30 Mar 2023
ఐపీఎల్‌లో ట్రోఫీలు సాధించిన జట్ల వివరాలు
2008 ధనాధన్ లీగ్ ఐపీఎల్ సీజన్ మొదలై.. అభిమానులు ఎంతగానో అకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా 16వ సీజన్ లోకి ఐపీఎల్ అడుగుపెడుతోంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ జట్లు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ట్రావెల్: ఏదైనా టూర్ కి వెళ్లేముందు ఎలాంటి ప్లానింగ్ ఉండాలో తెలుసుకోండి
టూర్ కి వెళ్లాలని మీరనుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్లానింగ్, బయలుదేరే కొన్ని రోజుల ముందు నుంచే జరగాలి. లేదంటే చివర్లో మీరు కన్ఫ్యూజ్ ఐపోయి ఇబ్బంది పడతారు.
IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్
మరికొద్ది గంటల్లో ధనాధన్ లీగ్ ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారీ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. టోర్ని ప్రారంభానికి ముందే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక!
ప్రపంచ బ్యాంక్ తదుపరి చీఫ్‌గా మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ, భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా ఎన్నిక దాదాపు ఖారారైంది.
ఛత్రపతి టీజర్: యాక్షన్ మోడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి అనే టైటిల్ తో హిందీలో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రభా నటించిన తెలుగు ఛత్రపతి సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఈరోజే రిలీజైంది.
చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఐపీఎల్‌లో అభిమానులను చైన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచింది. ఐపీఎల్ చరిత్రలో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోఫిని గెలుచుకొని, 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఐదో ట్రోఫీని నెగ్గి ముంబై రికార్డును సమం చేయాలని చైన్నై భావిస్తోంది.
షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) స్టాక్ ఎక్స్ఛేంజీలలో పెద్ద లిస్టెడ్ కంపెనీలతో పాటు, వాటాదారులకు అధికారం కల్పించడానికి అనేక సంస్కరణలను ఆమోదించింది.
డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.
ప్రేరణ: నువ్వున్న ప్లేస్ లో ఆనందం లేకపోతే, అది బంగారు భవంతి అయినా బయటకు వచ్చెయ్
నీకెన్ని బంగ్లాలున్నా, కార్లున్నా, గాల్లో ఎగిరే విమానాలున్నా మనసులో కొంచెం ఆనందం లేకపోతే అవన్నీ ఉన్నా లేనట్టే లెక్క. మనిషిగా ఏం సంపాదించాలనే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.
వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా
ఒక డ్రైవరు తన ఆటో-రిక్షాను ఎలక్ట్రిక్‌తో పనిచేసే రూఫ్‌ని ఉండేలా తయారుచేశాడు, నెటిజన్లు దీనిని 'రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో-రిక్షా' అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
తమిళనాట మరోసారి హిందీ రగడ; పెరుగు పేరును 'దహీ'గా మార్చడంపై వివాదం
తమిళనాడులో మరోసారి 'హిందీ' వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ 'ఆవిన్' తమ ప్యాకెట్లపై పెరుగుకు సమానమైన హిందీ పదమైన 'దహీ'ని ముద్రించడంపై రగడ రాజుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. తాజాగా బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
దసరా యుఎస్ ప్రీమియర్స్: కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్లు అందుకున్న నాని
నేచురల్ స్టార్ నాని దసరా మూవీ ఈరోజే రిలీజైంది. ఈ సినిమా మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్టుగానే సినిమాను ప్రమోట్ చేసాడు. దాంతో దసరా సినిమాను చూడాలన్న కోరిక అందరిలోనూ కలిగింది.
Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో సీఎం కుర్చి కోసం పోటీ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలా మందే సీనియర్ నాయకులు సీఎం అభ్యర్థిగా తామంటే తాము అని ఊహించుకుంటున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ మధ్య నెలకొంది.
BAN vs IRE: టీ20 సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. తాజాగా టీ20 సిరీస్ ని కూడా 2-0తో కైవసం చేసుకుంది.
స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనమవుతుండడానికి కారణం
గత వారాల్లో బిఎస్‌ఇ సెన్సెక్స్ తీవ్రంగా దెబ్బతింది, గత నెలలోనే 4% పడిపోయింది. సూచీలు కూడా పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3% పైగా పతనం కాగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 5% పడిపోయింది.
చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారి పరిస్థితిని బాగు చేసే యోగాసనాలు
యోగాసనాలు వేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ ఆరోగ్యాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడానికి యోగసనాలు ప్రయత్నించండి. ప్రస్తుతం డయాబెటిస్ తో బాధపడే వారి పరిస్థితుని బాగుచేసే యోగాసనాలేంటో చూద్దాం.
ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక ఆలయంలో గురువారం శ్రీరామ రామనవమి వేడుకలు జరుగుతుండగా మెట్లబావి కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు
ఐపీఎల్ గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంచనాల్ని అందులేకపోయింది. ఈసారీ భారీ మార్పలతో ఐపీఎల్‌లో అందరి లెక్కలను తేల్చాలని సన్ రైజర్స్ గట్టి పట్టుదలతో ఉంది.
మార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్
మహీంద్రా థార్ ప్రస్తుతం AX(O), LX రెండు విస్తృత ట్రిమ్ సిరీస్ లో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానున్నాయి.
అన్నీ మంచి శకునములే సెకండ్ సింగిల్: అదిరిపోయిన మెలోడీ
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన అన్నీ మంచి శకునములే చిత్రం నుండి శ్రీరామ నవమి కానుకగా రెండవ పాట రిలీజ్ అయ్యింది.
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి.
అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) అనేది ఆధునిక సాంకేతిక విప్లవం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా పరిమితంగా వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విచ్చవిడి తనం పెరిగితే మానవాళికే పెనుముప్పుగా పరిణమించొచ్చు. ప్రస్తుతం AI విషయంలో కూడా అలాంటి ఊహాగానాలే వెలువడుతున్నాయి.
టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
ITR ఫైలింగ్ లో ఇటువంటి తప్పులు చేయకండి
FY2022-23 (AY2023-24)కి సంబంధించిన ఆదాయపు పన్ను ఫైలింగ్ ITRలను జూలై 31లోపు ఫైల్ చేయాలి.
ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి.
12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy
ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫారమ్ Unacademy మరొక రౌండ్ తొలగింపులను చేపట్టింది, దాని సిబ్బందిలో 12% అంటే 380 మంది ఉద్యోగులను తగ్గించింది. ఇలాంటి సందేశం పంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ పంపాల్సి వచ్చిందని Unacademy సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ముంజాల్ అంతర్గత మెమోలో తెలిపారు.
చర్మ సంరక్షణ: మంగు మచ్చలను పోగొట్టి మెరిసే చర్మాన్ని అందించే షియా బటర్
చర్మాన్ని సురక్షితంగా, అందంగా, మెరిసేలా ఉంచేందుకు మార్కెట్లో ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ మీకు సంతృప్తిని ఇవ్వకపోతే ఇంట్లో దొరికే వస్తువులతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.
రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుగా నటించిన మొదటి ఓటీటీ సీరీస్ రానా నాయుడు కు ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వచ్చింది.
WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 ఈవెంట్ జూన్ 5న ప్రారంభమవుతుందని ప్రకటించింది.
వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్
టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుిడగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు.
వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు
వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయవచ్చని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా హోల్డర్లు సంతోషం వ్యక్తం చేశారు.
యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా
'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు పెడతానని చెప్పారు.
రామబాణం సినిమాలోంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన గోపీచంద్
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్ర రామబాణం నుండి సరికొత్త పోస్టర్ రిలీజైంది. రామబాణం సినిమాలోంచి జగపతి బాబు క్యారెక్టర్ ని ఈ పోస్టర్ ద్వారా బయటపెట్టారు.
ఈసారీ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈసారీ ఐపీఎల్ లో అందరికి లెక్కలను తేల్చనుంది.
ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్
ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మాజీ అమెరికా అద్యక్షుడు ఒబామాను దాటేసిన ట్విట్టర్ సిఈఓ ఎలోన్ మస్క్.
దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి; 3వేలు దాటిన కొత్త కేసులు; దిల్లీ ప్రభుత్వం అప్రమత్తం
దేశ రాజధానితో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో దేశంలో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 40 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలను సాగదీసే వ్యాయామాలు ఎందుకు చేయాలో తెలుసుకోండి
వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు బిగుతుగా మారతాయి. అలాంటప్పుడు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అందుకే కండరాలను సాగదీసే వ్యాయామాలు చేయాలి.
ఐపీఎల్‌లో నన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డులివే
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ లీగ్ 16వ సీజన్ కోసం అంతా సిద్ధమైపోయింది.
CCI గూగుల్ పై వేసిన ₹1,337 కోట్ల పెనాల్టీని సమర్థించిన NCLAT
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) బుధవారం ఒక ముఖ్యమైన తీర్పులో, ఆండ్రాయిడ్ వ్యవస్థలో పోటీ వ్యతిరేక ప్రవర్తనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గూగుల్‌పై విధించిన Rs.1,337 కోట్ల జరిమానాను సమర్థించింది.
రూ. 160కోట్ల ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసిన భారత మాజీ అటార్నీ జనరల్ భార్య
భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధ రోహత్గీ దిల్లీలోనే ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. బంగ్లా ఖరీదు అక్షరాల రూ.160 కోట్లు అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా
నేచురల్ స్టార్ నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా, ఈరోజు నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్లు పడిపోయాయి.
బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే.
శ్రీరామ నవమి కానుకాగా ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్: ట్రోల్స్ కి చెక్ పెట్టేసినట్టే
ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణాన్ని ఈతరం ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడానికి దర్శకుడు ఓం రౌత్ సిద్ధం చేస్తున్నారు.
గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా?
గూగుల్ బార్డ్ AI చాట్‌బాట్ మొదటి నుండి పెద్దగా ఆకర్షించలేదు. డెమో సమయంలో ఒక వాస్తవిక లోపం వలన కంపెనీకి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో $100 బిలియన్ల నష్టం వచ్చింది. ఇప్పుడు బార్డ్ కంటెంట్ ను కనీస అనుమతి లేకుండా దొంగలించిందనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటుంది. గూగుల్ ChatGPTకి పోటీగా బార్డ్‌ని పరిచయం చేసింది.
ఐపీఎల్‌లో చెలరేగేందుకు సన్ రైజర్స్ ఆల్ రౌండర్లు రెడీ..!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ లో ఫ్యాన్స్‌లో అలరించడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. కొన్నేళ్లుగా నిరాశపరుస్తున్న సన్ రైజర్స్ ఈ సారీ భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
53ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్; చిలీలో మొదటి కేసు గుర్తింపు
బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదనే అపోహ ఇన్నాళ్లూ ఉండేది. అయితే అది తప్పని తేలింది. తాజాగా చిలీ దేశంలో ఓ మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు.
నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు
2002లో రిలీజైన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్, ఈరోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
29 Mar 2023
ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా
మెటా ఈ నెల ప్రారంభంలో 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. సిబ్బందికి బోనస్ చెల్లింపులను తగ్గించి, ఉద్యోగి పనితీరు అంచనాలను తరచుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు బోనస్ రేటు 85% నుండి 65%కి తగ్గించింది.
సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు సూర్యునిపై భారీ నల్లటి ప్రాంతాన్ని గుర్తించింది. ఇది మన భూమి కంటే 20 రెట్లు పెద్దదని వైస్ న్యూస్ నివేదిక పేర్కొంది.
అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్
ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి (NATS) చెందిన కర్టెన్ రైజర్ ఈవెంట్, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన తారలు హాజరయ్యారు.
పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?
గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
టీ20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న రీజా హెండ్రిక్స్
టీ20ల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రీజా హెండ్రిక్స్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20ల్లో ఆ ఫీట్ ను అధిగమించాడు.
IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ
గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్ స్టార్ దీపక్ చాహర్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడనున్నాడు. సీఎస్కే తరుపున 2018 నుంచి అడుతున్న చాహర్ నాణ్యమైన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు.
ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దాన్నెప్పటికీ పూర్తి చేయలేవు
మీరో పని చేయాలనుకున్నారు. ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు ఐపోయింది. రెండు రోజులు గడిచాయి. మూడు రోజు కూడా ఆ పనిని ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు.
మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా
మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది
పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత
శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత, వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మీడియాతో రకరకాల విషయాలు ముచ్చటిస్తున్న సమంత, పుష్పలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో కారణం తెలియజేసింది.
భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్
మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది.
త్రివిక్రమ్ బ్యానర్ లో విశ్వక్ సేన్ సినిమా: ప్రకటన వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ నుండి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అది కూడా త్రివిక్రమ్ బ్యానర్ లో కావడం విశేషం.
ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది.
కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది.
నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల హీరోగా వస్తున్న చిత్రం నారాయణ అండ్ కో టీజర్ రిలీజైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేసిన ఈ టీజర్ ద్వారా ఇదొక నవ్వించే సినిమా అని అర్థమైంది.
142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్ భారతదేశంలోని దాని ఇంజనీరింగ్ విభాగంలోని మొత్తం సిబ్బందితో సహా 142 మందిని తొలగించింది.
SA vs WI : సౌతాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం
జోహన్నెస్ బర్గ్‌లో జరిగిన 3వ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేశారు.
మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం పునరుద్ధరించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో తమ నాయకుడు తిరిగి లోక్‌సభలో అడుగుపెడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓటమి భయాల్ని అధిగమించాలంటే చేయాల్సిన పనులు
ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా ఏదైనా పని చేస్తున్నా ఆ పనిలో సక్సెస్ అవుతామో లేదోనన్న భయం ఉంటుంది. సక్సెస్ అయితే సమస్య లేదు కానీ ఫెయిల్ అయితే ఏం చేయాలన్నది అర్థం కాదు.
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గొల్స్‌తో రికార్డు
అర్జెంటీన్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ కురాకోతో జరిగిన ఫెండ్లీ మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన మెస్సీ అర్జెంటీనా తరుపున వంద అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువసభ బుధవారం పునరుద్ధరించింది.
ముంబై ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మ దూరం!
ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కి గట్టి షాక్ తగిలింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమానికి చెందిన వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల నియామకం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులు భర్తీ అయ్యాయి.
ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డులను సృష్టించనున్నాడు. ప్రత్యర్థుల వికెట్లను తీయడంలో చాహెల్ ముందు ఉంటాడు. చాహల్ బౌలింగ్‌లో ఆడటానికి విధ్యంసకర బ్యాటర్లు కూడా వెనకడుగు వేస్తారు.
ఆరోగ్యం: నోటి పూత ఇబ్బంది పెడుతున్నట్లయితే టూత్ పేస్ట్, తేనె ట్రై చేయండి
శరీరంలో విటమిన్ల కొరత కారణంగా పెదవి లోపలి భాగంలో చిన్న చిన్న పుండ్లు తయారవుతాయి. వీటిని నోటి పూత అంటారు. ఇవి కేవలం పెదవి లోపలి భాగంలోనే కాకుండా నాలుక మీదా, చిగుళ్ళ మీదా, అంగిలి భాగంలో అవుతుంటాయి.
ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు
దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా 12 శాతం పెరగనున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి!
భారత్‌తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కోవిడ్-19 వ్యాక్సిన్ సిఫార్సులను సవరించింది. కరోనా కొత్త దశను అరికట్టడంతో పాటు అధిక జనాభాలో రోగనిరోధక శక్తిని పెంపొందేలా ఈ సవరణలను ప్రతిపాదించింది.
బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని
దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.
ఇకపై ఖరీదైనవిగా మారనున్న ఆన్‌లైన్ చెల్లింపులు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక నోటీసులో, వాలెట్ లేదా కార్డ్‌ల వంటి ప్రీపెయిడ్ టూల్స్ ను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చేసే వ్యాపార లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజులను వసూలు చేయాలని సూచించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపు మరింత ఖరీదైంది.
వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు
భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 2016 తర్వాత తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్ లో సింధు మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రిక్వార్టర్‌లో నిష్ర్కమించింది.
ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం
ఆపిల్ Music క్లాసికల్ అనే ఆపిల్ శాస్త్రీయ సంగీత స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు ఐఫోన్ లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం ప్రకటించింది.
టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్
టీమిండియా విజయాల్లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్.. అనూహ్యంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు.
అందం: పసుపు పదార్థంగా ఉన్న ఫేష్ వాష్ లను ట్రై చేయండి
అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అందుకే అందాన్ని మెరుగులు దిద్దడం కోసం రకరకాల ఫేష్ వాష్ లు, క్రీములు ముఖానికి పూస్తుంటారు.
5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.
దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా; కొత్తగా 2,151 కేసులు, 5 నెలల్లో ఇదే అత్యధికం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ, తగ్గడం లేదు. దేశంలో గత 24గంటల్లోనే 2,151 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత ఐదు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
కొత్త కుర్రాళ్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాజిక్ చేస్తుందా..?
2013లో ఐపీఎల్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 2016లో టైటిల్ సొంతం చేసుకుంది. గత రెండేళ్లుగా కనీసం ఫ్లేఆఫ్ కూడా క్వాలిఫై కాకుండా అభిమానులను నిరాశపరిచింది.
#OG: పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, #PKSDT, #OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలున్నాయి.
కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా సాగుతున్నాయి. అదానీ, రాహుల్ గాంధీల వ్యవహారాలతో నెలకొన్న ఆందోళనల కారణంగా ఉభయ సభల్లో చర్చలకు ఆస్కారం లేకుండా పోతోంది. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 3మూడు కీలక బిల్లు ఆమోదం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ
అదానీ గ్రూప్ కు మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి, మీడియా నివేదికలు ఆ సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రశ్నించాయి.
ట్రావెల్: పక్షిలా మారి గాల్లో ఎగరాలనుందా? ఈ రోప్ వే ప్రయాణంతో సాధ్యమే
మనిషి గాల్లో ఎగరలేడు. కానీ గాల్లో ప్రయాణించే వాహనాన్ని తయారు చేయగలడు. అలాంటి వాహనాలకు అవసరమయ్యే దారులు కూడా సృష్టించగలడు. ఈ దారులకు రోప్ వే అని పేరు పెట్టుకున్నాడు.
ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది?
ఈ రోజుల్లో యాక్సెస్ చేయగల ఆన్-డిమాండ్ కంటెంట్ లైబ్రరీతో Spotify, అమెజాన్ Music, ఆపిల్ Music, యూట్యూబ్ Music వంటి ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌ల ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్ ధరలను తెలుసుకుందాం.
సూపర్ ఫామ్ లో మార్ర్కమ్ మామా.. ఇక సన్‌రైజర్స్ కప్పు కొట్టినట్లే..!
దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఐడెన్ మార్ర్కమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల అతను సూఫర్ ఫామ్‌లో ఉండటంతో కచ్చితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.
రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సమంత
శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తోంది సమంత. మయోసైటిస్ తో బాధపడుతున్న కారణంగా గతేడాది మొత్తం సినిమాలకు, షూటింగులకు దూరమైన సమంత, ఈ మధ్య వరుసగా సినిమాలను మొదలెట్టింది.
అఫ్గానిస్థాన్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.3తీవ్రత నమోదు
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో బుధవారం ఉదయం భూకంపం సభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
నేడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దిల్లీలోని ప్లీనరీ హాల్ విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
విశ్వక్ సేన్ బర్త్ డే స్పెషల్: కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దం లాంటి హీరో
విశ్వక్ సేన్.. తెలుగు సినిమా హీరో. ఈయన మాట్లాడితే కాన్ఫిడెన్స్ కే కాన్ఫిడెన్స్ పుట్టుకొస్తుంది. కాన్ఫిడెన్స్ కి నిలువుటద్దంలాంటి హీరో, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.