18 Mar 2026
IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌లో కేఎల్ రాహుల్ స్థానంపై గందరగోళం!
ఇంకా కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం కానుంది.
Makeup Tips: ఇండియన్ సెలబ్రిటీల మేకప్ టిప్స్..మీరూ ట్రై చేయండిలా
మేకప్ విషయంలో ఇండియన్ సెలబ్రిటీలు ఎప్పుడూ మనకు ఒక స్ఫూర్తిగానే ఉంటారు.
Ishan Kishan : సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
మరో పది రోజులలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh : రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Fauzi: ఆగస్టుకి 'ఫౌజీ' షూటింగ్ పూర్తి..ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.
Taro Root: చేమదుంపలు ఇష్టమా? అయితే సులభంగా చేసుకునే వంటకాలివే
ఆఫ్రికా దేశాల్లో వంటకాల్లో చేమ గడ్డను ఎక్కువగా వాడతారు.
Gardening tips : తోటపనితో మానసిక ప్రశాంతత.. ప్రారంభించడానికి ఐదు చిట్కాలివే!
తోటపని అనేది కేవలం ఒక అభిరుచి మాత్రమే కాదు; ఇది మీ మనశ్శాంతిని పెంచే ఒక అద్భుతమైన పద్ధతి.
Russia-India: నడిసంద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ యూ-టర్న్.. భారత్‌కు సరఫరా సులభం
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంతో పాల్పడుతున్నా, భారత్ మాత్రం సేఫ్ జోన్‌లో నిలిచింది.
Tips: డబ్బు వృథా కాకుండా కూరగాయలను వాడండిలా
కూరగాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవడం వల్ల ఆహార వృథాను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది.
Ismail Khatib :ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మృతి.. ఇజ్రాయెల్ ధృవీకరణ
ఇరాన్‌లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వైమానిక దాడులు కొనసాగించాయి.
Sesame Foods : నువ్వులంటే ఇష్టమా? ఈ అద్భుత వంటకాలు మీ కోసమే..
ఆఫ్రికా వంటకాల్లో నువ్వులు చాలా ముఖ్యమైన పదార్థం. అవి వంటకాలకు మంచి రుచిని, ప్రత్యేకమైన ప్లేవర్‌ను ఇస్తాయి.
Stock market : ఉద్రిక్తతల మధ్య మార్కెట్ హ్యాట్రిక్ లాభాలు.. రూపాయి చరిత్రలో కనిష్ఠం
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-5లో ముగ్గురు బ్యాటర్లు
ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ప్రతిభను స్పష్టంగా చూపించారు.
Healthy snacks : కరకరలాడే స్నాక్స్.. ఆరోగ్యంతో పాటు రుచి కూడా!
మఖానా అంటే ఫాక్స్ నట్స్, మనం చాలా రకాలుగా వాడుకోగలిగే ఒక మంచి స్నాక్.
Fern plants : ఇంట్లో ఫెర్న్ మొక్కలు పెంచాలా? సంరక్షణకు ఈ సింపుల్ చిట్కాలను పాటించడం!
ఇంట్లో పచ్చదనం కావాలనుకునే చాలామందికి ఇండోర్ ఫెర్న్‌లు మంచి ఎంపిక.
Virat Kohli :ఐపీఎల్‌లో మరో మైలురాయి.. కోహ్లీ నుంచి వచ్చే మరో అద్భుత రికార్డు ఇదే!
ఐపీఎల్ అంటేనే రికార్డుల సంబరం.. ఆ సంబరంలో ఎప్పుడూ కేంద్రబిందువుగా నిలిచేది విరాట్ కోహ్లీ.
Aadhaar Card: ఆధార్‌లో మార్పులు చేయించుకోవాలా? ఇప్పుడు ఫ్రీగా చేసుకునే ఛాన్స్
ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది.
Sarke Chunar: నోరా ఫతేహి పాటపై వివాదం.. లోక్‌సభలో హాట్ డిబేట్
నోరా ఫతేహి నటించిన 'సర్కే చునార్ తేరీ సర్కే' పాట వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బుధవారం లోక్‌సభలో కూడా చర్చ జరిగింది.
Sania mirza: దుబాయ్‌లో భయానకం..ప్రాణాలతో బయటపడ్డ సానియా!
భారతదేశానికి చెందిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్‌లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.
Flight Tickets: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 60శాతం సీట్లపై అదనపు ఛార్జీలు రద్దు
విమాన ప్రయాణికులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను నియంత్రించేందుకు కీలక చర్యలు చేపట్టింది.
Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Sesame seeds :నువ్వులతో చేసుకునే సూపర్ వంటలు.. మీ కిచెన్‌లోనే ట్రై చేయండిలా!
చిన్నగా ఉన్నా, చాలా శక్తివంతమైన నువ్వులు చాలా ఇళ్లలో వంటల్లో ఎక్కువగా వాడతారు.
Ali Larijani: 2 వారాలుగా తప్పించుకున్నా.. చివరికి ఇజ్రాయెల్ దాడిలో లారిజానీ మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజని హతమయ్యారు.
IPL: ఐపీఎల్‌కు 9 రోజులే..ఈ 9 యంగ్ ప్లేయర్స్‌పైనే భారీ అంచనాలు
ఐపీఎల్ 2026 ప్రారంభానికి కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
Jio : జియో నుంచి ఇంటర్నేషనల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రోమింగ్‌ప్యాక్ లేకపోయినా ఓటీపీలు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
PSL: పాక్‌కు వెళ్లొచ్చు.. కానీ పెషావర్‌కు మాత్రం నో : ఆస్ట్రేలియా హెచ్చరిక
పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్నా, ఒక నగరానికి మాత్రం వెళ్లొద్దని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ క్రికెటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన
పెట్రోల్ కోసం ఇక భూమిలో తవ్వాల్సిన అవసరం లేకపోవచ్చా?
Indians Return: పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక వివరాలను వెల్లడించింది.
Microsoft : మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు..ఏఐ వల్ల కీలక నిర్ణయాలు
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సంస్థలో కీలక మార్పులు చేపట్టింది.
Dhurandhar 2 Telugu: 'ధురంధర్ 2' ప్రీమియర్స్ రద్దు.. తెలుగు అభిమానులకు బిగ్ షాక్!
బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు అనూహ్యంగా నిరాశ ఎదురైంది.
TVK leader: రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న అధవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు.
IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకూ కోట్ల వర్షం! ఒక్క మ్యాచ్ ఫీజు ఎంతంటే?
ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీ20 లీగ్‌గా బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేక గుర్తింపు పొందింది.
Tarragon plant : ఇంట్లో టార్రగాన్ మొక్క పెంపకం.. సులభమైన చిట్కాలివే!
ఫ్రెంచ్ టారగాన్ అనేది చాలా మందికి ఇష్టమైన హెర్బ్. ఇది రకరకాల వంటకాలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
Matthew VanDyke : భారత వ్యతిరేక కుట్ర కేసు.. అమెరికన్ మాథ్యూ వాన్‌డైక్ అరెస్ట్.. నేపథ్యం ఏమిటి?
భారత భద్రతకు ముప్పు కలిగించేలా విదేశీయులు కుట్ర పన్నిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Fastest Ball in IPL History: సిక్సర్లకే కాదు.. స్పీడ్‌కూ ఐపీఎల్ కింగ్!..టాప్ ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే ఎక్కువగా ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది భారీ షాట్లు, వరుస సిక్సర్లు.
USA: అక్రమ వలసదారులకు బంఫర్ ఆఫర్.. అమెరికాను స్వచ్ఛందంగా వీడితే రూ.2,600 డాలర్లు
స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లే అక్రమ వలసదారులకు (self-deportation) 2,600 డాలర్ల (సుమారు రూ.2,40,329) ఎగ్జిట్ బోనస్ ఇవ్వనున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్ వివాదం.. పార్తిబన్ క్షమాపణలు
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను చేసిన ప్రసంగంలో ఉపయోగించిన కొన్ని పదాలపై నటుడు, దర్శకుడు పార్తిబన్ స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు.
Zelenskyy: ఇరాన్ డ్రోన్ల ముప్పు.. గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సైనిక నిపుణుల సాయం
ఇరాన్ తయారుచేస్తున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.
Team India: టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య కాదు..మరో స్టార్‌కు ఛాన్స్!
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లలో అసాధారణ విజయాలు సాధిస్తూ, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది.
Gold Prices: కొనుగోలుదారులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం
గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగినప్పటికీ, బుధవారం మళ్లీ స్వల్పంగా పడిపోయాయి.
ODI World Cup 2027: రెండు సార్లు ఛాంపియన్… కానీ వరల్డ్ కప్‌కు దూరం?
క్రికెట్ ప్రపంచంలో ఒక జట్టు విజయం, మరో జట్టు భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూపించే తాజా ఉదాహరణ ఇదే.
Indore: ఇండోర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఏడు మంది ఒకే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Sridevi: శ్రీదేవి ఆస్తిపై మళ్లీ రచ్చ.. హైకోర్టుకు బోనీ కపూర్, జాన్వీ కపూర్!
దివంగత సినీనటి శ్రీదేవికి సంబంధించిన ఆస్తి వివాదం ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు పరిధిలోకి చేరింది.
Tasty foods: అన్నంతో చేసే రుచికరమైన వంటకాల జాబితా - మీరు ట్రై చేశారా?
అన్నం ప్రపంచవ్యాప్తంగా చాలా వంటకాల్లో ప్రధాన ఆహారం. ఇది చాలా రకాలుగా వండుకోవచ్చు, పోషకాలతో నిండి ఉంటుంది.
IPL Records : స్టార్ ప్లేయర్లకే షాకిచ్చిన ఐపీఎల్ రికార్డులు..ఈసారైనా సాధిస్తారా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే రికార్డుల పరంపర గుర్తుకు వస్తుంది.
Audi SQ8: స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన ఆడి ఎస్క్యూ8ను అధికారికంగా విడుదల చేసింది.
Lokesh Kanagaraj: బ్యాంక్ జాబ్ వదిలి బాక్సాఫీస్ రాజుగా మారిన లోకేష్ కనకరాజ్ కథ
సినిమా రంగంలో ఎలాంటి పరిచయం లేకుండా స్థిరపడటం అనేది అంత సులభమైన విషయం కాదు.
Divyang Shakti Scheme: నేడు 'దివ్యాంగ శక్తి' ప్రారంభం.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కూతురిగా స్టార్ హీరోయిన్?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రంపై ఫిల్మ్ నగర్‌లో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది.
Telangana: మండే ఎండల్లో వడగండ్ల వాన.. తెలంగాణలో రైతులకు భారీ నష్టం
ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.
IPL: ఐపీఎల్‌లో పరుగుల విప్లవం.. 300 టార్గెట్‌పై సన్‌రైజర్స్ చూపు
2013 ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నమోదు చేసిన 263/5 స్కోరు ఆ సమయంలో టోర్నీలో అత్యధికంగా నిలిచింది.
Andhra Pradesh : రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్‌లకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది.
Rajasthan royals : మరో టైటిల్‌పై గురిపెట్టిన రాజస్థాన్ రాయల్స్..బలాలు, బలహీనతలివే..
టీ20 ప్రపంచకప్ ఇచ్చిన ఆనంద క్షణాలు ఇంకా అభిమానుల మదిలో సజీవంగా ఉన్నాయి.
CM Chandrababu: రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్‌పీజీ నిల్వలు: సీఎం భరోసా
ఆంధ్రప్రదేశ్ లో ఎల్‌పీజీ కొరతపై వస్తున్న ఆందోళనలను ఖండిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Iran War: హర్మూజ్ వద్ద 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!
ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Tamil Nadu : కింగ్‌మేకర్‌గా దళపతి విజయ్?.. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో తమిళనాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని పార్టీలు ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశాయి.
Jio: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. జియో నుంచి నూతన క్యాష్ విత్‌డ్రా సేవలు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన అనుబంధ సంస్థ జియో పేమెంట్స్ బ్యాంక్ యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను తాజాగా ప్రారంభించింది.
Joe Kent: ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్ యుద్ధం.. అమెరికా కీలక అధికారి రాజీనామా
ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
17 Mar 2026
IPL: ఐపీఎల్‌లో రికార్డులు.. విరాట్ కోహ్లి నుంచి క్రిస్ గేల్ వరకు
మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026కి ముందుగా.. ఇప్పటి వరకూ సాధించిన రికార్డులను చూద్దాం.
Chicory Coffee : చిక్కోరీ కాఫీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే
చిక్కోరీ కాఫీ అంటే కాల్చిన చిక్కోరీ వేర్ల నుండి తయారుచేసే ఒక ప్రత్యేకమైన పానీయం.
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. డబ్బు విత్‌డ్రా ప్రక్రియలో కీలక అప్‌డేట్
లోక్‌సభలో ప్రభుత్వం EPFO 3.0 గురించి కీలక విషయాలు తెలిపింది.
Ola Electric: Rs.2,000 కోట్లు సమీకరణకు సిద్దమైన ఓలా ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది.
Natural Skincare Products: కెమికల్స్ లేకుండా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?
సహజమైన పదార్థాలతో ఇంట్లోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా మందిలో ట్రెండ్‌గా మారుతోంది.
West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
RRB ALP Recruitment 2026: టెన్త్ అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు కొనసాగుతున్నాయి.
Lehenga Styling Tips: లెహంగా స్టైలింగ్ టిప్స్: సెలబ్రిటీ లుక్స్‌తో మీరు కూడా ట్రెండ్ సెట్టర్ అవ్వండి
భారతీయ పండగల ఫ్యాషన్‌లో లెహంగాకు చాలా ప్రాముఖ్యత ఉంది.
IPO: మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం.. జియో ఐపీఓకు ఆరు బ్యాంకుల మద్దతు
ట్రావెల్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ట్రావెల్‌స్టాక్ టెక్, లక్ష్య కోచింగ్ కేంద్రాలను నడుపుతున్న లెర్న్‌ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్, అలాగే టీ కేఫ్ చైన్‌గా పేరొందిన టీ పోస్ట్ కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Sanju Samson: సంజు శాంసన్ వల్లే భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచింది..రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Spider Plant: అపార్ట్మెంట్లలో స్పైడర్ ప్లాంట్ ఎలా పెంచాలి? ఈ చిట్కాలు మీకోసమే..
స్పైడర్ ప్లాంట్ (Spider Plant) అంటే ఇంటి అలంకరణకు, గాలి శుద్ధికి ఉపయోగపడే మొక్క. తక్కువ శ్రద్ధతోనే బాగా పెరుగుతుందనే కారణంతో చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఎక్కువగా పెంచుకుంటున్నారు.
Tata Motors : ఏప్రిల్ 1 నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు.. ఎంత శాతం పెరుగుతుందంటే?
టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల (CV) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Lemon Grass: ఇంట్లో లెమన్ గ్రాస్ పెంచండిలా..
లెమన్‌గ్రాస్ అనేది మంచి సువాసన ఉండే మొక్క. దీన్ని ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. దీని కాడల్ని వంటల్లో, సుగంధం కోసం వాడతారు.
India Post: ఇండియా పోస్ట్ బిగ్ అప్‌డేట్: వేగవంతమైన డెలివరీకి 3 కొత్త సేవలు
తపాలా శాఖలో సేవల నాణ్యతను పెంచే దిశగా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
Skin Care: ప్రయాణంలో తక్కువ ఖర్చుతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోండిలా
బడ్జెట్‌లో ప్రయాణం చేస్తున్నామంటే, మీ చర్మ సంరక్షణను వదులుకోవాల్సిన అవసరం లేదు.
Stock Market: వరుసగా రెండో రోజు మార్కెట్ జోరు.. 76,000 దాటిన సెన్సెక్స్
ఇరాన్ యుద్ధ ప్రభావంతో వచ్చిన నష్టాల నుంచి సోమవారం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించాయి.
Nuclear Missile: న్యూక్లియర్ బేస్‌పై వింత లైట్లు.. మిస్సైళ్లు ఆఫ్ చేసిన 'అలియన్ శక్తి'?
దాదాపు 60సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటనపై మాజీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ లాంచ్ అధికారి రాబర్ట్ సాలస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Planets: టెలిస్కోప్ డేటాలో షాకింగ్ ఘటన.. రెండు గ్రహాల ఘర్షణ రహస్యాలివే
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వద్ద డాక్టరేట్ అభ్యర్థి అయిన అనస్తాసియోస్ జానిడాకిస్ పాత టెలిస్కోప్ డేటాను విశ్లేషిస్తుండగా ఇటీవల ఒక ఖగోళ ఘటనను గుర్తించారు.
Humanoid Robot Arrested: వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబో.. మకావులో అరెస్ట్ ఘటన వైరల్
చైనాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Turmeric: ఇమ్యూనిటీ నుంచి గుండె ఆరోగ్యం వరకు.. పసుపుతో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
మన వంటింట్లో ఎప్పుడూ కనిపించే పసుపు కేవలం రంగు, రుచి కోసం మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం.
Israel: ఇరాన్ అగ్ర భద్రతా అధిపతి లారిజాని, బసిజ్ అధిపతి సోలేమానిలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య, మంగళవారం (మార్చి 17) ఇజ్రాయెల్ మీడియా కీలక సమాచారం వెల్లడించింది.
Tulip Garden: తెరుచుకున్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట .. భారీగా తరలివచ్చిన పర్యాటకులు
ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటగా పేరొందిన శ్రీనగర్‌లోని 'ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్' ఈ సంవత్సరానికి సందర్శకుల కోసం ప్రారంభమైంది.
Operation Sankalp steps up: ఓమాన్ గల్ఫ్‌లో భారత నౌకాదళం మోహరింపు.. హార్ముజ్‌లో LPG ట్యాంకర్లకు భద్రత
అంతర్జాతీయ స్థాయిలో చాలా దేశాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, పెద్ద సైనిక కూటములపై దృష్టి సారిస్తున్న సమయంలో.. భారత్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
PEDDI : చెన్నై సూపర్ కింగ్స్‌తో 'పెద్ది' సందడి..రచ్చలేపనున్న ఫ్యాన్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
Ranveer singh: అడ్వాన్స్ బుకింగ్స్‌లో సునామీ… 'ధురంధర్ 2' భారీ వసూళ్లు
బాక్సాఫీస్‌ను మరోసారి కుదిపేసేలా 'ధురంధర్ 2' సినిమా సిద్ధమవుతోంది.
IPL: ఐపీఎల్ స్టార్‌కు ధోని ఫైనాన్షియల్ అడ్వైజ్..ఏం చెప్పాడంటే
చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
Russian Fuel Tanker: నడి సముద్రంలో 'రష్యా చమురు బాంబ్'.. ఇటలీ, మాల్టాలో ఆందోళన
నడి సముద్రంలో రష్యా వదిలేసిన ఓ 'చమురు బాంబ్' ప్రస్తుతం రెండు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Sreeleela: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో షర్ట్… ఎయిర్‌పోర్ట్‌లో శ్రీలీల సందడి
టాలీవుడ్‌లో యువ సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీల, త్వరలో ఒక భారీ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం
ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు.
IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.
MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి.. లోక్‌సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్
వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్‌జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
Kiran Abbavaram: టాలీవుడ్‌లో హాట్ టాపిక్.. కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం తన కెరీర్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.
Gas Shortage: గ్యాస్ కొరత.. సంక్షేమ వసతిగృహాల్లో కట్టెల వంట
పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.
OTT Movies: ఈ వారం సినిమాల జాతర..థియేటర్లతో పాటు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలివే
కొత్త వారం మొదలవుతుందంటే సినిమాల సందడి కూడా మొదలైనట్టే.
Uttar pradesh: ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాలు.. సహారన్‌పూర్ డెంటల్ విద్యార్థి అరెస్టు
ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై,అలాగే వారికి సహకరిస్తున్న అనుచరులపై భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Bengaluru: బెంగళూరులో నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్.. వినియోగదారుల ఆగ్రహం
గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు వినియోగదారుల జేబులపై పడుతోంది.
Fuel crisis : భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక నిర్ణయం.. ముందుగా చెల్లిస్తేనే ఇంధనం!
ప్రపంచ చమురు మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు భారత్‌లోని ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ కౌంటర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Tilak Varma-CM Revanth: యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి
టీ20 ప్రపంచకప్-2026 విజయం సాధించిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఉండటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Fire aboard USS Gerald R Ford: జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకలో అగ్నిప్రమాదం.. 30 గంటల పాటు మంటలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో భాగంగా అమెరికాకు చెందిన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్ర సముద్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది.
LPG tanker Nanda Devi: 47 వేల మెట్రిక్ టన్నుల LPGతో భారత్‌కు నందాదేవి.. గ్యాస్ సంక్షోభంపై కీలక అప్‌డేట్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్‌కు మరో పెద్ద ఉపశమనం లభించింది.
IPL 2026: సీఎస్కేలో కీలక మార్పు.. ఫీల్డింగ్ కోచ్‌గా ఫోస్టర్ నియామకం
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా, ఈ టోర్నీకి ముందు వివిధ ఫ్రాంచైజీలు తమ జట్లలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నాయి.
2026 Renault Duster: భారత్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు
దేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ మళ్లీ అడుగుపెట్టింది.
UAE Gas Field: యూఏఈలో గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ డ్రోన్ దాడి.. నిలిచిన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్ పరిసరాల్లో ఉన్న ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులను మరింత తీవ్రం చేసింది.
Mumbai Plumber: ప్లంబింగ్‌తో భారీ ఆదాయం.. సోషల్ మీడియాలో వైరల్ స్టోరీ
ముంబైలో నివసించే ఓ వ్యక్తి తన సొసైటీలో పనిచేసే ప్లంబర్ సంపాదన గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాడు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్ జాతర.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో రికార్డ్స్ మోత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది.
OpenAI: ఓపెన్ఏఐ పై బ్రిటానికా కేసు.. చాట్‌జీపీటీ కంటెంట్ కాపీ చేశారన్న ఆరోపణలు
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, దాని డిక్షనరీ విభాగమైన మెరియం-వెబ్స్టర్, ఓపెన్ఏఐపై కేసు వేశాయి.
Emirates: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఖాళీగా నడుస్తున్న దుబాయ్ విమానాలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం విమాన ప్రయాణాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
JD Vance: ట్రంప్‌తో విభేదాలపై వాన్స్ క్లారిటీ.. ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
Peddi : పెద్ది స్పెషల్ సాంగ్‌లో నలుగురు హీరోయిన్లు? బుచ్చిబాబు అదిరిపోయే ప్లాన్ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' మూవీతో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న చిత్రం 'పెద్ది'.
Anushka Shetty: అనుష్క శెట్టి పెళ్లిపై క్రేజీ న్యూస్..వరుడు ఎవరో తెలుసా?
సౌత్ సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా ప్రత్యేక గుర్తింపు పొందిన అనుష్క శెట్టి పెళ్లి గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
Bank Loans: 11 ఏళ్లలో బ్యాంకుల రుణాల రద్దులు రూ.9.75 లక్షల కోట్లు
గత 11 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని బ్యాంకులు కలిపి రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.
Nani: శేఖర్ కమ్ములకి నాని షాక్ ఇచ్చాడా? ఫిలింనగర్‌లో హాట్ టాపిక్!
టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందిన నాని ప్రస్తుతం తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు.
Gold and Silver Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే..?
భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు... అది భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.
Piped Gas: పైప్డ్ వంట గ్యాస్‌కు మారితే ప్రోత్సాహకాలు: కేంద్రం
ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ కారణంగా వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్లపై ఒత్తిడి ఏర్పడిన నేపథ్యంలో, వినియోగదార్లను పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వైపు మళ్లించేందుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతున్నాయి.
Sanju Samson: ధోని రూట్‌లో వెళ్తా..జట్టు గెలుపే లక్ష్యం: సంజు శాంసన్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సంజు శాంసన్ తెలిపాడు.
Samsung: Galaxy Z TriFoldకు గుడ్‌బై చెప్పనున్న శాంసంగ్.. కారణాలేంటి?
శాంసంగ్ తన వినూత్న గ్యాలక్సీ Z ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
Apple AirPods Max 2: ఆపిల్ AirPods Max 2 విడుదల.. AI ట్రాన్స్‌లేషన్, కొత్త ఫీచర్లతో అదిరింది
ఆపిల్ తన తాజా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ AirPods Max 2ను అధికారికంగా విడుదల చేసింది.
IPL: క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ సందడి స్టార్ట్
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.
Sunil gavaskar: పాక్ ఆటగాళ్ల ఎంపికపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
ద హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Anganwadi Centers: అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఒకవైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
Donald Trump: 'క్యూబాను స్వాధీనం చేసుకుంటా'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచారు.
Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన కుమారుడు, ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ అతి స్వల్ప వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం బయటపడింది.
Rajyasabha: రాజ్యసభ ఎన్నికలు 2026: కీలక రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్, బిహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Sri Lanka: శ్రీలంకలో వారానికి నాలుగే పనిదినాలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా లోపాలు తీవ్రంగా మారాయి.
Telangana: స్త్రీనిధిలో 163 నియామకాలకు గ్రీన్ సిగ్నల్: మంత్రి సీతక్క
స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని 163 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు.
Andhra Pradesh: రాయలసీమలో ఎండలు, కోస్తాలో జల్లులు.. తాజా వాతావరణ నివేదిక
ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Andhra pradesh: రేపటి నుండి దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం
ఏపీలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
Telangana: రెండు రోజులు అలర్ట్.. తెలంగాణలో తేలికపాటి వర్షాలు
కర్ణాటక, తమిళనాడు దిశగా విస్తరించి కొమరిన్ ప్రాంతం వరకూ ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు నమోదయ్యాయి.
Pakistan Airstrikes in Afghanistan: పాక్ వైమానిక దాడులు.. కాబుల్ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.