20 Mar 2026
IPL Records: ఐపీఎల్ హిస్టరీలో రికార్డులు.. గేల్ నుంచి కోహ్లీ వరకు ఎవరి రికార్డు ఏంటో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత రికార్డులు నమోదయ్యాయి.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు… టికెట్ తనిఖీ ద్వారా రూ.223 కోట్లు వసూలు
1989లో జారీ అయిన భారతీయ రైల్వే చట్టం ప్రకారం టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది.
Ramadan Mubarak 2026: రంజాన్ ముబారక్! మీ ప్రియమైనవారికి ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు పంపండి!
ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ రోజున మరింత ఆనందంగా గడిపేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
IPL: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. టీ20 ఆడకుండానే ట్రోఫీ
ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడకుండా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్లు ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే ఆశ్చర్యపరిచే రెండు పేర్లు ముందుకు వస్తాయి.
2026 Hyundai Exter: 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. కొత్త ఫీచర్లు,ధరలు ఇవే..
హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో కొత్త 2026 ఎక్స్‌టర్ కారును విడుదల చేసింది.
Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
తెలంగాణలో విద్యా రంగంలో సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Tamarillo Fruit: ఈ పండు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. టామరిల్లో ప్రయోజనాలు
టామరిల్లో అనే పండు చాలా మందికి అంతగా పరిచయం లేదు.
Sweet potato: చిలగడదుంపలతో 5 రకాల అద్భుతమైన వంటకాలు..సులభంగా చేసుకోండిలా
చిలగడదుంపలు అంటే ఇష్టపడనివారు చాలా అరుదుగా ఉంటారు.
Capers in Cooking: కేపర్స్‌తో వంటల్లో కొత్త రుచి.. ఇలా వాడితే టేస్ట్ డబుల్!
వంటకాలకు ప్రత్యేకమైన రుచి తీసుకురావాలంటే కేపర్స్ మంచి ఎంపిక. చిన్న ఆకుపచ్చ మొగ్గల్లా కనిపించే ఇవి పుల్లని-ఉప్పని రుచితో ఫుడ్‌కు కొత్త టచ్ ఇస్తాయి.
Health Tips: మీ ఆహారంలో తెల్ల శనగలు చేర్చుకుంటే అద్భుత ప్రయోజనాలు
సాధారణంగా ఇతర పప్పుల ముందు తెల్ల శనగలు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ, అవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే పోషకాల గని.
Ustaad Bhagat Singh Collections : బాక్సాఫీస్ వద్ద 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రభంజనం.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది సందర్భంగా, మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Zomato: ఫుడ్ లవర్స్ కి బిగ్ షాక్.. ఫుడ్ డెలివరీ ఛార్జీలను పెంచిన జొమాటో
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు మన జీవితాల్లో సులభంగా మారినా, మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత సమస్య ఫుడ్ ఆర్డర్‌ల ఖర్చును కూడా ప్రభావితం చేస్తోంది.
World Cup 2027: ఐపీఎల్ 2026 ముందు బీసీసీఐ సీక్రెట్ ప్లాన్.. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం!
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
Personal Finance: ఒక్కో ఏడాదికి రూ.1.5 లక్షల పెట్టుబడితో 21 ఏళ్లలో రూ.70 లక్షల రాబడి!
ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తును సురక్షితంగా, బలంగా చేయాలనే కోరికతో ముందుకు వస్తున్నారు.
IPL- 2026: వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు.. ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురిపిస్తాడా?
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వైభవ్ సూర్యవంశీ పేరు అభిమానుల్లో విస్తృతంగా వినిపిస్తోంది.
Stock Market: ఉదయం భారీ లాభాలు ఆవిరి.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి.
US-Iran war: యూఎస్-ఇరాన్ యుద్ధం ప్రభావం.. స్టాగ్‌ఫ్లేషన్ భయాలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు స్టాగ్‌ఫ్లేషన్ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
IPL: ఐపీఎల్‌కు మూడో స్థానం.. డబ్ల్యూసీఏ ర్యాంకులపై ఫ్యాన్స్ ఆగ్రహం
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం దక్కడం చర్చనీయాంశమైంది.
Andhra Pradesh: వాతావరణ శాఖ అలర్ట్: రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Tips: పాతకాలపు బుట్టలతో మీ ఇంటిని అందంగా మార్చుకోండిలా
పాతకాలపు బుట్టలు ఇంటి అలంకరణకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి ఏ గదిలోనైనా ఒక చరిత్రను, అందాన్ని తీసుకువస్తాయి.
African Book Pile Exercises: ఫిట్‌గా ఉండాలంటే ఈ 5 బ్యాలెన్స్ వ్యాయామాలు ట్రై చేయండి..
శరీర సమతుల్యత (బ్యాలెన్స్), వశ్యత (ఫ్లెక్సిబిలిటీ) పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆఫ్రికన్ బుక్ పైల్ వ్యాయామాలు మంచి ఎంపికగా నిలుస్తాయి.
Adaptogens : ఒత్తిడికి చెక్ పెట్టే అడాప్టోజెన్స్.. మీకు తెలియని టాప్ 5 సీక్రెట్స్ ఇవే!
అడాప్టోజెన్స్ అంటే సహజంగా లభించే కొన్ని పదార్థాలు. ఇవి మన శరీరం, మనసు రెండూ ఒత్తిడికి అలవాటు పడటానికి లేదా ఒత్తిడిని తట్టుకోవడానికి సాయపడతాయి.
Steven Spielberg : స్టీవెన్ స్పీల్‌బర్గ్ సిఫార్సు చేసిన పుస్తకాలు.. తప్పక చదవాల్సినవి ఇవే!
స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. ఆయన ఎంతో గొప్ప చిత్రనిర్మాత. సినిమా కథలను, మనుషుల మనసులను లోతుగా అర్థం చేసుకోవడం వల్లే తనకు అంత విజయం వచ్చిందని ఆయన చాలాసార్లు చెప్పారు.
Skoda Kushaq: రేపే భారత్‌లో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్‌లో స్కోడా తన ప్రముఖ SUV కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.
Power Petrol Price: దేశంలో పవర్ పెట్రోల్ ధర పెంపు
హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ తాజాగా పవర్ పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచినట్లు ప్రకటించింది.
Indoor Plants : ఇండోర్ గార్డెనింగ్‌తో బోలెడు లాభాలు.. నీళ్లు అవసరం లేని 5 మొక్కలివే
ఇంట్లో అందమైన గార్డెన్ పెంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ, అన్ని మొక్కలకూ ప్రతిరోజూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు.
Jeff Bezos: జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే దిశగా ప్రపంచ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక చర్యలు చేపడుతోంది.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Senior IRGC Officer: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సీనియర్ అధికారి మృతి.. చివరి హెచ్చరికే సంచలనం
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కు చెందిన సీనియర్ అధికారి అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
Dhurandhar 2: 'ధురంధర్ 2'కు రూ.1000 కోట్లు టార్గెట్.. అందులో సగం ఈ నటుడివే : రణ్‌వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన స్పై యాక్షన్ బాలీవుడ్ థ్రిల్లర్ ధురంధర్ సృష్టించిన ట్రెండ్‌ను దాని సీక్వెల్ ధురంధర్ 2 మరింత ముందుకు తీసుకెళ్తోంది.
French Aircraft Carrier: స్ట్రావా యాప్‌తో నౌక లొకేషన్ లీక్.. యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌కు షాక్
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన అణు శక్తి విమాన వాహక నౌక లొకేషన్ లీక్ కలకలం రేపుతోంది.
Mani Ratnam New Movie: సేతుపతి, సాయిపల్లవితో క్రేజీ ప్రాజెక్ట్.. మణిరత్నం సినిమాపై అధికారిక ప్రకటన!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంగీత దర్శకుడి ఎంపికపై కోలీవుడ్‌లో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
Goldman Sachs: గోల్డ్‌మన్ సాక్స్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోతలు
ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వచ్చే నెల నుంచి ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ED: శిశువుల విక్రయం కేసు.. ₹40కోట్ల ఆస్తులు జప్తు చేసిన ED
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పచ్చిపాల నమ్రతతో సంబంధం ఉన్న అక్రమ సరోగసీ, శిశువుల విక్రయ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బట్టబయలు చేసింది.
IPL-2026: మరో 7 రోజులు మాత్రమే.. ఈ సీజన్‌లో ధోనీ బ్రేక్ చేయగల 7 రికార్డులివే..
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా, మహేంద్ర సింగ్ ధోనీపై అభిమానుల దృష్టి అంతా నిలిచింది.
Income Tax Rules 2026: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Lexus ES 500e EV: భారత మార్కెట్లో లెక్సస్ ES 500e ఎలక్ట్రిక్ సెడాన్ విడుదల.. ధర రూ.89.99లక్షలు,580 కి.మీ రేంజ్
జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ లెక్సస్ భారత మార్కెట్లో తన ఎనిమిదో తరం ES సెడాన్‌ను విడుదల చేసింది.
IPL-2026: ఐపీఎల్ ప్రారంభానికి ముందే షాక్.. స్టార్ ప్లేయర్లు అవుట్!
మరికొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది.
IPL-2026: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కమిన్స్ తర్వాత ఎడ్వర్డ్స్ ఔట్
ఐపీఎల్ 2026 సీజన్‌ను అదరగొట్టే బౌలింగ్‌తో ప్రారంభించాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.
Trending Folk Song : ఏం బీట్ రా బాబూ.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
5 breathing exercises : ఆరోగ్యానికి ఊపిరి బలం.. రోజూ చేయాల్సిన 5 శ్వాస వ్యాయామాలు ఇవే!
శ్వాస వ్యాయామాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సులభమైన, కానీ ప్రభావవంతమైన మార్గం. ఇవి ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
Beetroot: హెల్తీగా, టేస్టీగా బీట్‌రూట్.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మర్చిపోలేరు!
బీట్‌రూట్ అనేది చాలా రకాలుగా వాడుకోవడానికి వీలైన, పోషకాలున్న కూరగాయ. దీన్ని అనేక వంటకాల్లో ఉపయోగించవచ్చు.
brahma kamal : ఇంట్లో బ్రహ్మజముడు పెంచాలా? ఇలా చేస్తే చాలు!
ఇంట్లో ప్రిక్లీ పియర్ కాక్టస్ పెంచడం తోటపనిపై ఆసక్తి ఉన్నవారికి చాలా ఆనందాన్నిస్తుంది.
Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
UK: బ్రిటన్ వీసా ఫీజులు పెంపు.. విద్యార్థులు, పర్యాటకులపై అదనపు భారం
బ్రిటన్‌కు పర్యటనల కోసం వెళ్లేవారితో పాటు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులపై ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది.
IPL 2026: టైటిల్ రేస్‌లో పంజాబ్ కింగ్స్.. ఈ 5 మంది ఆటగాళ్లే కీలకం
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Google-Mac: మాక్ కోసం గూగుల్ జెమినీ యాప్ టెస్ట్.. స్క్రీన్ చూసి సహాయం చేసే కొత్త ఫీచర్
గూగుల్ తన AI అసిస్టెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక ప్రయోగాలు చేస్తోంది.
Megastar Chiranjeevi : ఎన్టీఆర్ పేరుతో అవార్డు అందుకోవడం గర్వకారణం.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్' వేడుక గురువారం హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
IPL 2026: ఐపీఎల్ కొత్త రూల్స్.. వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు?
మార్చి 28 నుంచి మే 31వ తేది వరకు ఐపీఎల్ 2026 సీజన్ జరగనుంది.
Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Clay Pot Lassi: మండే ఎండల్లో హాట్ ఫేవరెట్.. కుండ లస్సీకి పెరుగుతున్న డిమాండ్
రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఉపశమనం కోసం చల్లని పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు.
Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
New Income Tax Policy : ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను రూల్స్.. సీటీసీపై టాక్స్! జీతంపై ప్రభావం ఎంతంటే?
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
IPL: ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ ఆరవ టైటిల్ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది.
Crude Oil: హర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి.
Sree Vishnu : ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వరుసగా కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన, నయన్ సారిక జంటగా నటించిన 'విష్ణు విన్యాసం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Urea: చైనా ఎగుమతుల నియంత్రణలు.. ప్రపంచంలో యూరియా కొరత భయం
ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Donald Trump: పెర్ల్ హార్బర్ గురించి చెప్పలేదే?.. జపాన్ ప్రధానితో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయ్ టకైచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Sunrisers Hyderabad IPL 2026 analysis: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారైనా టైటిల్ గెలుస్తుందా? బలాలు, బలహీనతలివే
ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ జట్టుకు ప్రత్యామ్నాయంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏర్పడింది.
Mojtaba Khamenei: ఖమేనీ ఆరోగ్యం పై ప్రచారం.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఇరాన్
ఇరాన్ (Iran) సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి రోజుల్లో అనేక రకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.
Herbal Tea: కొత్తగా హెర్బల్ టీలు తాగాలనుకుంటున్నారా? ఈ ఐదు రకాలతో ప్రారంభించండి!
హెర్బల్ టీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఎంతో ఉపశమనం ఇస్తాయి. కెఫిన్ లేకుండా ఉండటం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వీటి ప్రత్యేకత. రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
IPL: క్రికెట్ లీగ్స్‌లో కొత్త కింగ్.. మూడో స్థానంలో ఐపీఎల్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది.
Anthropic: వైరల్ ఓపెన్‌క్లాకు పోటీగా ఆంత్రోపిక్ కొత్త AI టూల్ విడుదల
AI రంగంలో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్(Anthropic) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Iran war: యుద్ధ ప్రభావం.. పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివే!
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. దీని ప్రభావం భారత్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది.
OpenAI: ఓపెన్ఏఐ 'సూపర్‌యాప్' సిద్ధం.. చాట్‌జీపీటీ, అట్లాస్, కోడెక్స్ ఒకే వేదికపై!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు!
భారత రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చి 19న రూపాయి డాలర్‌తో పోలిస్తే 93.24 స్థాయికి చేరి భారీ పతనాన్ని నమోదు చేసింది.
Megastar Chiranjeevi : నంది అవార్డుల అంశం.. ఏపీపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన "తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్" కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
SUV : మారుతీ నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కు గట్టి పోటీ!
భారత కార్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.
Dhurandhar 2 : తొలి రోజే కలెక్షన్లతో అదరగొట్టిన 'ధురంధర్ 2'..ఎన్ని కోట్లు వచ్చాయంటే..
రణవీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ధురంధర్ కు కొనసాగింపుగా రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Crypto.com layoffs: ఏఐ ప్రభావం.. క్రిప్టో.కామ్‌లో 12% ఉద్యోగాల కోత
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తుండగా, అదే సమయంలో ఉద్యోగాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Air India : 11 ఏళ్లుగా ఎలక్ట్రికల్ లోపాలు.. ఎయిరిండియా విమాన ఘటనపై అమెరికా సంస్థ సంచలన వ్యాఖ్యలు!
అహ్మదాబాద్‌లో గతేడాది కూలిపోయిన లండన్ గమ్యస్థానంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానానికి ప్రమాదానికి ముందే అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.
10 days to go: ఐపీఎల్ 2026కి కౌంట్‌డౌన్..ఆకట్టుకునేందుకు సిద్ధమైన 10 మంది కొత్త ఆటగాళ్లు ఎవరంటే
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరోసారి రాబోతోంది.
Stock Market: స్టాక్ మార్కెట్ జోష్: 900 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌ను గట్టిగా ప్రారంభించాయి.
Hormuz: హోర్ముజ్‌ను తిరిగి తెరిచేందుకు అమెరికా యుద్ధ విమానాలు.. రంగంలోకి ఎ-10, అపాచీలు..!
ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా భావించే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా కీలక ఆపరేషన్‌ను ప్రారంభించింది.
Income Tax: మార్చి 31న డెడ్‌లైన్.. వెంటనే పూర్తి చేయాల్సిన ఆర్థిక పనులు ఇవే!
2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మార్చి 31 పన్ను చెల్లింపుదారులకు అత్యంత కీలకమైన గడువు.
Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్
తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Petrol price: అంతర్జాతీయంగా భగ్గుమంటున్న చమురు రేట్లు.. భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండటానికి కారణం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరువైంది.
SRH IPL 2026: షాకింగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ.. ఈ సీజన్‌కు ఆ ప్లేయర్ దూరం
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
IPL 2026: గుజరాత్ టైటాన్స్ బలాలు ఇవే.. కప్ గెలిపించే స్టార్ ప్లేయర్లు
గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరడం ద్వారా గుజరాత్ తమ స్థిరమైన ప్రదర్శనను చూపించింది.
Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.
Gold price: మళ్లీ తగ్గిన బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది.
IPL: ఈ ఐపీఎల్ సీజన్‌లో విదేశీ ఆటగాళ్లే గేమ్ చేంజర్స్..సిక్సర్ల వర్షం కురిపించేందుకు సిద్ధం
ఐపీఎల్ నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉంటుంది.
Ap Rain Alert: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.
Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది.
Andhra Pradesh: ఖరీఫ్‌కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు వాటికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.
US Aircraft: USకు భారీ నష్టం.. రీపర్ డ్రోన్లు సహా 16 విమానాలు ధ్వంసం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో యుద్ధ పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
Hyderabad: నేడు జుమాతుల్ విదా.. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ నెలలో చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విదా సందర్భంగా ఛార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జాయ్ డేవిస్ ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Israel: ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులను నిలిపివేసిన ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
Adam Mosseri: ఇన్‌స్టాగ్రామ్‌లో 'ట్యాప్ టు పాజ్' ఫీచర్.. రీల్స్ వీక్షణలో కొత్త అనుభవం
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Telangana: తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్… సంక్షేమ పథకాలకే పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
F-35 Lightning II: ఇరాన్ దాడిలో దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 .. తీవ్ర ఉద్రిక్తత
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఉద్ధృతమయ్యాయి.
19 Mar 2026
8 days for IPL 2026: సిక్సర్ల వర్షం కురిపించే ఎనిమిది మంది స్టార్ బ్యాటర్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
IPL 2026: అందుకే 6 నెలలు మందు మానేశా..చాహల్ షాకింగ్ కామెంట్స్!
భారత జట్టు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు.
Tips: పిల్లలతో చేయించాల్సిన 5 అద్భుత పనులివే..
సృజనాత్మకమైన పనులు చేయించడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు బాగా పెరుగుతాయి.
Herbs: ఇంట్లో మూలికలు పెంచండిలా
ఇంట్లో హెర్బ్స్ (మూలికలు) పెంచడం చాలా మంచి అనుభవం. దీనివల్ల మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ పదార్థాలు అందుబాటులో ఉంటాయి.
Gautam Gambhir: గంభీర్‌పై ఫేక్ కంటెంట్… కోర్టులో పిటిషన్
గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న ఆయన, తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు.
Tim Ferriss :టిమ్ ఫెర్రిస్ రాసిన ఈ పుస్తకాలను చదవండి
టిమ్ ఫెర్రిస్ అంటే ఉత్పాదకత (ప్రొడక్టివిటీ), వ్యక్తిగత అభివృద్ధికి (పర్సనల్ డెవలప్‌మెంట్) మారుపేరు. ఆయన రాసిన పుస్తకాలు కోట్ల మందిని తమ జీవితాల గురించి, పని గురించి కొత్తగా ఆలోచించేలా ప్రేరేపించాయి.
Global Internet Disruption: ప్రపంచాన్ని వెంటాడుతున్న మరో భయం.. అండర్‌సీ కేబుళ్లపై ఇరాన్ దృష్టి..?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల్లో ఇంధన మౌలిక వసతులపై దాడులు, అంతర్జాతీయ ఇంధన ధరలను మరోసారి గగనానికి చేరవేస్తున్నాయి.
BE 6 Batman Edition: BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్ తొలిసారి ఫౌండింగ్ ఓనర్లకు పూర్తి బైబ్యాక్ ఆఫర్!
మహీంద్రా & మహీంద్రా తన BE 6ఎలక్ట్రిక్ SUV ప్రత్యేక వెర్షన్ 'Batman Edition'ద్వారా సృష్టించిన వివాదం పెద్ద ఎత్తున వ్యాపించింది.
Carrots : క్యారెట్ అంటే ఇష్టమా? ఈ వంటకాలు ట్రై చేయండిలా..
క్యారెట్లు అనేక వంటల్లో వాడే పోషకాలున్న కూరగాయ. వీటిని రకరకాల వంటల్లో ఉపయోగించవచ్చు.
chives: ఇంట్లో చైవ్స్ ఎలా నాటాలి, ఎప్పుడూ నీరు పెట్టాలో తెలుసా?
ఇంట్లో చైవ్స్ (chives) పెంచడం చాలా సులువు, దీనివల్ల మీ వంటలకు తాజాగా ఆకుకూరలు జతచేయొచ్చు. ఇది చాలా సంతోషాన్నిచ్చే పని కూడా.
House Buy: కోటిన్నరతో ఇంటి కల నెరవేర్చుకోండిలా… ఈ ప్లాన్‌తో ఈఎంఐ లేకుండా సాధ్యం
2026లో ఇల్లు కొనాలని భావిస్తున్న వారికి ఆర్థిక నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
Stock market crash: ఖతార్, సౌదీ దాడులు.. సెన్సెక్స్ 2497 పాయింట్లు పతనం
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, ఖతార్, సౌదీ ఆరామ్‌కో ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడం కారణంగా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Lupini beans : రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడే లూపిన్ బీన్స్ ప్రయోజనాలివే
ల్యూపిన్ బీన్స్ అనేవి చాలా కాలం నుండి ఉన్న పప్పుదినుసులు. ఇప్పుడు ఇవి సూపర్ ఫుడ్ గా మళ్ళీ ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ బీన్స్ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారిలో బాగా పాపులర్ అవుతున్నాయి.
UPI In ATM : ఏటీఎం వినియోగదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
ఏప్రిల్ నెల దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశంలోని కొన్ని బ్యాంకులు ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో ముఖ్యమైన మార్పులను అమలు చేయబోతున్నాయి.
Dhurandhar 2 : బాక్సాఫీస్ సెన్సేషన్.. ప్రీమియర్స్'తో ధురంధర్-2' సరికొత్త రికార్డు
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్-2' బాక్సాఫీస్‌లో సంచలన స్థాయి రికార్డులు సృష్టిస్తోంది.
America budget: రెండు వారాల యుద్ధ ఖర్చు.. నాసా ఏడాది బడ్జెట్‌కు సమానం! అమెరికా ఖర్చుల షాకింగ్ నిజం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా చేస్తున్న ఖర్చులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.
Iran War: సౌత్ పార్స్, షా ఫీల్డ్‌పై దాడులు.. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కీలక మలుపు
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇంధన రంగంపై నేరుగా దాడులు ప్రారంభమవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది.
Saudi Arabia: పశ్చిమాసియా సంక్షోభం.. సౌదీ అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్ దాడి!
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. 2200 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
Oil and Gas Companies: ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
Tax Planning : సొంత ఇల్లు ఉన్నా HRA క్లెయిమ్ చేయొచ్చా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే
చాలా మంది ఉద్యోగుల్లో ఒక సాధారణ సందేహం ఉంటుంది.
Daily Health Habits: రోజూ పాటిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఐదు అలవాట్లు ఇవే!
రోజువారీ పనులలో మైండ్‌ఫుల్‌నెస్‌ను అలవర్చుకోవడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.
BPCL LPG ATM: గ్యాస్ కోసం ఇక క్యూలు అవసరం లేదు.. దేశంలో తొలి ఎల్పీజీ ఎటిఎం ప్రారంభం
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Hardik Pandya: రూ.10 కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో హార్దిక్ పాండ్యా..ప్రియురాలితో చక్కర్లు
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజాగా తన ప్రియురాలితో కలిసి విలాసవంతమైన కారులో విహరిస్తూ కనిపించారు.
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్.. రూ..1 లక్ష కోట్లు ఆవిరి, LIC-FIIలకు భారీ నష్టం
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపదకు గట్టి దెబ్బ తగిలింది.
Anushka: అనుష్క పెళ్లి రూమర్స్‌కు చెక్… ప్రచారాలపై టీమ్ ఫైర్
ఇటీవలె నటి అనుష్క శెట్టి వివాహంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
Elon Musk: మీ ఆలోచనలను మార్చే పుస్తకాలు.. ఎలాన్ మస్క్ సిఫార్సు చేసిన పుస్తకాలివే!
SpaceX ఇంకా టెస్లా కంపెనీల వెనుక ఉన్న విజనరీ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరగాలంటే చదవడం చాలా ముఖ్యమని తరచుగా చెబుతుంటారు.
Yamaha Scooter: కార్ల తరహాలో సేఫ్టీ ఫీచర్.. ఎయిర్‌బ్యాగ్‌తో యమహా ట్రైసిటీ 300 ఎంట్రీ
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కలిగిన స్కూటర్‌ను యమహా మోటార్ కంపెనీ విడుదల చేసింది.
Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Stock Market: బేర్ రీఎంట్రీ.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి, సూచీలు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో కీలక గ్యాస్, చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు జరపడం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Ugadi 2026: ఈ సంవత్సరం పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలివే
తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది పండుగగా ప్రసిద్ధి పొందింది.
AP Inter Summer Holidays 2026 : ఏపీ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి.
Anil Sunkara: అనీల్ కైవల్య దర్శకత్వంలో 'ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్' స్టార్ట్
టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా గుర్తింపు పొందిన అనిల్ సుంకర మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
Tsutomu Shibayama: షాకింగ్..స్టార్ డైరెక్టర్ కన్నుమూత
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చిన్నారుల హృదయాలను గెలుచుకున్న యానిమేషన్ దర్శకుడు షిబాయామా సుటోము (84) ఇక మన మధ్య లేరు.
Qatar: ప్రపంచ గ్యాస్ కేంద్రంపై దాడి.. ఖతార్‌కు షాక్
ఖతార్ ఈశాన్య ప్రాంతంలో ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాస్ లాఫాన్ నగరం ఇప్పుడు ప్రపంచ గ్యాస్ వాణిజ్యానికి కేంద్రబిందువుగా మారింది.
Ravichandran Ashwin: దూబే ప్రయాణంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్ 2026 క్రికెట్ ఫైనల్ తర్వాత శివమ్ దూబే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు రైలులో ప్రయాణించాడు.
PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు
తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది.
Arianna Huffington: మీరు విజేతగా నిలవాలంటే.. అరియానా హఫింగ్టన్ రాసిన ఈ పుస్తకాలను చదవండి
`ది హఫింగ్టన్ పోస్ట్` సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ రచయిత్రి అరియానా హఫింగ్టన్.. ఆరోగ్యం, మానసిక సంఘర్షణల గురించి విస్తృతంగా రాశారు.
IPL: ఐపీఎల్ 2026 విజేతగా ఆర్సీబీ?.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో సంచలనం.. ఛైర్మన్ రాజీనామాతో ఇన్వెస్టర్ల ఆందోళన!
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రముఖ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Virat Kohli-IPL 2026: 'కింగ్' కోహ్లీ రెడీ… మరోసారి ఆర్సీబీ చరిత్ర సృష్టిస్తుందా?
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు.
USA: అమెరికాలో అలర్ట్.. రూబియో, హెగ్సెత్ ఇళ్లపై డ్రోన్ల కలకలం
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో యూఎస్‌లో డ్రోన్‌ల కలకలం రేపింది.
ChatGPT: ఏఐ వినియోగదారులకు షాక్.. చాట్‌జీపీటీలో అపరిమిత ప్లాన్‌లకు గుడ్‌బై?
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ సేవల ధరల విధానాన్ని పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తోంది.
Ustaad Bhagat Singh: మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.
X post: భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు డౌన్.. మస్క్‌పై నెటిజన్ల ట్రోల్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారీ సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది.
Stock Market: పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
IPL 2026: మరో 8 రోజులు.. ఐపీఎల్ కొత్త స్టార్స్ రెడీ.. ఈ 8 మంది ఆటగాళ్లే ఇప్పుడు హాట్ టాపిక్
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది.
Gold Price: పసిడి ధరలకు బ్రేక్.. ఉగాది నాడు ఎంత తగ్గిందంటే?
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ముఖ్యంగా ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
SA: యుద్ధ క్షేత్రం నుంచి వెనుదిరిగిన అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక 'జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' యుద్ధ ప్రాంతం నుంచి వైదొలిగి మరమ్మతుల కోసం గ్రీస్‌లోని నాటో స్థావరం క్రెటెకు బయల్దేరింది.
Dhurandhar 2: ఉగాది ట్రీట్..థియేటర్లలో దూసుకుపోతున్న 'ధురంధర్ 2'
ఈ ఉగాది సీజన్‌లో ఆదిత్యధర్ ప్రేక్షకులకు 'ధురంధర్ 2' సినిమా ద్వారా యాక్షన్ ట్రీట్ అందించారు.
Kalvakuntla Kavitha : కవిత నూతన పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'
కల్వకుంట్ల కవిత 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
West Asian War: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు భారీ డిమాండ్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారతదేశంలో వంటగ్యాస్ (ఎల్‌పీజీ) సరఫరాలో అంతరాయం ఏర్పడి, ప్రజల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.
Donald Trump: ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్.. 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త అందించింది.