ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది తీవ్రమైన చర్చనడుస్తోంది.
మార్చి 7న నాగాలాండ్ సీఎంగా 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం
ఎన్‌డీపీపీ అధినేత నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నీఫియు రియో ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతతో ఆయన ఐదోసారి సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.
మార్చి 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
నాజర్ బర్త్ డే: దక్షిణాది సినిమాల్లో చెరగని ముద్రవేసిన నాజర్ జీవితంలో మీకు తెలియని విషయాలు
నాజర్... పాత్రేదైనా ఆ పాత్రకు కొత్తదనాన్ని తీసుకొచ్చే నటుడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోకు సపోర్ట్ ఇస్తాడు. అలాగే విలన్ గా హీరోను ఎదిరిస్తాడు. అంతేకాదు, కమెడియన్ గా మారి ప్రేక్షకులను నవ్విస్తాడు కూడా.
TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌మేకర్‌లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్‌సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్‌లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్‌పుతానా కస్టమ్స్ రూపొందించాయి.
భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
సామ్ సంగ్Galaxy M42 5G కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5.1 అప్‌డేట్‌ను సామ్ సంగ్ విడుదల చేస్తోంది. స్థిరమైన ఫర్మ్‌వేర్ వెర్షన్ నంబర్ M426BXXU4DWB1తో, డౌన్‌లోడ్ సైజ్ 996.31MBతో ఉంటుంది.
ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇప్పుడు యాప్‌లోని రెండు వేర్వేరు విభాగాలను ఒకేసారి చూడచ్చు/ఉపయోగించవచ్చు.
రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు
బ్రిటీష్ ఆటోమొబైల్ స్పెషలిస్ట్ AC కార్స్ 2023 కోబ్రా GT రోడ్‌స్టర్ డిజైన్‌ను గ్లోబల్ మార్కెట్‌లకు విడుదల చేయడానికి ముందే వెల్లడించింది.
వరుణ్ తేజ్ తో పెళ్ళి పుకార్ల పై స్పందించిన లావణ్య త్రిపాఠి
సినిమా తారల మీద పుకార్లు రావడం సహజమే. స్టార్ స్టేటస్ పెరిగే కొద్దీ ఈ పుకార్లు కూడా పెరుగుతుంటాయి. గత కొంత కాలంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్ళి గురించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి.
WPL : ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న గుజరాత్ జెయింట్స్
మహిళ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షూరు కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఫామ్‌లో ఉన్న బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహించనుంది.
ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు
విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే పర్యటనకు తగిన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్. ఎయిర్ టెల్ అందిస్తున్న వాయిస్ కాల్ అలవెన్స్, డేటాను అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం.
IMA: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఐఎంఏ హెచ్చరిక
సీజనల్‌గా వచ్చే దగ్గు వికారం, వాంతులు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, అతిసారం వంటి లక్షణాలను కలిగి ఉన్న రోగులకు యాంటీబయాటిక్స్ వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్య నిపుణులను కోరింది.
హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్
సన్ స్క్రీన్.. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మీ చర్మం పాడవకుండా ఉండడానికి వాడాల్సిన లోషన్. ఎండలో ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ వాడమని చర్మ వైద్య నిపుణులు చెబుతుంటారు.
ISL: ఇండియన్ సూపర్ లీగ్‌లో ఛెత్రి ఫ్రీకిక్‌పై దుమారం
ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్‌పై బెంగళూర్ ఎఫ్‌సి విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్‌ను బెంగళూర్ ఎఫ్‌సి చిత్తు చేసింది. బెంగళూర్ ఎఫ్‌సీ ఆటగాడు సునీల్ ఛెత్రి చేసిన గోల్ తీవ్ర వివాదానికి దారి తీసింది. దీంతో కేరళ బ్లాస్టర్స్ మైదానం నుంచి వాకౌట్ చేశారు.
రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది.
హోళీ రోజు అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందంటే
హోళీ రోజు జనరల్ గా అబ్బాయిలందరూ పాత బట్టలు వేసుకుంటారు. రంగులు పడతాయని బట్టలు పాడవుతాయని అనుకుంటారు. కానీ కొంత టైమ్ తీసుకుని హోళీ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ పండగ మరింత ఆనందంగా ఉంటుంది.
అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్
అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.
సంచలన రికార్డుకు చేరువలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ వన్డేలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే ఎన్నో మరుపురాని విజయాలందించిన షకిబుల్ తాజాగా మరో రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య మాత్రమే ఇంతవరకు ఈ ఫీట్ ను సాధించారు.
Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య
రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.
బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్
జపనీస్ సంస్థ హోండా CR-V హైబ్రిడ్ రేసర్‌ను లాంచ్ చేసింది. ఈ రేస్ కారు 2024లో జరగబోయే NTT INDYCAR సిరీస్‌లో తయారీ సంస్థ ఉపయోగించబోయే టెక్నాలజీకి సంబంధించిన ప్రివ్యూ. 1993 నుండి వివిధ ఉత్తర అమెరికా మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌లలో హోండా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం
లావుగా ఉన్నారని, సన్నగా మారాలని ఈరోజు వ్యాయామం మొదలెట్టారనుకుందాం. ఎన్ని రోజుల్లో సన్నగా మారతారు? కరెక్టుగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది వారివారి శరీర తత్వాల్ని బట్టి ఉంటుంది.
గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో అధికారులు మళ్లీ కూల్చివేతలకు పాల్పడ్డారు. అధికారులు జేసీబీలతో 12ఇళ్లను కూల్చివేయడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు.
INDvsAUS : ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే టీమిండియా ఓడిపోయింది
టీమిండియా కంచుకోటలో భారత్ ఓడటం అసంభవం. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఆడిన టెస్టులో ఇప్పటివరకు టీమిండియాకు ఓటమి లేదు. అలాంటిది ఆ మైదానంలో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా భారత్‌కు ఓటమి రుచిని చూపించింది.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను శనివారం దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఐదు రోజలు కస్టడీ ముగిసిన నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు దాఖలు చేశారు.
నందినీ రెడ్డి బర్త్ డే: నువ్వు లేకపోతే నేనేం చేయలేనంటూ సమంత ఎమోషనల్
మార్చ్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న డైరెక్టర్ నందినీ రెడ్డి కి శుభాకాంక్షలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షించింది.
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండో రోజైన శనివారం దాదాపు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. 13కంటే ఎక్కువ రంగాలలో 260 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా
చైనా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటు ప్రతినిధి శనివారం స్పందించారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాంగ్ చావో పేర్కొన్నారు.
నాటు నాటు పాటను వింటూ సందడి చేసిన సౌత్ కొరియా సింగర్ జాంగ్ కూక్
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్టెప్పులేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు నుండి మొదలెడితే అంతర్జాతీయ స్థాయిలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ చాలామంది కనిపించారు.
ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్
Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ దాని హై-ఎండ్ CPU,GPU వీడియో ఎడిటింగ్, 3D రెండరింగ్ వంటి ఫీచర్స్ తో గేమ్ర్స్ ను ఆకర్షిస్తుంది. ఇందులో ఎక్కువసేపు పని చేసినా థ్రోట్లింగ్ లేదా వేడెక్కడం, శబ్దం రావడం లాంటివి ఉండదు. ఫ్లిప్ కార్ట్ లో, Dell G15 (G15-5515) ధర రూ. 1,21,935. అయితే రిటైల్‌గా రూ.28,945 తగ్గింపుతో రూ. 92,990కే అందుబాటులో ఉంది.
ఇరానీ కప్‌లో సెంచరీలతో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్
భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఇరానీ కప్‌లో అదరగొడుతున్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా తరుపున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213) రెండో ఇన్నింగ్స్ లో (132 బంతుల్లో 121 నాటౌట్) తో దుమ్ము లేపుతున్నాడు.
'క్యాపిటల్'పై దాడి చేసిన నిరసనకారులకు మద్దతుగా పాట పాడిన డొనాల్డ్ ట్రంప్
జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో మద్దతు పలికారు. ఈ మేరకు నిరసనకారులకు సపోర్టు చేస్తూ ట్రంప్ 'జస్టిస్ ఫర్ ఆల్' అనే పాటను పాడటం గమనార్హం.
WPL: గుజరాత్ జెయింట్స్ కు గట్టి ఎదురుదెబ్బ
మహిళల ఐపీఎల్ లీగ్ ప్రారంభానికి ముందే గుజరాత్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30గంటలకు డివై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
WPL: నేటి నుంచి మహిళల ఐపీఎల్ షురూ
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. మహిళల క్రికెటర్లు ఎన్నాళ్లు నుంచే ఈ క్షణం ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణకు తెరదించుతూ నేటి నుంచే మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది. నేడు రాత్రి 7.30గంటలకు మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
మామా మశ్చీంద్ర సెకండ్ లుక్: అప్పుడు లావుగా, ఇప్పుడు ముసలివాడిగా కనిపిస్తున్న సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమాతో కొత్తగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం, ఈ సినిమా నుండి రిలీజ్ అవుతున్న లుక్ పోస్టర్స్ చూస్తే అర్థమైపోతోంది.
బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్
అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.
కరోనా గురించి ఎవరెవరికి ఏం తెలుసో తెలియజేయండి; ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు
చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్టీ డిపార్ట్‌మెంట్ ఆరోపించిన నేపథ్యంలో బీజింగ్ దాన్ని తిరస్కరించింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది.
2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది
భారతదేశంలో 2023 హోండా సిటీని ప్రారంభించడంతో, మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్ ఇప్పుడు సందడిగా మారింది. ఈ కేటగిరీలో తిరుగులేని ఛాంపియన్‌గా మారిన హోండాకు, అప్‌డేట్ అయిన మోడల్ బ్రాండ్ కున్న ఆకర్షణను మరింత పెంచింది. మార్కెట్లో ఈ సెడాన్ SKODA SLAVIAతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది.
హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే
హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
IND vs AUS: భారత ఓటమిపై గవాస్కర్ అసక్తికర కామెంట్స్
స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో ఓడిపోవడం చాలా అరుదైన విషయం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ మూడో టెస్టులో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప లోని తగ్గేదేలే డైలాగ్ ప్రపంచ మంతా పాకిపోయింది. బాలీవుడ్ సెలెబ్రిటీల నుండి మొదలుపెడితే అంతర్జాతీయ క్రికెటర్ల వరకూ తగ్గేదేలే మ్యానరిజాన్ని చూపించారు.
IND vs AUS: ఇండోర్ టెస్ట్‌లో రోహిత్ శర్మకు ఘోర అవమానం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఘోర అవమానం జరిగింది. సొంత అభిమానులే రోహిత్ శర్మపై నోరు పారేసుకున్నారు. మూడో టెస్టులో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన అభిమానులు వడాపావ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
మధ్యతరగతి ఇన్వెస్టర్ల డబ్బును కొల్లగొట్టడం దురదృష్టకరం; హిండెన్‌బర్గ్‌పై హరీష్ సాల్వే ఫైర్
అదానీ గ్రూప్ సంస్థలను టార్గెట్ చేసి, గత నెలలో మార్కెట్ ఒడిదుడుకులకు దారితీసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కోరారు.
ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
బింబిసార సినిమాతో కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్, తన తర్వాతి చిత్రంగా అమిగోస్ ని తీసుకొచ్చాడు. ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజైన అమిగోస్, డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్ చిత్రాలు లీక్
నథింగ్ నుండి ఇయర్ ఫోన్స్, ఇయర్ స్టిక్ తర్వాత బ్రాండ్ నుండి నాల్గవ ఉత్పత్తిగా స్పీకర్ వస్తుంది. నథింగ్ కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మొబైల్, ఇయర్‌బడ్‌ల తో పాటు స్పీకర్ ను చేర్చింది.
ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అద్భుత రికార్డు
ఇంగ్లండ్ తరుపున ఆదిల్ రషీద్ అరుదైన రికార్డును సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 4/45తో చెలరేగడంతో ఓ అద్భుత రికార్డుకు దగ్గరయ్యాడు.
'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం దేశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది.
ప్రపంచ స్థూలకాయ దినోత్సవం: కొవ్వును కరిగించే కొన్ని ట్రీట్ మెంట్స్
ప్రపంచమంతా ప్రస్తుతం ఒక మహమ్మారితో జీవిస్తోంది. అదే స్థూలకాయం. దీన్నెవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులున్నాయి.
ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది.
వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ మొదలగు సినిమాలున్నాయి. అందుకే ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్ నుండి ప్రభాస్ సినిమాలు ఒక్కోటి విడుదల కానున్నాయి.
BAN vs ENG: బంగ్లాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్
ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచింది. 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్‌ను 2-0తో తిరుగులేని అధిక్యాన్ని సాధించింది. సామ్ కర్రన్ 4 వికెట్లు, ఆదిల్ రషీద్ 4 వికెట్లు తీసి బంగ్లా బ్యాటర్ల నడ్డి విరిచారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్ చికిత్స; ఛాతి నుంచి చర్మం తొలగింపు
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఛాతి వద్ద క్యాన్సర్ సోకినట్లు శుక్రవారం వైట్‌హౌస్ వైద్యులు ప్రకటించారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడి ఛాతీ నుంచి క్యాన్సర్ కణజాలాన్ని తొలగించనట్లు వైట్ హౌస్ వైద్యుడు కెవిన్ సీఓ కానర్ చెప్పారు. దీన్ని బేసల్ సెల్ కార్సినోమా అని అంటారని, ఇది ఒక రకమైన క్యాన్సర్ వెల్లడించారు.
మార్చి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.