Loading...

27 Nov 2026


Johnny Master: బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. డ్యాన్సర్స్ యూనియన్ వివాదంలో కీలక మలుపు!

టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదానికి ఎట్టకేలకు ముగింపు పలికే సూచనలు కనిపిస్తున్నాయి.

TMC: టీఎంసీ రెబల్‌ నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. మమతా వర్గానికి ఊరట

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అంతర్గత విభేదాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Sandeep Reddy Vanga: స్పిరిట్ తర్వాత సందీప్ వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఎవరంటే?

సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించింది మూడు సినిమాలే అయినప్పటికీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు మాత్రం మామూలుగా లేవు.

India Bloc: డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల వ్యూహం.. నవంబర్ 28న ఇండియా కూటమి భేటీ

దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Ram Charan: రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్.. RC17 కోసం ఆడిషన్స్ ప్రారంభం!

గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 కోసం చిత్రబృందం నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.

Weather Updates: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణ పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తున్నాయి.

Pankaja Short Film: ఆస్కార్‌ బరిలో మరో తెలుగు అమ్మాయి.. 'పంకజ'కు అరుదైన గౌరవం!

ఆస్కార్‌ పురస్కారాల బరిలో మరో భారతీయ లఘుచిత్రం నిలిచింది.

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్‌లో చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక

విశాఖపట్టణంలోని రుషికొండ ప్యాలెస్ భవనాలను ఎలా వినియోగించాలనే అంశంపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

Nanna Kutty Movie Review: నాన్న కుట్టి మూవీ రివ్యూ.. విజయ్ ఆంటోని ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనం అందించే ప్రయత్నం చేస్తుంటారు నటుడు విజయ్ ఆంటోని.

SpiceJet: విమానం ఆలస్యం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేక కన్నీరుమున్నీరైన కొడుకు.. స్పైస్‌జెట్‌ తీరుపై ఆగ్రహం

ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు స్వగ్రామానికి వెళ్లేందుకు విమానం ఆలస్యం కావడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

Vaibhav Sooryavanshi: సచిన్ తర్వాత కోహ్లీ.. ఇప్పుడు వైభవ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల ద్విశతకంతో అదరగొట్టాడు.

MINI Cooper SE 2026: రూ.53.90 లక్షల ధరతో MINI ఎలక్ట్రిక్ కారు.. ఒక్క ఛార్జ్‌తో 402 కి.మీ.!

భారత మార్కెట్లోకి MINI రెండో తరం ఆల్-ఎలక్ట్రిక్ Cooper SE హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను రూ.53.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర అభివృద్ధికి 30 అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Karthigai Deepam row: రేపు తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. తమిళనాడుకు సుప్రీం ఆదేశం

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక పౌర్ణమి సందర్భంగా పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Ramayana Movie: 27 దేశాల్లో రామాయణం రికార్డు.. ఇండియన్ సినిమాకు అరుదైన ఘనత!

భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ సినిమా 'రామాయణ' సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Digital Life Certificate: పెన్షనర్లకు కీలక హెచ్చరిక.. నవంబర్ 30లోపు ఈ పని పూర్తి చేయాల్సిందే!

ప్రతి నెలా వచ్చే పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి జీవించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.

Ducati DesertX V2: 110hp పవర్.. 890సీసీ ఇంజిన్.. డుకాటీ కొత్త బైక్ వచ్చేసింది!

భారత మార్కెట్లోకి డుకాటీ కొత్త అడ్వెంచర్ బైక్‌ను విడుదల చేసింది. DesertX V2 పేరుతో తీసుకొచ్చిన ఈ రెండో తరం మోటార్‌సైకిల్‌ ధరను రూ.19.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది.

Stock Market: స్టాక్‌మార్కెట్‌లో భారీ పతనం.. సెన్సెక్స్‌ 990 పాయింట్లు డౌన్

వరుస లాభాలతో జోరుమీదున్న దేశీయ స్టాక్‌మార్కెట్లకు చమురు ధరల పెరుగుదలతో గట్టి ఎదురుదెబ్బ తగిలించింది.

Gold prices: రూ.1.25 లక్షల వద్ద బంగారం ధరలు.. 2027లో మరింత పెరుగుతాయా?

జనవరి 2026లో గరిష్ఠంగా రూ.1.80 లక్షలకు చేరిన 10 గ్రాముల బంగారం ధరలు.. ఆ తర్వాత భారీగా తగ్గాయి.

Mohammed Siraj: రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే.. సిరాజ్ అరుదైన రికార్డు బ్రేక్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నిరాశ ఎదురైంది.

Raul John Aju: పుతిన్‌తో సెల్ఫీ దిగిన 16 ఏళ్ల భారత కుర్రాడు.. ఎవరీ రౌల్‌ జాన్‌ అజు?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం,ఆయనతో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు.

Pakistan's Online Campaign: భారత్‌పై పాక్ ఆన్‌లైన్ కుట్రలు.. నకిలీ ఖాతాలు, డీప్‌ఫేక్‌లతో విష ప్రచారం!

పాకిస్థాన్‌ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో తప్పుడు ప్రచారానికి తెరలేపినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.

8th Pay Commission: పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 50 శాతం నుంచి 67 శాతానికి పెన్షన్?

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం (8th Pay Commission) ద్వారా భారీ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందా? ప్రస్తుతం చివరిగా తీసుకున్న బేసిక్ వేతనంలో 50 శాతంగా ఉన్న పెన్షన్‌ను 67 శాతానికి పెంచాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

WhatsApp-Jio: జియోతో చేతులు కలిపిన వాట్సాప్‌.. త్వరలో ఇంటర్నేషనల్‌ ఈసిమ్‌ సేవలు

వాట్సాప్‌ వినియోగదారులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.

Jasprit Bumrah: బుమ్రా కొత్త బౌలింగ్ యాక్షన్.. అసలు విషయం చెప్పిన ఆకాష్ దీప్!

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్ వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి రోజు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Mp Ananth Singh: ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో గందరగోళం.. అట్టముక్కలపై భోజనం చేసిన అతిథులు!

బిహార్‌కు చెందిన ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Malapilla Movie: 12 కేంద్రాల్లో ఒకేసారి విడుదల.. తెలుగు సినిమా చరిత్రలో 'మాలపిల్ల' సంచలనం!

తెలుగు సినిమా టాకీ యుగం 1932లో 'భక్త ప్రహ్లాద' చిత్రంతో ప్రారంభమైంది. అయితే సామాజిక సంస్కరణల పంథాలో తెలుగు సినిమా అడుగులు మాత్రం 1938 నుంచి మరింత బలంగా పడ్డాయి.

Cabinet: లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు రాష్ట్రాల వాటా యథాతథం!

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది.

Sukesh Chandrashekhar: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీపై సుకేశ్ ఫైర్.. విడుదల ఆపేయాలంటూ లీగల్ నోటీసులు!

వివాదాస్పద ఆర్థిక నేరాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న డాక్యుమెంటరీపై న్యాయపోరాటానికి దిగాడు.

Martin Prakkat: సినిమాలో ఫోన్ నంబర్ చూపించారంటూ కేసు.. దర్శకుడిపై ఎఫ్‌ఐఆర్!

ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత మార్టిన్ ప్రక్కత్‌తో పాటు మరో ఇద్దరిపై కొచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Swiggy's Instamart lays off: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఉద్యోగుల కోత.. 340 మందికి ఉద్వాసన!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Election Commission: ఓటర్ల డేటాకు ముప్పు.. ఈసీ వెబ్‌సైట్‌లో బగ్‌.. సరిచేసిన అధికారులు!

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్‌సైట్‌లో ఉన్న కీలక భద్రతా లోపాన్ని అధికారులు సరిచేశారు.

CERT-In: వాట్సాప్'లో భద్రతా లోపాలు.. CERT-In అలర్ట్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.

New Zealand election results: ఒక్క సీటు తేడాతో మారిన న్యూజిలాండ్ రాజకీయ సమీకరణాలు..

న్యూజిలాండ్‌ ఎన్నికల ఫలితాలు అక్కడి రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపాయి.

Ford GT41: 41 అంగుళాల ఎత్తు.. హైబ్రిడ్ V8 పవర్.. Ford కొత్త హైపర్‌కార్ వచ్చేసింది!

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్ తన సరికొత్త హైపర్‌కార్ GT41ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కారు పేరులోని 41 సంఖ్య.. దీని ఎత్తు 41 అంగుళాలు ఉండటాన్ని సూచిస్తుంది. గతంలో ప్రసిద్ధి చెందిన GT40 మోడల్‌ను గుర్తు చేసేలా ఈ పేరును ఎంచుకున్నారు.

Piyush Goyal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారు.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన

భారత్, అమెరికా మధ్య చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP Police Recruitment 2026: ఏపీలో 1534 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

BMW M 1000 RR: 218 హెచ్‌పీ పవర్.. 300 కి.మీ.కు పైగా స్పీడ్.. BMW కొత్త సూపర్‌బైక్ వచ్చేసింది!

BMW Motorrad భారత మార్కెట్లో అప్‌డేటెడ్ M 1000 RR సూపర్‌బైక్‌ను విడుదల చేసింది.

YSRCP: డీలిమిటేషన్ బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు.. కానీ ఒక కండిషన్!

దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

TG SSC Exams 2027 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..

తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది.

Bhogi Movie Review: శర్వానంద్ 'భోగి' మూవీ రివ్యూ.. మాస్ అవతారంలో మెప్పించాడా?

ఈ ఏడాది ఆరంభంలోనే 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్.. ఇప్పుడు 'భోగి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

UK: 12 నెలల్లో బ్రిటన్‌ను వీడిన 85 వేల మంది భారతీయులు.. అన్ని దేశాల కంటే టాప్!

బ్రిటన్‌ను వీడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది.

Tirumala Temple: తిరుమల వెంకన్నకు 121 కిలోల బంగారం.. దాతలు ఎవరో తెలుసా?

తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, ఆయన భార్య రాధికా జైన్ భారీ కానుకను సమర్పించారు.

Bangladesh: షేక్ హసీనాను భారత్ అప్పగించకపోతే అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం: బంగ్లాదేశ్

షేక్ హసీనాను భారత్ తమకు అప్పగించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ వెల్లడించారు.

Vedant Sehwag: సెహ్వాగ్ కొడుకు సూపర్ బౌలింగ్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు!

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు వేదాంత్ సెహ్వాగ్ అండర్-19క్రికెట్‌లో అదరగొట్టాడు.

TVS family feud: టీవీఎస్ కుటుంబంలో వారసత్వ ఆస్తుల వివాదం.. తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల పంపకాల అంశం వివాదానికి దారితీసింది.

Shubman Gill: బుమ్రా చెప్పినా వినలేదు.. గిల్ నిర్ణయంతో వృథా అయిన రివ్యూ!

టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Gujarat: వడోదరలో జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది పట్టివేత.. ఏకే 47, 23 బుల్లెట్లు స్వాధీనం

గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుమానాస్పద వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Cabinet meeting: ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

Andhra Pradesh: ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి కొన్ని చోట్ల ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

Ram Gopal Varma: ఏఐ వాడని వాళ్ల ఉద్యోగాలు గల్లంతే.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal's Sheesh Mahal: రూ.11.56 లక్షల షాండ్లియర్.. రూ.5.69 లక్షల కర్టెన్లు.. కేజ్రీవాల్ శీష్ మహల్ తెరిచిన ఢిల్లీ సర్కార్

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గతంలో నివసించిన అధికారిక బంగ్లాను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ప్రజల సందర్శనకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'హనుమాన్ అంశ్'.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్!

ఆధ్యాత్మిక నేపథ్యంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన భక్తిరస చిత్రం 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

AI: ఏఐ దెబ్బకు వచ్చే ఐదేళ్లలో 2.4 కోట్ల ఉద్యోగాలు ఖతం? జేపీ మోర్గాన్ సంచలన నివేదిక

వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.4 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వెల్త్ మేనేజ్‌మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది.

FIFA cyber-attack: సైబర్ దాడికి గురైన ఫిఫా.. వ్యక్తిగత, వ్యాపార సమాచారం లీక్

ప్రపంచ ఫుట్‌ బాల్‌ను నియంత్రించే అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) సైబర్ దాడికి గురైంది.

Yashasvi Jaiswal: సచిన్ రికార్డును దాటేసిన యశస్వి.. 33 టెస్టుల్లో అరుదైన ఘనత!

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి 33 మ్యాచ్‌లను 33 వేర్వేరు వేదికల్లో ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు.

SAP: సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAPపై సైబర్ దాడి.. కస్టమర్ల డేటా భద్రం!

యూరప్‌లో అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థగా గుర్తింపు పొందిన SAPపై సైబర్ దాడి జరిగింది.

Parliament: ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

నవంబర్ 30 నుంచి పార్లమెంట్ నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Google Android Developer Policy: యాప్ డెవలపర్లకు గూగుల్ షాక్.. ఇక ఇంటి అడ్రస్ కూడా పబ్లిక్!

ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు గూగుల్ కీలక నిబంధనను తీసుకొస్తోంది. ఇకపై స్వతంత్ర యాప్ డెవలపర్లు తమ ఫోన్ నంబర్, చిరునామాను బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది.

S 400: పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌-400.. గగనతల రక్షణకు భారత్‌ భారీ వ్యూహం

పాకిస్థాన్‌ నుంచి ఎదురవుతున్న భద్రతాపరమైన ముప్పులను దృష్టిలో పెట్టుకుని పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌-400 వైమానిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Bank Holidays: డిసెంబర్‌లో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. పూర్తి జాబితా ఇదే!

దేశవ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి ఏడాది ముందుగానే సిద్ధం చేసి విడుదల చేస్తుంది.

Elon Musk Neuralink: పక్షవాత బాధితులకు గుడ్‌న్యూస్.. న్యూరాలింక్ ప్రయోగాలకు ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్!

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ సంస్థ న్యూరాలింక్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక అనుమతి ఇచ్చింది.

EPFO rules: PF ట్రస్టుల పెట్టుబడి నిబంధనల్లో మార్పులు.. ఈక్విటీల్లో 15 శాతం వరకు అవకాశం!

ఉద్యోగుల భవిష్య నిధి (PF) సొమ్ము పెట్టుబడులకు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది.

Tom Latham: మెకల్లమ్‌ను వెనక్కి నెట్టిన టామ్ లాథమ్.. న్యూజిలాండ్ తరఫున అరుదైన ఘనత!

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Asia Cup Rising Stars: కోచ్ సలహాతో మారిన ఆట.. భారత్‌పై సెంచరీ బాదిన శ్రీలంక స్టార్

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో శ్రీలంక-ఏ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. లోక్‌సభ,అసెంబ్లీ సీట్లు 50 శాతం పెంపు!

2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

HSBC: హెచ్‌ఎస్‌బీసీలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో వందలాది ఉద్యోగాలపై ప్రభావం!

ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ (HSBC) భారత్‌లో వందలాది ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది.

Mohammed Shami: ప్రపంచకప్‌లపై షమీ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్లాన్ ఇదే!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేశాడు.

Stock Market: లాభాల స్వీకరణతో కుదేలైన మార్కెట్లు.. 25,850 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Norton Atlas India Launch: భారత్‌లో మరోసారి టెస్టింగ్‌లో నార్టన్ అట్లాస్.. హిమాలయన్ 750కు గట్టి పోటీ!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది.

Gold and Silver Prices: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే!

దేశీయ మార్కెట్లో ఇటీవల భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.

X Parental Controls: 20 ఏళ్ల తర్వాత ఎక్స్‌లో పేరెంటల్ కంట్రోల్స్.. టీనేజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విటర్) కీలక నిర్ణయం తీసుకుంది.

Bangladesh: '1971లో బెంగాలీలకు భారత్ సాయం చేయలేదు': బంగ్లాదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగేవి. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Alias Rukmini Trailer: నితిన్‌ 'అలియాస్ రుక్మిణీ'.. ట్రైలర్‌తోనే నవ్వులు, ఎమోషన్స్!

టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నేచురల్ స్టార్ నాని సమర్పణలో యంగ్ హీరో నితిన్ ఓ వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Trump: ఇరాన్ మిస్సైళ్లతో యూరప్‌కు ముప్పు.. ట్రంప్ సంచలన హెచ్చరికలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ క్షిపణి సామర్థ్యాలపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Sunil Gavaskar: టీమిండియా సెలక్షన్‌పై గవాస్కర్ అసహనం.. ఆ ఇద్దరినీ ఎలా వదిలేశారు?

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

UK Military: రష్యాతో యుద్ధ భయం.. లక్ష మంది మాజీ సైనికులకు బ్రిటన్ లేఖలు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యూరప్‌లో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి.

Asia Cup Rising Stars 2026: సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు.. చిత్తుగా ఓడిన యువ భారత్!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో యువ భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది.

US Storm: అమెరికాలో భారీ తుపాను బీభత్సం.. 9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా

అమెరికాలో థాంక్స్‌గివింగ్ పండుగ వేళ భారీ తుపాను ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది.

Nandi Awards: నంది అవార్డులకు ముహూర్తం ఫిక్స్.. బాలకృష్ణకు కీలక బాధ్యతలు!

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Revanth Reddy: త్వరలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుభవార్త అందించారు.

Telangana: తెలంగాణలో కొత్తగా 4.89 లక్షల మందికి పింఛన్లు.. ఖాతాల్లోకి నగదు జమ

తెలంగాణలో కొత్తగా పింఛన్లకు అర్హత సాధించిన లక్షలాది మందికి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

Andhra Pradesh: ఇక 'డిజిటల్ హౌస్‌గా 'ఏపీ అసెంబ్లీ.. వచ్చే బడ్జెట్‌ సమావేశాల నుంచే అమలుకు అడుగులు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ త్వరలో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలోకి మారనుంది.

North Korea: ట్రంప్‌ చర్చల ప్రతిపాదనను పట్టించుకోని కిమ్‌.. అణ్వాయుధాలపై కీలక ప్రకటన

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన దూకుడు వైఖరిని బయటపెట్టారు.

Andhra Pradesh: ఏపీలో 64 ఆయుష్ కేంద్రాలకు కొత్త సొబగులు.. రూ.12.80 కోట్లతో అభివృద్ధి పనులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

SAP Layoffs: ఉద్యోగులకు షాక్.. ఎస్‌ఏపీలో 10 వేల మందికి ఉద్వాసన?

టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది.

Andhra Pradesh: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల హవా.. గ్రామాల్లో కూటమి జోరు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలపరిచిన అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.

Zakir Naik IRF: జకీర్ నాయక్ ఐఆర్ఎఫ్‌పై కేంద్రం కఠిన చర్యలు.. రాష్ట్రాలకు కీలక అధికారాలు

పరారీలో ఉన్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ స్థాపించిన నిషేధిత సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

J.P. Morgan: 2027 చివరి నాటికి నిఫ్టీ 29 వేల మార్క్‌.. జేపీ మోర్గాన్ కీలక అంచనా

భారత స్టాక్ మార్కెట్ల భవిష్యత్తుపై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. తెలంగాణలోని ఈ ప్రాంతాలకు అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

26 Nov 2026


Parliament Session: నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ

పార్లమెంట్ సమావేశాలను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Gurnoor Brar: న్యూజిలాండ్‌పై సరికొత్త అస్త్రం ప్రయోగించనున్న భారత్‌...మోర్కల్‌ మాటలు నిజమౌతాయా?

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Ramayana Movie Piracy: షాతో రామాయణ చిత్ర బృందం భేటీ...పైరసీపై కీలక చర్చలు

థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న 'రామాయణ' చిత్రానికి ఇప్పుడు పైరసీ సమస్య పెద్ద సవాలుగా మారింది.

Divorce of the century: ఏఐ బూమ్‌తో క్లిష్టంగా మారిన విడాకుల కేసు.. మళ్లీ వార్తల్లోకి 'డివోర్స్ ఆఫ్ ద సెంచరీ'!

దక్షిణ కొరియాలో సంచలనం సృష్టించిన 'డివోర్స్ ఆఫ్ ద సెంచరీ' కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.

Sampath Nandi: పవన్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా...సంపత్‌ నంది క్లారిటీ

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా.. ఆ ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వస్తే అందుకు కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు తాజాగా దర్శకుడు సంపత్ నంది సమాధానమిచ్చారు.

Vaibhav Suryavanshi AI Chip: ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ఫన్నీ ట్వీట్‌ వైరల్‌...వైభవ్‌ బ్యాట్‌లో ఎన్విడియా చిప్‌ ఉందేమో

15 ఏళ్ల వయసులోనే బౌండరీల వర్షం కురిపిస్తూ ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మారాడు.

Supreme Court: స్వయం ప్రకటిత జర్నలిస్టులకు గుర్తింపు పొందిన వారితో సమాన రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు

స్వయం ప్రకటిత జర్నలిస్టులకు, అధికారికంగా గుర్తింపు పొందిన పాత్రికేయులతో సమానమైన రక్షణ లభించకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Vaibhav Suryavanshi: వైభవ్‌ బాదుడికి ఫిదా అయిన గిల్‌...వన్డేనా? టీ20నా?

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌ చూసి వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ సైతం ఆశ్చర్యపోయాడు.

Ap Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

Hanu-Man Makers New Movie: మరో ఇంట్రస్టింగ్‌ కథతో హనుమాన్‌ మేకర్స్‌ రెడీ

తెలుగు ప్రేక్షకులకు 'హను-మాన్‌' సినిమాతో సరికొత్త సూపర్‌ హీరో ప్రపంచాన్ని పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నాయి.

GST registration: వ్యాపారులకు ఊరట.. ఇక ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది.

RC17: ఆర్సీ 17 థియేటర్లోకి వచ్చేది అప్పుడేనా...డేట్‌ ఫిక్సయిందా?

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కలయికలో తెరకెక్కనున్న RC17 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Paternity Leave: బిడ్డ పుట్టినప్పుడు తండ్రులకూ 15 రోజుల పితృత్వ సెలవులు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులు (Paternity Leave) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Aakasamlo Oka Tara Collections: ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న ఆకాశంలో ఓ తార

తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఆకాశంలో ఒక తార' ఇప్పుడు విదేశీ బాక్సాఫీస్‌ వద్ద కూడా తన సత్తా చాటుతోంది.

Electricity Bills: కరెంట్ బిల్లులో కొత్త విధానం.. ఎంత వాడారన్నది కాదు, ఎప్పుడు వాడారన్నదే ముఖ్యం!

ఇంట్లో ఏసీ, వాషింగ్ మెషీన్,గీజర్ వంటి విద్యుత్ ఉపకరణాలను ఎప్పుడు పడితే అప్పుడు వినియోగిస్తున్నారా?ఇకపై అలా చేస్తే విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశం ఉంది.

IBM H-1B Visa Sponsorship: H-1B వీసాపై IBM సంచలన నిర్ణయం.. భారతీయ ఉద్యోగులకు కొత్త కష్టాలు?

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ టెక్‌ నిపుణులకు ఐబీఎం (IBM) నిర్ణయం కొత్త ఆందోళనకు దారితీసింది.

Jet Airways: ఫలించిన ఏడేళ్ల పోరాటం.. జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు రూ.480 కోట్ల ప్రతిఫలం

జెట్ ఎయిర్‌వేస్ మాజీ ఉద్యోగులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.

Hyundai Bayon SUV: అర్చర్‌ శీతల్ దేవికి హ్యుందాయ్‌ బంపర్‌ గిఫ్ట్

పారా ఆర్చరీలో తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారత క్రీడాకారిణి శీతల్‌ దేవికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ హ్యుందాయ్‌ అరుదైన కానుక అందించింది.

Bajaj Wego Electric Auto: బజాజ్‌ వెగో ఎలక్ట్రిక్‌ ఆటో సరికొత్త రికార్డ్‌...కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం

ఎలక్ట్రిక్‌ వాహనాలంటే తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవనే అభిప్రాయాన్ని బజాజ్‌ ఆటోకు చెందిన వెగో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ చెరిపేస్తోంది.

Suzuki Ignis EV: ఎలక్ట్రిక్‌ పవర్‌తో మళ్లీ వస్తున్న సుజుకి ఇగ్నిస్

చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజుకి ఇగ్నిస్‌ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్‌ రూపంలో తిరిగి వస్తోంది.

Job insurance: AI వల్ల ఉద్యోగం పోతుందనే భయమా? డోంట్ వర్రీ.. జాబ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భరోసా ఉందిగా..!

టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తుండటంతో ఉద్యోగులలో ఆందోళన పెరుగుతోంది.

Toyota Innova Hycross Facelift: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌.. వేరియంట్ల వారీగా ఫీచర్లు ఇవే!

ఎంపీవీ సెగ్మెంట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టయోటా ఇన్నోవా హైక్రాస్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ భారత ఆటో మొబైల్‌ మార్కెట్లోకి వచ్చింది.

Tesla Cybertruck Used Car: టెస్లా సైబర్‌ట్రక్‌కు అదిరిపోయే క్రేజ్‌.. యూజ్డ్‌ కార్లలో టాప్‌!

కొత్త కార్ల మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో మాత్రం టెస్లా సైబర్‌ట్రక్‌ దూసుకుపోతోంది.

Saurav Das: సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టులో లోపాలు.. లుకౌట్‌ నోటీసు జారీ చేసిన పోలీసులు

సీజేపీ నాయకుడు సౌరవ్‌ దాస్‌ (Saurav Das) పాస్‌పోర్టు వ్యవహారం రోజురోజుకూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

WhatsApp Travel eSIM: వాట్సాప్‌లోకి మరో అదిరిపోయే ఫీచర్‌.. ట్రావెల్‌ eSIMలకు సపోర్ట్‌!

విదేశాలకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్‌ కోసం ప్రత్యేక సిమ్‌ కార్డులు కొనడం లేదా వైఫై కోసం వెతకడం చాలామందికి ఎదురయ్యే సమస్య.

NSE: ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్ఎస్ఈ.. సరికొత్త రికార్డు!

భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సరికొత్త రికార్డు సృష్టించింది.

RBI: విదేశాల్లోని 60 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించిన ఆర్బీఐ

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన బంగారం నిల్వలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Udhayanidhi Stalin: విజయ్ పార్టీ ఎమ్మెల్యేపై సీబీఐ విచారణ..! గవర్నర్‌ను ఆశ్రయించిన డీఎంకే

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Netflix Pakistani Content: నెట్‌ఫ్లిక్స్‌కి కేంద్రం కీలక ఆదేశం...పాక్‌ కంటెంట్‌ని బ్లాక్‌ చేయండి

పాకిస్థాన్‌కు చెందిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర డిజిటల్‌ కంటెంట్‌ భారత్‌లో అందుబాటులో లేకుండా చూడాలని నెట్‌ ఫ్లిక్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది.

Sukesh Chandrashekhar Documentary: ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితంపై నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ

వందల కోట్ల ఆర్థిక మోసాలు, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు,బాలీవుడ్‌ సెలబ్రిటీలతో సంబంధాలు.. ఇలా ఎన్నో సంచలనాలకు కేంద్రంగా నిలిచిన సుకేశ్‌ చంద్రశేఖర్‌ జీవితం ఇప్పుడు డాక్యుమెంటరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Bomb Threat: ముంబై మేయర్,బీఎంసీ కమిషనర్‌,దిల్జిత్ కచేరీ లక్ష్యంగా బాంబు బెదిరింపు ఈ మెయిల్

ముంబై మేయర్ రీతూ రాజేశ్ తావ్డే, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అశ్విని భిడేకు బాంబు బెదిరింపులతో కూడిన ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం.

Nithiin Ram Abbaraju Movie: సరికొత్త జానర్‌ ట్రై చేస్తున్న నితిన్‌.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సినిమా

యంగ్‌ హీరో నితిన్‌ వరుస సినిమాలతో కెరీర్‌లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు.

Baba Aparajith Retirement: బాబా అపరాజిత్‌ సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు

తమిళనాడు మాజీ కెప్టెన్‌ బాబా అపరాజిత్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Sri Lanka: శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇక ఈటీఏ అనుమతి అవసరం లేదు!

శ్రీలంక వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఆ దేశ ప్రభుత్వం తాత్కాలికంగా ఊరట కల్పించింది.

Mississippi: మిసిసిపీలో ఘోర విమాన ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

అమెరికాలోని మిసిసిపీ తీరంలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

New York AI Toys Ban: ఏఐ టాయ్స్‌పై న్యూయార్క్‌ సంచలన నిర్ణయం .. ఐదేళ్లపాటు బ్యాన్

పిల్లలతో మాట్లాడే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బొమ్మలపై న్యూయార్క్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

Four Army aircraft, one highway: జాతీయ రహదారిపై నాలుగు విమానాలు.. భారత సైన్యం అరుదైన ప్రయోగం!

భారత సైన్యం మరో అరుదైన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.

YouTube Video Removals India: యూట్యూబ్‌ యూజర్లు భారత్‌ షాక్‌...భారీగా వీడియోలు తొలగింపు

యూట్యూబ్‌ నుంచి వీడియోల తొలగింపులో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

SEBI: కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు.. పత్రాల సమర్పణకు చెక్

మదుపర్లకు ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, ఒకే పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది.

Constitution Day 2026: రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం. చాలామందికి జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం గుర్తొస్తుంది.

Elon Musk: అమెరికాలో ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు.. మస్క్ ప్రకటన

ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌-X సీఈఓ ఎలాన్ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు.

Tata Trusts: టాటా సన్స్‌లో మళ్లీ వివాదం.. చంద్రశేఖరన్ నియామకంపై కోర్టుకు ట్రస్టులు

భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా సన్స్‌లో నాయకత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Character.ai User Chats: Character.ai యూజర్లకు షాక్‌.. కోట్లాది చాట్‌ హిస్టరీలు వేలానికి?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ ప్లాట్‌ఫామ్‌ Character.ai యూజర్లకు ఇప్పుడు ఊహించని షాక్‌ ఎదురైంది.

US-Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం.. ఎఫ్‌-16 విడిభాగాల విక్రయానికి ఆమోదం

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న ఎఫ్‌-16 యుద్ధవిమానాల నిర్వహణకు అవసరమైన పరికరాలు, ఇతర సామగ్రి విక్రయానికి ఆమోదం తెలిపింది.

Supreme Court Directs FSSAI: ప్యాకేజ్డ్ ఆహారంపై హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ హెచ్చరికలు తప్పనిసరి

ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలిపేలా ప్రత్యేక హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

AI Human Lifespan: AIతో వృద్ధాప్యానికి చెక్‌.. మనుషులు 1,400 ఏళ్లు జీవించవచ్చా?

మనిషి వందేళ్లు బతకడమే ఇప్పటికీ పెద్ద విషయమే. అలాంటిది 1,400 ఏళ్లు జీవించగలిగితే? వినడానికి సైన్స్‌ ఫిక్షన్‌లా అనిపించినా.. ఆక్స్‌ఫర్డ్‌ మాజీ ప్రొఫెసర్‌, తత్వవేత్త నిక్‌ బోస్ట్రమ్‌ మాత్రం సూపర్‌ఇంటెలిజెంట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అభివృద్ధి చెందితే ఇలాంటి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.

Indian deported from US: అమెరికా నుంచి 1,700 మంది భారతీయుల బహిష్కరణ.. కేంద్రం వెల్లడి

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 1,700 మంది భారతీయులను తమ దేశం నుంచి బహిష్కరించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది.

Vrushakarma Trailer: అంచనాలను భారీగా పెంచిన వృషకర్మ ట్రైలర్‌ - కొత్త అవతార్‌లో చైతూ

అక్కినేని నాగ చైతన్య హీరోగా 'విరూపాక్ష'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్‌ వర్మ దండు తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వృషకర్మ'.

Birthright Citizenship: ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. జన్మహక్కు పౌరసత్వంపై కోర్టు కీలక తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురైంది.

'Donald Trump Never Learns': మిత్రదేశాలపై టారిఫ్‌లతో ట్రంప్‌పై సొంత దేశంలోనే విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై డెమోక్రటిక్‌ పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Zaheer Khan EQUAL T20 League: జహీర్‌ ఖాన్‌ కొత్త ప్రయోగం.. పురుషులు, మహిళలతో కలిసి టీ20 లీగ్

క్రికెట్‌లో ఇప్పటివరకు పురుషులు, మహిళలకు వేర్వేరు టోర్నీలు చూశాం. కానీ ఇప్పుడు ఆ లెక్క మారబోతోంది.

Uber: ఉబెర్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా జొమాటో మాజీ సీఈఓ రాకేశ్ రంజన్

ప్రముఖ రవాణా సేవల సంస్థ ఉబర్ భారత్, దక్షిణాసియా విభాగానికి కొత్త అధ్యక్షుడిగా జొమాటో మాజీ ఫుడ్ డెలివరీ విభాగం సీఈఓ రాకేశ్ రంజన్‌ను నియమించింది.

1Password Data Breach: 1Passwordకు భారీ షాక్‌.. కస్టమర్ల పేర్లు, ఈమెయిల్స్‌ లీక్

ప్రముఖ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ 1Passwordలో సైబర్‌ దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో కొంతమంది కస్టమర్ల పేర్లు, ఈమెయిల్‌ చిరునామాలు సహా ప్రాథమిక ఖాతా వివరాలు బయటపడ్డాయి.

US student visa rule: అమెరికాలో భారత విద్యార్థులకు భారీ ఊరట.. నాలుగేళ్ల నిబంధన రద్దు

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు,ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీ ఊరట లభించింది.

NHAI Emergency Services: వాహనదారుల కోసం ఎన్‌హెచ్‌ఏఐ కీలక ప్రణాళిక

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఇకపై మరింత వేగంగా సాయం అందనుంది.

#NewsBytesExplainer:: అమెరికా కొత్త టారిఫ్ ప్రతిపాదన.. భారత ఎగుమతులపై ఎంత భారం పడనుంది?

అమెరికా మరోసారి భారత్‌పై దిగుమతి సుంకాల విషయంలో కీలక ప్రతిపాదన చేసింది.

Anthropic: ఏఐపై సంచలన ఆరోపణలు.. మానవ నియంత్రణపై ఆంత్రోపిక్‌ సీఈఓ క్లారిటీ

మానవుల స్వేచ్ఛ, నిర్ణయాధికారాన్ని ఏఐకి అప్పగించాలనే ఆలోచనకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆంత్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్‌ స్పష్టం చేశారు.

SIR: బర్త్ సర్టిఫికెట్‌కూ 'సర్' సెగ.. తండ్రి పేరు ఓటరు జాబితాలో లేదని చిన్నారికి నిరాకరణ!

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ వివాదాలకు దారితీస్తోంది.

ChatGPT Usage Limits: చాట్‌జీపీటీలో కీలక మార్పులు.. వాడకంపై పరిమితులు

చాట్‌జీపీటీని ఎక్కువగా ఉపయోగించే వారికి ఓపెన్‌ఏఐ కీలక మార్పులు తీసుకొస్తోంది.

Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన రేట్లు!

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్ల ప్రభావంతో దేశీయంగా బంగారం,వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

Bomb Threat in Hyderabad: 26/11 తరహా దాడుల హెచ్చరిక.. హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడుల తరహాలో బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ లష్కరే తయ్యిబా పేరుతో బెదిరింపు మెయిల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Trump: ట్రంప్‌కు భారీ విరాళం.. వాషింగ్టన్ అభివృద్ధి నిధికి $300 మిలియన్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వాషింగ్టన్ డీసీ పునరుద్ధరణ పనులకు భారీగా నిధులు అందాయి.

MSVG: గోవా ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మెగాస్టార్‌ సినిమా..

తెలుగు సినిమా మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Vrushakarma Movie: వృషకర్మలో పాటలు ఉండవ్‌.. లవ్‌స్టోరీ కాదు.. కానీ..

అక్కినేని నాగ చైతన్య హీరోగా, కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Kashmir: కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఖతం.. 35 మంది పాక్ ఉగ్రవాదుల కోసం వేట

గత 37 ఏళ్లలో తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదుల ఉనికి దాదాపు పూర్తిగా కనుమరుగైంది.

PM Modi: రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి.. ప్రతి పౌరుడి జీవితంలో భాగం కావాలి: మోదీ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం రాశారు.

India Women Hockey Team: దూకుడుగా ఆడి జపాన్‌ను మట్టికరిపించిన మహిళల హాకీ టీమ్

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో తన జోరును కొనసాగించింది.

Air Ticket Prices: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఏడాదిలో 35.52 శాతం పెరుగుదల

దేశంలో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత భారంగా మారుతోంది.

Telangana: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ.1,100 కోట్లు: మంత్రి పొంగులేటి

తెలంగాణవ్యాప్తంగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

Vaibhav Suryavanshi: ఒక్క ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వైభవ్‌..అందరికళ్లు ఆయనమీదే

ఒక్క ఇన్నింగ్స్‌.. ఎన్నో రికార్డులు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌ నుంచి వచ్చిన తుఫాను ఇప్పుడు అందరి దృష్టినీ తనవైపు తిప్పింది.

India 2036 Olympics: ఒలింపిక్స్ నిర్వహణపై నేడు ఐఓసీకి ప్రజెంటేషన్

భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాలనే లక్ష్యంతో మరో కీలక అడుగు పడుతోంది.

New York : వందేళ్ల చరిత్రలో తొలిసారి.. తుపాను హెచ్చరికలతో న్యూయార్క్ థ్యాంక్స్‌గివింగ్ పరేడ్ వాయిదా

న్యూయార్క్‌లో ఏటా ఘనంగా నిర్వహించే 'మేసీస్ థ్యాంక్స్‌గివింగ్ డే పరేడ్'కు ఈసారి ప్రకృతి ఆటంకం కలిగించింది.

Jensen Huang: జెన్సన్ హువాంగ్‌తో ప్రేమ సంబంధమే.. చైనా గూఢచర్యానికి ఆధారాల్లేవు : అమెరికా

అమెరికా నిఘా వర్గాల తాజా అంచనాల ప్రకారం.. ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌, వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌ మధ్య ఉన్న సంబంధానికి, చైనా గూఢచర్యానికి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

Oil Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు

మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు (Crude Oil Prices) పైకి కదిలాయి.

Andhra Pradesh: ఏటీఎస్‌ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌.. ఫాస్టాగ్‌ రీడర్లు తప్పనిసరి

వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల (ఏటీఎస్‌)లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ సామర్థ్యం 765 కేవీకి పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 (జీఈసీ-3) పథకం కింద చేపట్టనున్న విద్యుత్ సరఫరా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని 400 కేవీ నుంచి 765 కేవీకి పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది.

Andhra Pradesh: డిసెంబరు నుంచి రేషన్‌ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.100కే

రేషన్‌ దుకాణాల ద్వారా డిసెంబరు నుంచి కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్‌ రూ.125 చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

US Allegations: ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి లేదు.. అమెరికా ఆరోపణలను ఖండించిన భారత్

అమెరికా చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

YS Sharmila: బెంగళూరు సమీపంలో షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమార్తె అంజిలీరెడ్డి, రఘురామిరెడ్డిల వివాహ వేడుక బెంగళూరు సమీపంలోని నందిహిల్స్‌లో ఘనంగా జరిగింది.

space-x: స్పేస్‌-X కు అమెరికా గ్రీన్ సిగ్నల్.. అంతరిక్షంలో 10 లక్షల శాటిలైట్లు

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌-X సంస్థ మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది.

PhonePe: మార్చి నాటికి ఫోన్‌పే ఐపీఓ.. రూ.14 వేల కోట్ల సమీకరణే లక్ష్యం!

డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే తన తొలి పబ్లిక్ ఆఫర్‌ (ఐపీఓ) ప్రక్రియను తిరిగి ప్రారంభించింది.

Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి

ఈజిప్ట్ రాజధాని కైరోలోని రద్దీగా ఉండే ఓ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Andhra Pradesh: ఏపీలో పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలతో పాటు రెండో విడత మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

WhatsApp schedule messages: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. వచ్చేసిన షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్

వాట్సాప్ యూజర్లకు శుభవార్త. చాలాకాలంగా ఎదురుచూస్తున్న షెడ్యూల్డ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ను వాట్సప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.