.. దుబాయ్ ఘటనపై పివి.సింధు భావోద్వేగ స్పందన

పివి.సింధు దుబాయ్‌లో ఎదుర్కొన్న ఉద్రిక్త పరిస్థితులను వెల్లడించింది. దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన పేలుడు తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని తెలిపింది.

Stock Market:ఇరాన్‌ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు జరిగి, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి.

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ సెమీస్ సమీకరణాలు ఖరారు.. అన్ని జట్లకు ఒక లెక్క.. ఈ జట్టుకు మరో లెక్క!

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 దశ ముగియడంతో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియా సెమీస్‌కు అర్హత సాధించింది.

Stock Market: స్టాక్ మార్కెట్‌కు 'యుద్ధ' నష్టాలే.. టారిఫ్‌ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నాయకుడు సహా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం,దానికి అనుసంధానంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా విజయ్-రష్మిక

టాలీవుడ్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరిష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.

Israel strikes Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 50 గ్రామాలు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరిక

లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో కొనసాగుతున్న హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.

T20 World Cup: జింబాబ్వేపై దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది.

Telangana: వింత ఆకృతితో భారీ టమాటా..

సాధారణంగా టమాటా అంటే అరచేతిలో ఇమిడిపోయే పరిమాణమే మనకు గుర్తొస్తుంది.

GST collections: ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లలో 8.1% వృద్ధి.. తెలంగాణ 14%, ఏపీలో 5% వృద్ధి

ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

Crude oil: చమురు సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ?

మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కలకలం రేగింది.

Air India: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. యూఏఈ,సౌదీకి విమానాలు రద్దు

ఎయిర్ ఇండియా (Air India) తన యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Tehran's Gandhi Hospital: టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

AP Teachers: ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరు వ్యవస్థపై పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది.

Trump: ఇరాన్ వివాదం 4 వారాల పాటు కొనసాగవచ్చు, 'పెద్ద దేశం'పై దాడికి సమయం పడుతుంది: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తత మరో నాలుగు వారాల్లో ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు.

Iran: 'పాము తల నరికేశాం': ఇరాన్ గార్డుల ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన అమెరికా

మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది.

01 Mar 2026


Trump: ఖమేనీ హతం తర్వాత సంచలన ట్విస్ట్.. ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

IND vs WI : విండీస్‌పై గెలుపు.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా

టీ20 ప్రపంచకప్ లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత జట్టు సత్తా చాటింది. విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ కు అర్హత సాధించింది.

US-Iran 'war':అమెరికా-ఇరాన్ యుద్ధం..ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికాకు భారీ దెబ్బ తగిలింది.

Mahindra XEV 9e : లగ్జరీ ఈవీలకు షాక్.. ఎక్స్ఈవీ 9ఈ సినీలక్స్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తన ఎలక్ట్రిక్ SUV లైన్‌లో ఒక ప్రత్యేకతగా 'ఎక్స్ఈవీ 9E సినీలక్స్ ఎడిషన్'ను ప్రారంభించింది.

Khamenei: ఖమేని మరణం.. కర్ణాటకలోని ఆ గ్రామంలో విషాదం!

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

AUS w Vs IND w: మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమి.. 185 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మహిళా క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌లో భారీ పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మూడు వన్డేలలోనూ టీమ్‌ఇండియా పరాజయం పాలైంది.

Vijay Thalapathy : ఎన్నికల ముందు విజయ్‌ భార్య విడాకులు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొడుకు!

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి చెందిన తాజా కుటుంబ ట్రబుల్ ఇప్పుడు మీడియా చర్చలో మిగిలిపోతోంది.

Israel: 'ప్రభుత్వాన్ని కూల్చండి'.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు

'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్‌పై ఘోరమైన దాడులు మొదలు పెట్టింది.

Hyderabad: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తగ్గడానికి చర్యలు.. ఇక ప్రయాణికులు రిలాక్స్ కావొచ్చు!

హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫ్లైఓవర్లలో పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ఒకటి. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి.

Tehran: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మెరుపుదాడి.. రాజధానిలో భారీ పేలుడు

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి తీవ్ర దాడులు జరిపింది. ఈ భీకర దాడుల ఫలితంగా నగరంలో భారీ పేలుడు సంభవించింది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ కాల్స్ నమ్మితే ఖాతా ఖాళీ!

దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అకౌంట్ ఉంటుంది. తాజా లేబర్ కోడ్స్ ప్రకారం ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

IND vs WI: భారత్-విండీస్ సెమీస్ రేసు.. ఆ ప్లేయర్ ఎంట్రీ ఇస్తే మ్యాచ్ టర్నింగ్ పాయింట్!

టీ20 ప్రపంచకప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా కీలక సమరానికి సిద్ధమైంది.

Alyssa Healy : చివరి వన్డేలో విజృంభించిన కెప్టెన్.. చరిత్రలో నిలిచిపోయే వీడ్కోలు ఇదే!

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ అలిస్సా హీలీ తన వన్డే కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

NBK 111: బాలయ్య కొత్త లుక్ రెడీ.. అండర్‌వర్‌ల్డ్ డాన్‌గా డబిడదిబిడే!

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'NBK 111' చిత్రానికి సంబంధించిన ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

Ragi Cutlets : రాగిపిండితో క్రిస్పీ కట్‌లెట్స్.. పిల్లలకు ఇలా చేసి సర్‌ప్రైజ్ ఇవ్వండి!

రాగిపిండితో సాధారణంగా ఇడ్లీ, దోసె, పొంగనాలు, జావ వంటి వంటకాలు చేస్తుంటారు.అయితే ఇదే రాగిపిండితో రుచికరమైన స్నాక్స్ కూడా తయారు చేయొచ్చని చాలా మందికి తెలియదు.

IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు.. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరికేనా!

టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో హై వోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. గ్రూప్-1 సూపర్‌ 8 దశలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు నేడు తలపడనున్నాయి.

Iran: ఇరాన్‌కు భారీ షాక్.. రక్షణశాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే మృతి

ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించింది.

PAN Card: పాన్ కార్డ్ పొందడం ఇప్పుడు సులభం.. ఇలా అప్లై చేస్తే ఈ-పాన్ వెంటనే!

ఆర్థిక లావాదేవీల్లో కీలక గుర్తింపు పత్రంగా మారిన పాన్ కార్డు (PAN CARD) ను పొందడం ఇప్పుడు మరింత సులభతరమైంది.

Crude oil: ముడిచమురు మంటలు.. రిలయన్స్, ఆయిల్ కంపెనీలకు కష్టకాలమా?

మధ్యప్రాచ్యంలో వేగంగా ముదురుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి.

Flights: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఎఫెక్టు.. 400కిపైగా విమానాలు రద్దు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి.

Honda 0 Alpha : అదిరిపోయే లుక్‌తో హోండా 0 ఆల్ఫా.. టీజర్‌తో అంచనాలు పెంచిన కంపెనీ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది.

US-Israel Strikes On iran : అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. హోర్ముజ్ మూసివేత ప్రభావం.. భారత్ ఎలా ప్రభావితమవుతుంది?

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దాడులు - వాటికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Trisha: నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్‌గానే జీవితం!

దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష తన నటన, అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

Nagpur: నాగ్‌పుర్‌లో తెల్లవారుజామున భారీ పేలుడు.. 15 మంది మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.

Sanath Jayasuriya : పాకిస్థాన్ చేతిలో ఓటమి తర్వాత కీలక నిర్ణయం.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై!

టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు ప్రస్థానం నిరాశాజనకంగా ముగిసింది.

Mojtaba Khamenei: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. కొత్త లీడర్‌గా మోజ్తబా

ఇరాన్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

Free Bus Scheme: పురుషులకు ఫ్రీ బస్ జర్నీ.. నేటి నుంచే అమలు

దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

LPG Cylinder Prices: యుద్ధ ప్రభావం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు

ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థలు ఇంధన ధరలను సమీక్షించడం ఆనవాయితీ. మార్చి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను ప్రకటించాయి.

Renu Desai: నెటిజన్ల దూషణలపై రేణూ దేశాయ్ ఆగ్రహం.. ఫేక్ అకౌంట్లకు వార్నింగ్!

నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Iran: ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదు: హెచ్చరించిన ఇరాన్

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tirumala: చంద్రగ్రహణం ప్రభావం.. నేడు, రేపు శ్రీవారి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఈ నెల 3వ తేదీన సంభవించే చంద్రగ్రహణం దృష్ట్యా, 2, 3వ తేదీలకు సంబంధించిన శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను రద్దు చేసినట్లు టీటీడీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

T20 World Cup : గెలిచినా పాక్‌కు షాక్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ లో శనివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.

PV Sindhu: గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం.. దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది.

Next Supreme Leader of Iran: ఖమేనీ మరణం తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ రేస్‌లో ఇద్దరు కీలక అభ్యర్ధులు!

ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.

Ayatollah Ali Khamenei: సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు.. స్పష్టం చేసిన ఇరాన్ మీడియా

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన శనివారం (ఫిబ్రవరి 28) దాడుల్లో ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది.