21 Nov 2026
ISI Recruitment Network: పంజాబ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఐఎస్ఐ నెట్వర్క్ విస్తరణ.. నిఘా వర్గాల హెచ్చరిక
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారతీయ యువతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త, ప్రమాదకరమైన కుట్రకు తెరలేపినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
YS Jagan Mohan Reddy: యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల వెళ్లకుండా జగన్ పిటిషన్.. దేవనహళ్లి కోర్టులో ఏం జరగనుంది?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం మరో మలుపు తిరిగింది.
Sonia Gandhi: సోనియా గాంధీకి మారుతి కంపెనీలో 50 శాతం వాటా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు.
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్లో కీలక మార్పులు.. రిజ్వాన్ సహా 13 మందికి షాక్!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సీజన్‌కు సంబంధించి సీనియర్ పురుషుల జట్టు కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది.
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 50కి పైగా ఇళ్లకు నిప్పు.. అవామీ లీగ్ ఆస్తులే లక్ష్యం!
బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Keerthy Suresh: నా భర్త నన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు: కీర్తి సురేష్
తన భర్త ఆంటోనీ తటిల్కు సినిమా ప్రచారాలు, సినీ రంగానికి సంబంధించిన హడావుడి ఇష్టం ఉండదని నటి కీర్తి సురేష్ తెలిపారు.
Suryakumar Yadav: ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య విధ్వంసం.. అయినా భారత జట్టులో చోటు లేనట్టేనా?
భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే, గత ప్రపంచకప్ తర్వాత నుంచి అతడికి టీమ్ఇండియాలో చోటు దక్కడం లేదు.
Hanu-Man 2: 'హను-మాన్ 2: ది రైజ్ ఆఫ్ వానరాస్'.. మెగా హీరోతో సీక్వెల్ ప్రకటన
టాలీవుడ్లో సంచలనం సృష్టించిన 'హను-మాన్' సినిమాకు సీక్వెల్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Nitish Setu: గంగానదిపై 9.76 కి.మీ. నితీష్ సేతు.. ప్రారంభించిన ప్రధాని మోదీ!
బీహార్‌లో గంగానదిపై నిర్మించిన 9.76 కిలోమీటర్ల పొడవైన ఆరు వరసల 'నితీష్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Travis Head: ట్రావిస్ హెడ్ లేకపోవడం బాధగా ఉంది.. ఎస్ఆర్హెచ్ కోచ్ వెటోరి కీలక వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2027 (IPL 2027) రిటెన్షన్ జాబితా విడుదలైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న ఓ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Varanasi OTT Rights: వారణాసి ఓటీటీ హక్కులకు రూ.450 కోట్ల డీల్? నెట్‌ఫ్లిక్స్‌తో రాజమౌళి టీమ్ చర్చలు!
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
Salman Khan: శ్రద్ధా సినిమాతో పోటీ వద్దనుకున్నా.. అనుకోకుండా క్లాష్ అయింది: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల అనంతరం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Amit Shah: మోదీ హయాంలో ఈశాన్య ప్రాంతం శరవేగంగా అభివృద్ధి.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
భారతదేశ చరిత్రను ఎప్పుడు రాసినా.. 2014 నుంచి 2026 మధ్య కాలంలో ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని సువర్ణాక్షరాలతో లిఖిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Volkswagen: 2027 ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ రాబిట్ ఎడిషన్.. అదిరిపోయే లుక్‌తో కొత్త కారు!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), 2027 గోల్ఫ్ జీటీఐ (Golf GTI) లైనప్‌లో భాగంగా పరిమిత సంఖ్యలో రాబిట్ ఎడిషన్‌ను (Rabbit Edition) ఆవిష్కరించింది.
OpenAI GPT-6.2 Astra: ఏఐ మోడల్ రీజనింగ్‌ను దొంగిలించడం ఇక అంత ఈజీ కాదు.. ఓపెన్ ఏఐ కీలక అప్‌గ్రేడ్!
అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల సామర్థ్యాలను అనధికారికంగా వెలికితీసి, వాటిని అనుకరించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు OpenAI తన తాజా మోడల్ GPT-6.2 Astra భద్రతను మరింత పటిష్ఠం చేసింది.
Super Hot Rock Geothermal Energy:ఏఐ డేటా సెంటర్లకు కొత్త విద్యుత్ వనరు.. సూపర్‌హాట్ రాక్ ఎనర్జీతో గూగుల్ భారీ డీల్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం భారీగా పెరుగుతోంది.
Chandrababu Naidu: మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ : చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్?.. 50 శాతం నుంచి 67 శాతానికి పెరగనున్న పెన్షన్!
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు త్వరలో తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sneha Group IT Raids: స్నేహా గ్రూప్‌పై ఐటీ దాడులు.. తెలంగాణ, ఏపీలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్నేహా గ్రూప్ (Sneha Group)పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా తగ్గుతున్న పసిడి.. మరింత తగ్గే ఛాన్స్?
కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఏడాది చివర్లో తగ్గుముఖం పట్టాయి.
NHAI AI Technology: హైవేలపై ఏఐ నిఘా.. 1 ఎంఎం పగుళ్లనూ గుర్తించే టెక్నాలజీ!
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్వహణను మెరుగుపరచడం, రోడ్లపై లోపాలను గుర్తించడం, ప్రయాణికుల భద్రతను బలోపేతం చేయడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రత్యేక దృష్టి సారించింది.
Nikhil Gupta: పన్నూన్ హత్యకు కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాకు అమెరికాలో 19 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష
ఖలిస్థానీ వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాకు అమెరికా కోర్టు 19 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష విధించింది.
India Bullet Train: 2027 నుంచే భారత్‌లో బుల్లెట్ ట్రైన్.. తొలుత ముంబై-వాపి మధ్య సర్వీసులు!
భారత్‌కు కొన్నేళ్లుగా ఉన్న బుల్లెట్ ట్రైన్ కల సాకారమయ్యే సమయం దగ్గరపడింది. దేశంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసులు 2027 నుంచే అందుబాటులోకి రానున్నాయి.
November FII Inflows: భారత మార్కెట్లలోకి ఎఫ్ఐఐల భారీ పెట్టుబడులు.. నవంబర్లోనే రూ.1.11 లక్షల కోట్లు!
భారత స్టాక్ మార్కెట్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) నిధుల ప్రవాహం కొనసాగుతోంది.
Devdutt Padikkal: సెంచరీ మిస్.. రికార్డు మాత్రం సొంతం! ద్రవిడ్‌ను అధిగమించిన పడిక్కల్
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. టాపార్డర్ ఆటగాళ్లంతా భారీ స్కోర్లు సాధిస్తూ జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందిస్తున్నారు.
Shubman Gill: కోహ్లి, రోహిత్‌లను వెనక్కి నెట్టిన గిల్.. డబ్ల్యూటీసీలో సరికొత్త రికార్డు!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Jensen Huang: ఎన్విడియా మాజీ సీఈఓకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి.. బోర్డుకు ట్రంప్ సూచన
ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు తిరిగి సంస్థ పగ్గాలు అప్పగించాలని పలువురు ఉద్యోగులు, టెక్ రంగ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
DPIFF Awards 2026: 'ధురంధర్'కు అత్యధిక అవార్డులు.. కమల్ హాసన్, ఇళయరాజాకు ప్రత్యేక గౌరవం
భారతీయ, అంతర్జాతీయ సినిమా, వెబ్ సిరీస్, టెలివిజన్, సంగీతం, షార్ట్ ఫిల్మ్స్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(DPIFF)అవార్డ్స్ 2026ను ప్రకటించారు.
NSE Market Capitalisation: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ.. మార్కెట్ విలువ రూ.5.49 లక్షల కోట్లు
మార్కెట్ విలువ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ) ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించింది.
MySaa Movie: 'మైసా' కోసం 'ఒసేయ్ రాములమ్మ' రీక్రియేషన్.. రష్మిక ఏమన్నారంటే?
సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ కలయికలో వచ్చిన విజయవంతమైన గీతాల్లో 'ఒసేయ్ రాములమ్మ' టైటిల్ పాటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
Sonia Gandhi Biopic: సోనియా గాంధీగా ప్రపంచ అందగత్తె మోనికా బెలూచి.. 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ఇటీవల విడుదల కావడంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
UK EU Deal: పదేళ్ల తర్వాత ఈయూకు దగ్గరవుతున్న బ్రిటన్.. కీలక ఒప్పందాలపై సంతకాలు
పదేళ్ల క్రితం యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి విడిపోయిన బ్రిటన్.. ఇప్పుడు మళ్లీ ఆ కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలను ప్రారంభించింది.
Andhra Mandapam: ఏడాదిలోగా 'ఆంధ్ర మండపం' నిర్మాణం పూర్తి చేయాలి.. చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆంధ్ర మండపం' కన్వెన్షన్ హాల్ నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గడువు విధించారు.
Cyberabad Municipal Corporation: హైదరాబాద్‌లో ట్విన్ టవర్స్ తరహాలో సీఎంసీ కార్యాలయం.. రూ.169 కోట్లతో నిర్మాణం!
సైబరాబాద్ నగరపాలక సంస్థ (CMC)కు త్వరలో సొంత కార్యాలయం అందుబాటులోకి రానుంది.
KL Rahul Century: కేఎల్ రాహుల్ సెంచరీ.. సయీద్ అన్వర్ అరుదైన రికార్డు సమం!
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శతకంతో మెరిశాడు.
Manipur Hooch Tragedy: మణిపుర్లో కల్తీ మద్యం కలకలం.. మూడు రోజుల్లో 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత!
మణిపూర్ లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. చందేల్ జిల్లాలో గత మూడు రోజులుగా కల్తీ మద్యం సేవించి 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia Ukraine War: పోలాండ్ గగనతలంలోకి రష్యా క్షిపణి.. రంగంలోకి నాటో యుద్ధ విమానాలు!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఐరోపా దేశాల్లో ఆందోళనకు కారణమైంది. రష్యా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణి పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించి గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది.
Amaravati Reservoirs: అమరావతిలో మూడు భారీ రిజర్వాయర్లు.. వర్షాలతో నిండుకుండల్లా జలాశయాలు!
రాజధాని అమరావతిలో వరద నియంత్రణకు కీలకమైన నీరుకొండ, శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
Peru Earthquake: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత..!
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది.
US Federal Reserve: ఫెడ్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. భారత్ వడ్డీ రేట్లతో అమెరికాకు పోలిక!
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విమర్శలు గుప్పించారు.
20 Nov 2026
New Hyundai Elantra: ఇంజిన్, ఏఐ టెక్నాలజీతో హ్యుందాయ్ ఎలాంట్రా ...ఫీచర్స్ ఇవే
హైబ్రిడ్ ఇంజిన్, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పనిచేసే టెక్నాలజీ.. మరింత విశాలమైన క్యాబిన్‌తో హ్యుందాయ్ తన కొత్త ఎలాంట్రాను ఆవిష్కరించింది.
Hero Splendor Plus Price: భారీగా పెరిగిన హీరో స్ల్పెండర్ ధర... సామాన్యుడికి కష్టమే
రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన బైక్ కోసం చూస్తున్న మధ్యతరగతి ప్రజలకు హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది.
Mohammed Siraj Test Selection: సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు కోసం టీమిండియా తుది జట్టు ఎంపిక ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది.
Bird Flu Vaccine: పౌల్ట్రీ రంగానికి కేంద్రం గుడ్‌న్యూస్.. దేశీయ బర్డ్ ఫ్లూ టీకా విడుదల
దేశంలో పౌల్ట్రీ పరిశ్రమను బర్డ్ ఫ్లూ ముప్పు నుంచి రక్షించేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్5ఎన్1 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
BMW M 1000 RR: పోలీస్ పెట్రోలింగ్లోకి బిఎండబ్ల్యూ M 1000 RR.. స్పీడ్ చూస్తే షాకే
లగ్జరీ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్ పోలీసులు ఇప్పుడు తమ పెట్రోలింగ్ ఫ్లీట్లోకి అత్యంత శక్తివంతమైన బిఎండబ్ల్యూ M 1000 RR సూపర్‌బైక్‌ను చేర్చారు.
Supreme Court: తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపానికి సుప్రీంకోర్టు అనుమతి.. కీలక షరతులు ఇవే!
తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Honda Avancier SUV: కొత్త హోండా అవాన్సియర్ ఎస్యూవీ ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో అదుర్స్!
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన సరికొత్త అవాన్సియర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.
Aakasamlo Oka Tara Movie: ఆకాశంలో ఒక తార గురించి జక్కన్న, ఎన్టీఆర్ ఏం చెప్పారంటే
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని తెరకెక్కించిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Gaganyaan mission delay: గగన్‌యాన్‌కు మరోసారి బ్రేక్.. 2027 ఫిబ్రవరి వరకు వాయిదా!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Chiranjeevi Vishwambhara: మెగాస్టార్ విశ్వంభరలో మిగిలింది అదొక్కటే..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విశ్వంభర' సినిమా ఎట్టకేలకు విడుదల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Gujarat: వాహనాలపై కుల సూచికలు, స్టిక్కర్ల ప్రదర్శనపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం
ప్రైవేట్ వాహనాలపై కులాలను సూచించే పదాలు,స్టిక్కర్లు,చిహ్నాలను ప్రదర్శించడంపై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hardik Pandya IPL 2027: పాండ్యా రాకపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే పంజాబ్ కింగ్స్ తమ జట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు వేసింది.
Andhra Pradesh: శ్రీసత్యసాయి తొలి జడ్పీ ఛైర్మన్‌గా పరిటాల శ్రీరామ్..
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ నూతన పాలకమండళ్లు కొలువుదీరాయి.
Renu Desai Comeback: మమ్ముట్టిని ఆకాశానికి ఎత్తిన రేణు...ఒక్కఫొటో చాలనుకుంటే
చాలా కాలం తర్వాత నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం' సినిమాతో ఆమె నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
Andhra Pradesh: ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, వాటి ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సూచీలు.. 898 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి.
Asteroids Near Earth: భూమివైపు వరుసగా 5 గ్రహశకలాలు.. రాబోయే 2 రోజులల్లో ఏం జరగబోతున్నది
అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్న ఐదు గ్రహశకలాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
SCO meeting: మూడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన పాక్ ప్రతినిధి బృందం.. ఎస్సీవో సమావేశానికి హాజరు
మూడేళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారిక ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తోంది.
GTA 6 Sales: జిటిఏ 6 గేమ్ అమ్మకాలలో సరికొత్త క్రేజ్... 2.3 బిలియన్ డాలర్ల ఆదాయం
13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విడుదలైన Grand Theft Auto 6 జిటిఏ 6 గేమింగ్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
Project Cheetah: ప్రాజెక్ట్ చీతాలో మరో కీలక మైలురాయి.. నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోట్స్వానా చీతా
భారత్‌లో చిరుతల సంతతి క్రమంగా పెరుగుతోంది.
Anthropic: తొలి రోజే ఆంత్రోపిక్ షేర్లకు భారీ డిమాండ్.. భారతీయుల జోరు!
అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్ షేర్లు భారత ఇన్వెస్టర్లను విశేషంగా ఆకర్షించాయి.
Rohit Sharma Virat Kohli 2027 World Cup: రోహిత్, విరాట్‌లపై బీసీసీఐ కీలక నిర్ణయం
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? న్యూజిలాండ్ పర్యటన తర్వాత మొదలైన ఈ చర్చకు బీసీసీఐ నుంచి కీలక సంకేతం వచ్చినట్లు తెలుస్తోంది.
South Korea: పరీక్షల్లో కాపీయింగ్ అడ్డుకునేందుకు దక్షిణ కొరియా వినూత్న ప్రయోగం
దక్షిణ కొరియాలో గురువారం (నవంబర్ 19) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Pakistan WTC Standings: శ్రీలంకపై ఘనవిజయం సాధించినా...WTCలో అట్టడుగునే పాకిస్థాన్
శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న పాకిస్థాన్‌కు ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది.
Samantha Baby Boy: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత...పేరేంటో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తాను తల్లి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Tata Sons Listing: టాటా గ్రూప్‌లో అధికార పోరు.. టాటా సన్స్ లిస్టింగ్‌పై ముదిరిన విభేదాలు
దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి.
US B-2 Pilots: ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా దాడి.. బీ-2 పైలట్లు వెల్లడించిన కీలక విషయాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Gold and Silver ETF: గోల్డ్,సిల్వర్ ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. సిప్ కొనసాగించాలా? ఆపేయాలా?
బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటికి అనుసంధానమైన గోల్డ్, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా భారీగా నష్టపోతున్నాయి.
Shanghai Cooperation Organisation: భారత్‌కు పాకిస్థాన్ మంత్రి రాక.. మోదీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
దిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశానికి పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడం రాజకీయంగా వివాదానికి దారితీసింది.
India Smartphone Market: స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లకు బ్రేక్.. పండుగ సీజన్లో భారత్‌లో 22% డౌన్
పండుగ సీజన్ వచ్చిందంటే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారి సంఖ్య భారీగా ఉంటుంది. కానీ 2026లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది.
EV charging station: భారత్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వినియోగం 1 శాతం కంటే తక్కువ.. నిర్వహణపై ఆందోళన!
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. వాటి వినియోగం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.
Malawi's fuel crisis: పెట్రోల్ కొరతతో అల్లాడుతున్న మలావి ప్రజలు.. బ్లాక్ మార్కెట్లో భారీ ధరలు
ఆఫ్రికా దేశమైన మలావిలో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది.
Lamborghini Temerario Spyder: లంబోర్ఘిని టెమెరారియో స్పైడర్ ప్రత్యేకత ఇదే
లంబోర్ఘిని తన హైబ్రిడ్ సూపర్‌కార్ టెమెరారియోకు ఓపెన్‌టాప్ వెర్షన్‌గా టెమెరారియో స్పైడర్‌ను ఆవిష్కరించింది.
BMW R 12 G/S: భారత్‌లో లాంచైన బిఎండబ్ల్యూ ఆర్ 12 G/S బైక్...ధర ఎంతో తెలుసా?
ప్రీమియం బైక్ ప్రియులను ఆకట్టుకునేలా బిఎండబ్ల్యూ Motorrad కొత్త R 12 G/Sను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Bangladesh: హసీనా సంతకం ఫోర్జరీ చేశారా? పాస్‌పోర్టు లేఖపై అనుమానాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
Tamil Nadu vs AP: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్? 15 మంది ఉద్యోగులపై వేటు!
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పారిశ్రామిక పెట్టుబడుల పోటీ ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీసింది.
Sharwanand Bhogi Movie: శర్వానంద్ భోగి వచ్చేస్తోంది...ముహూర్తం ఖరారు
శర్వానంద్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 'భోగి' సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
Google: జనవరి 2027 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్‌లకు గూగుల్ వెరిఫికేషన్!
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక మార్పులు తీసుకురాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ల వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
Ram Pothineni New Movie: సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ న్యూలుక్...అసలు మ్యాటర్ ఇదే
హీరో రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టిన సినిమా 'రాపో 23' (వర్కింగ్ టైటిల్). హీరోగా నటిస్తూనే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టడం ఇప్పటికే ఆసక్తి పెంచుతోంది.
Lalit Modi Sushmita Sen: ప్రియురాలికి లలత్మోడీ విషెష్...సోషల్ మీడియాలో వైరల్
బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Van Gogh Painting: వాన్ గో పెయింటింగ్‌కు రికార్డు ధర.. న్యూయార్క్ వేలంలో రూ.1,773 కోట్లు
ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్ గో గీసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది.
OpenAI :పరిశోధకులకు ఓపెన్ఏఐ బంపరాఫర్.. ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎవరు అర్హులో తెలుసా?
పరిశోధన రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని మరింత పెంచే దిశగా ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
Shiva Kandukuri Marriage: నిర్మాత రాజ్ కందుకూరి ఇంట పెళ్లిసందడి
టాలీవుడ్లో మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు, యువ నటుడు శివ కందుకూరి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
'Bring Jensen back': ఎన్విడియా కార్యాలయం వద్ద నిరసనకు దిగుతా.. ఉబర్ సహ వ్యవస్థాపకుడు ప్రకటన
ఎన్విడియా (Nvidia) సీఈఓగా జెన్సెన్ హువాంగ్ ను తిరిగి నియమించాలనే డిమాండ్ టెక్ ప్రపంచంలో రోజురోజుకూ పెరుగుతోంది.
WTC Points Table: డబ్ల్యూటీసీ టాప్‌లో సౌతాఫ్రికా.. భారత్ స్థానం ఎక్కడంటే?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
Rahul Gandhi: కాంప్రమైజ్ ప్రధాని అంటూ మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జీ3 ఫొటోతో విమర్శలు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
Jaiswal Rahul Partnership: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్ల జోడి
వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదరగొట్టారు.
India's Wedding Economy: 25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు.. రూ.7 లక్షల కోట్ల వ్యాపారం!
భారతదేశం త్వరలోనే పెళ్లి సందడితో మారుమోగనుంది.
Yashasvi Jaiswal: ఆర్ఆర్కు జైస్వాల్ గుడ్‌బై...కారణం ఇదే
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Cyclone Akvan: తీరం దాటిన 'అక్వాన్' తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తీవ్ర తుపాను తీరం దాటింది.
Stock Market: భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. 25,500 దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (నవంబర్ 20) ఉదయం భారీ ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి.
Maissaa Movie: 29 ఏళ్ల తరువాత మళ్లీ ఆ క్రేజీ కాంబో...మైసా మెస్మరైజ్
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మైసా' సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
'Mirror Dimension': ఏఐ శిక్షణ కోసం నకిలీ ఇంటర్నెట్ను నిర్మించిన గూగుల్.. 'మిర్రర్ డైమెన్షన్' ప్రత్యేకత ఇదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ మరో ఆసక్తికరమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Vrushakarma Movie: వృషకర్మపై పక్కా కాన్ఫిడెన్స్‌తో నాగచైతన్య
నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'వృషకర్మ'. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగం పెంచుతోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు.. అత్యవసర నిర్ణయానికి విజ్ఞప్తి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్ఐసీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Trivikram Srinivas: త్రివిక్రమ్ ఆడుటున్న సేఫ్‌గేమ్... పక్కా ప్లానింగ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Indonesia: 19 వేల యూట్యూబ్ ఛానళ్లు తొలగింపు.. గూగుల్‌ను వివరణ కోరిన ఇండోనేషియా
ఇండోనేషియా ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 19వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లను తొలగించడంపై ఆ దేశ డిజిటల్ మంత్రిత్వ శాఖ గూగుల్‌ను వివరణ కోరింది.
Rahul Gandhi: అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ పాత్ర తగ్గింది.. మోదీ విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.
Akash Deep: న్యూజిలాండ్ దూకుడుకి చెక్ పెట్టిన ఆకాష్
వెల్లింగ్టన్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ల జోరుకు టీమిండియా పేసర్ ఆకాష్దీప్ అడ్డుకట్ట వేశాడు.
US-China: చైనాకు 9 లక్షల ఏఐ చిప్స్ ఎగుమతి.. ఎన్విడియా, ఏఎండీకి ట్రంప్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోరు మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
Hyderabad: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 18వ అంతస్తు వరకు వ్యాపించిన అగ్నికీలలు
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Honda Rebel 500: హోండా రెబల్ 500 ... ఈ క్లచ్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
ప్రీమియం బైక్ మార్కెట్లో హోండా మరో క్రూయిజర్‌తో సందడి మొదలుపెట్టింది.
Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. ఏపీ, తెలంగాణకు కొత్త కార్యదర్శుల నియామకం
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో భారీ సంస్థాగత మార్పులు చేపట్టింది.
Bending Spoons: మెయిల్చింప్ను రూ.3.68 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్న బెండింగ్ స్పూన్స్
ప్రముఖ ట్యాక్స్ సాఫ్ట్వేర్ సంస్థ ఇంట్యూట్ (Intuit) తన మార్కెటింగ్ అనుబంధ సంస్థ మెయిల్చింప్ (Mailchimp)ను విక్రయించేందుకు నిర్ణయించింది.
Elon Musk: ఎలాన్ మస్క్ భారీ ప్లాన్ ...సిగ్నల్ లేని ప్రాంతాల్లోనూ నెట్వర్క్
ఇంట్లోకి వెళ్లగానే మొబైల్ సిగ్నల్ తగ్గిపోవడం.. ముఖ్యంగా మందమైన పైకప్పులు, మెటల్ రూఫ్ ఉన్న భవనాల్లో నెట్వర్క్ మాయం కావడం చాలామందికి ఎదురయ్యే సమస్య.
Gold Rates: ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. పసిడిపై రూ.5,300 కోత!
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
Rakshitha Sri: బాడ్మింటన్ నాలుగో ర్యాంకర్‌పై రక్షిత సంచలన విజయం
హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి రక్షిత శ్రీ అదరగొట్టింది.
UK: బ్రిటన్‌లో దారుణం.. 13 ఏళ్ల పాటు భార్యకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం
బ్రిటన్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Pawan Kalyan: అప్పుల బాధతో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద బిల్డర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఓ బిల్డర్ హల్చల్ సృష్టించాడు.
Glenn Phillips Record: భారత్‌పై చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు
టీమిండియాపై న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అరుదైన ఘనత సాధించాడు.
Supreme Court: ఇంటి రుణాల వసూలుకు ముందు కొనుగోలుదారుల తప్పిదాలను నిర్ధారించాలి: సుప్రీంకోర్టు
అసంపూర్తిగా మిగిలిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫ్లాట్ల కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది.
OTT Releases Today: వీకెండ్ ఓటీటీ హంగామా...ఒక్కరోజే 19 సినిమాలు రిలీజ్
వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల కోసం ఎదురుచూసే ఓటీటీ ప్రేక్షకులకు ఈ శుక్రవారం మంచి విందు సిద్ధమైంది.
Aakashamlo Oka Tara: 'ఆకాశంలో ఒకతార' రివ్యూ.. భార్య కల కోసం భర్త చేసిన పోరాటం
కథలో భావోద్వేగం, భార్యాభర్తల అనుబంధం, మహిళా సాధికారతను కలిపి తెరకెక్కించిన చిత్రం 'ఆకాశంలో ఒకతార'. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు.. విజయవాడలో తొలి కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Delhi: దావూద్ డీ-కంపెనీతో సంబంధాలున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ ఎన్కౌంటర్లో మృతి
దిల్లీలో సంచలనం సృష్టించిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్ నసీమ్ దురానీ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
Visakh Bay-Tech City: సైబరాబాద్ తరహాలో విశాఖకు మరో నగరం.. బే-టెక్ సిటీగా అభివృద్ధి
విశాఖపట్టణం అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది.
AP Mandal Parishad Elections: ఏపీ మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి విజయఢంకా.. 93 శాతం స్థానాలు కైవసం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి.
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, గ్యాస్ ట్యాంకర్ ఢీకొని 10 మంది మృతి!
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Canada: గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ చెబితే రూ.1.63 కోట్లు
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కోసం కెనడా ప్రభుత్వం భారీ రివార్డును ప్రకటించింది.
Sean Cairncross.: టెక్నాలజీ సేవల్లో అంతరాయాలు.. సైబర్ చీఫ్‌పై వేటుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికల ఫలితాలు వరుస సవాళ్లను తీసుకొస్తున్నాయి.
Cyclone Akvan: అక్వాన్ తుపాను తీరం దాటే ప్రక్రియ షురూ.. ఉత్తరాంధ్రకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తీవ్ర తుపాను తీరం దాటడం ప్రారంభించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
cyberattack : వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలపై సైబర్ దాడులు.. ఖాతాదారుల డేటా చోరీ
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీమోర్గాన్ చేన్ కస్టమర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు వెల్లడైంది.
Anthropic IPO: నాస్డాక్లో ఆంత్రోపిక్ షేర్ల జోరు.. తొలిరోజే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి చెందిన ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్ స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది.