25 Nov 2026
US new tariffs: మరోసారి బాంబు పేల్చిన ట్రంప్.. భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ విధింపు !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై మరోసారి సుంకాలు విధించేందుకు సిద్ధమవుతోంది.
WhatsApp Sound Stickers: వాట్సాప్ స్టిక్కర్లు కూడా మాట్లాడతాయండోయ్..
వాట్సాప్‌లో ఇప్పటివరకు మన భావాలను చెప్పేందుకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఎమోజీలు, స్టిక్కర్లు ఉపయోగిస్తున్నాం.
Mohan Bhagwat: భారత్ అభివృద్ధిని శక్తిమంతమైన దేశాలు కోరుకోవడం లేదు: మోహన్ భగవత్
ప్రపంచంలోని ఏ శక్తిమంతమైన దేశం కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరెస్సెస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
Usman Khawaja Sandpaper Gate: ఖవాజా మరో బాంబ్...జట్టు మొత్తం క్షమాపణలు చెప్పిందా?
ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Telangana Graduates MLC: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల..పేరు లేకుంటే ఏం చేయాలి?
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
Chiranjeevi Vishwambhara: ఇంకా కన్ఫ్యూజన్లోనే చిరు విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర', 'కాకా' సినిమాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో గందరగోళం కొనసాగుతోంది.
Rupee vs USD: డాలర్‌పై ఒక్కరోజే 56 పైసలు పెరిగిన రూపాయి.. ఈ ఏడాది నష్టాలకు చెక్!
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి భారీగా పుంజుకుంది.
Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు చెరగని సిరా గుర్తు వేసే విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
3.5 Billion Data Leak: ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల డేటా లీక్.. పాస్వర్డ్లు, వ్యక్తిగత వివరాలకు ముప్పు
ఒక చిన్న నిర్లక్ష్యం.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేసింది.
Digital Gold Revolution: బంగారం మార్కెట్లో డిజిటల్ విప్లవం.. తొలిసారి PGI విధానంలో లావాదేవీలు!
అంతర్జాతీయ బంగారం మార్కెట్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే పరిణామం చోటుచేసుకుంది.
Rajinikanth Dharman Movie: రజనీ ధర్మన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్...జపాన్ మూవీ అంటూ చర్చ
జైలర్ 2' తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమాగా 'ధర్మన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Indian Stock Market Rally: దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు.. ముదుపర్లకు భారీ లాభాలు
ఉదయం 83,436.89 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 84,498.21 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
UP: నాలుగో తరగతి ఫొటోతో మిస్సింగ్ యువతి గుర్తింపు.. ఏఐతో పోలీసుల ప్రయోగం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి ఆచూకీని పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు.
TVS Jupiter 1 Crore Production: టీవీఎస్ మరో సంచలనం... కోటి దాటిన జూపిటర్ ఉత్పత్తి
భారతీయ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది.
Meta-Congress: కంటెంట్ ఆంక్షలపై నిరసనలు.. కాంగ్రెస్‌తో మెటా ఉన్నతాధికారుల భేటీ!
భారత్‌లో కంటెంట్ నియంత్రణ విధానాలపై (Content Moderation) వెల్లువెత్తుతున్న నిరసనలను తగ్గించుకునేందుకు మెటా సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది.
Uber Robotaxi: ఉబర్ మరో కీలక అడుగు...2027 నుంచి అందుబాటులోకి డ్రైవర్‌లెస్ ట్యాక్సీలు
డ్రైవర్ లేకుండానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రోబోట్యాక్సీ సేవల దిశగా ఉబర్ మరో ముందడుగు వేసింది.
NASA Mars Missions: నాసా మార్స్ మిషన్లకు సాంకేతిక సమస్యలు.. ఆఫ్‌లైన్‌లోకి రోవర్, ఆర్బిటర్
మార్స్‌పై దాదాపు ఆరేళ్లుగా పరిశోధనలు చేస్తున్న పెర్సెవరెన్స్ రోవర్‌కు సమాచార ప్రసార వ్యవస్థలో సమస్య తలెత్తింది.
India-Japan Defence Partnership: భారత్‌లో జపాన్ క్షిపణి పరీక్షలు.. రక్షణ రంగంలో కొత్త భాగస్వామ్యం
భారత్-జపాన్ రక్షణ సంబంధాల్లో కీలక ముందడుగు పడుతోంది.
IPL 2027 Mini Auction: ఐపీఎల్ మినీ వేలం కోసం భారీగా రిజిస్ట్రేషన్
ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఈసారి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏకంగా 1,220 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు.
Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక వేళ.. లుటియన్స్‌లో బంగ్లా కేటాయించిన కేంద్రం!
దలైలామా వారసుడి ఎంపికపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Not A Mahatma Documentary: కేసీఆర్ ఆమరణ దీక్షపై నాట్ ఎ మహాత్మ డాక్యుమెంటరీ సీరిస్...ట్రైలర్ ఎలా ఉందంటే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి దారితీసిన ఉద్యమంలో 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కీలక మలుపుగా నిలిచింది.
Stock Market: భారీ లాభాలతో మొదలై వెనక్కి తగ్గిన స్టాక్ మార్కెట్లు.. కారణాలివే!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత కొంతమేర వెనక్కి తగ్గాయి.
NASA Voyager 1: చరిత్ర సృష్టించిన వాయేజర్-1కు కష్టాలు...ప్రయాణంలో ఆటకం
అంతరిక్షంలో దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న నాసా వాయేజర్-1 మరోసారి వార్తల్లో నిలిచింది.
Keralam: ఆస్తులు రాయించుకుని తల్లిదండ్రులను వదిలేస్తే మూడేళ్ల జైలు శిక్ష!
తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని, ఆ తర్వాత వారిని పట్టించుకోకుండా వదిలేసే పిల్లలపై కేరళ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
AP Assembly: డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పెట్టుబడుల రక్షణ చట్టంపై కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Garividi Lakshmi: ఓటీటీలోకి గరివిడి లక్ష్మీ...ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే
థియేటర్లలో విడుదలైన సినిమాల కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూడటం సాధారణమే.
Kalyan Krishnamurthy: ఫ్లిప్‌కార్ట్‌లో కీలక పరిణామం.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
Vaibhav Suryavanshi: వైభవ్‌పై పనిచేసిన యూవీ మంత్రం...
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంటే ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి ఓ సంచలనం.
Dandzbergs: 16 ఏళ్లకే డిఫెన్స్ స్టార్టప్.. ఏఐ క్షిపణుల తయారీకి యువకుడి శ్రీకారం
లాట్వియాలో జన్మించిన 16 ఏళ్ల యువకుడు హెన్రిజ్ దాండ్జ్బెర్గ్స్ రక్షణ రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
Genesis GV90 EV: భారత్‌లోకి మరో లగ్జరీ EV బ్రాండ్.. జెనెసిస్ ఎంట్రీకి రంగం సిద్ధం
భారత్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది.
Stock Market: సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి కారణాలివే!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.
America: అమెరికాలో టాయిలెట్ పేపర్, అత్యవసర వస్తువుల కొనుగోళ్లకు భారీ డిమాండ్.. ఎందుకంటే?
అమెరికాలో ప్రజలు టాయిలెట్ పేపర్, జనరేటర్లు, ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆహార పదార్థాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
JSW Combat SUV: ఇండియాలోకి వచ్చేస్తున్న జెఎస్డబ్ల్యూ మోటార్స్.. డిసెంబర్ 3న 'కాంబాట్' కారు లాంచ్
భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లోకి JSW Motors అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
Karthigai Deepam Row: కార్తిక దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు
కార్తిక దీపం వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపింది.
Sarathkumar Taxi Movie: మళ్లీ యాక్షన్‌కి రెడీ అంటోన్న శరత్ కుమార్...టాక్సీతో ప్రయాణం మొదలు
సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ నటుడు శరత్ కుమార్ మరోసారి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Priyanka Chopra Malti Anaconda: అనకొండతో ఆడుకుంటున్న ప్రియాంక ముద్దుల పట్టి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కుమార్తె మాల్తీ మేరీ చేసిన ఓ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
No Kill Switch: ఏఐ నియంత్రణ తప్పితే ఆపడం అసాధ్యం.. ఓపెన్ఏఐ మాజీ డైరెక్టర్ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తులో మానవుల నియంత్రణ దాటి ప్రమాదకర శక్తుల చేతుల్లోకి వెళ్తే దాన్ని నిలువరించడం ఎవరి వల్లా కాదని ఓపెన్ఏఐ మాజీ బోర్డు సభ్యురాలు హెలెన్ టోనర్ హెచ్చరించారు.
Volkswagen ID Era 5S: రూ.15 లక్షలకే సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. వోక్స్వ్యాగన్ సంచలనం
తక్కువ ధరకే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ అంటే ఇప్పటివరకు చాలా మందికి ఖరీదైన కార్లే గుర్తొచ్చేవి.
Epochal AI: మన భవిష్యత్తును ఏఐ ముందుగానే చెప్పేస్తుందట
ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గతంలో ఉన్న డేటాను చూసి సమాధానాలు చెప్పే టెక్నాలజీగా మనకు తెలుసు.
Vaibhav Suryavanshi: వైభవ్ ఆటను ఆకాశానికి ఎత్తిన సూర్య.. యువతరానికే కాదు ఆ తరానికి కూడా ఇన్ఫిరేషన్
వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మరోసారి క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది.
Jammu and Kashmir: మైనస్ 1.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. చలితో వణుకుతున్న శ్రీనగర్
జమ్ముకశ్మీర్‌లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
Mohammed Siraj BCCI: సిరాజ్‌పై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు.. వివాదాల్లోకి లాగొద్దు
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై కొనసాగుతున్న చర్చకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెరదించే ప్రయత్నం చేశారు.
Anthropic Shares: నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన ఆంత్రోపిక్ షేర్లు.. ఇన్వెస్టర్లలో ఆందోళన
అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ అంచనాల మధ్య లిస్టింగ్ అయిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) షేర్లు కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే భారీగా పడిపోయాయి.
Bihar: బిహార్‌లో దారుణం..పెళ్లి సందడిలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకలోకి వచ్చిన ఆరుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Cisco CEO Cybersecurity Warning: సాఫ్ట్వేర్ అప్డేట్లపై సిస్కో సీఈఓ కీలక వ్యాఖ్యలు...భారీ మూల్యం చెల్లించక తప్పదు
సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు సైబర్ దాడులు మరోసారి గుర్తుచేస్తున్నాయి.
NTR Trivikram: ఏకే 47 ప్లాపైనా వెనక్కి తగ్గని ఎన్టీఆర్...త్రివిక్రమ్‌తోనే ముందుకు
ఒక సినిమా ఫ్లాప్ అయితే అంతటితో దర్శకుడి కథ ముగిసిపోదని మరోసారి నిరూపిస్తున్నాడు ఎన్టీఆర్.
Congress and Samajwadi Party: 'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది.
Dada Movie Balakrishna: గాయాలను లెక్కచేయని దాదా టీమ్...హీరోతో పాటు విలన్ కూడా
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'దాదా' సినిమా షూటింగ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
Bank write off loans: పదేళ్లలో రూ.18.08 లక్షల కోట్ల రుణాలు రైట్ఆఫ్ చేసిన బ్యాంకులు
భారతీయ బ్యాంకులు గత పదేళ్లలో ఏకంగా రూ.18.08 లక్షల కోట్ల రుణాలను రైట్ఆఫ్ చేశాయి.
Vrushakarma Trailer: చైతూని ఊరిస్తున్న వృషకర్మ...ట్రైలర్‌పైనే అందరి కళ్లు
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 'వృషకర్మ' ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తిని పెంచుతున్న సినిమాల్లో ఒకటిగా మారింది.
Miss Universe 2026 Winner: మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో
ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన 75వ మిస్ యూనివర్స్ పోటీలు ముగిశాయి.
Telangana: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష.. ఆధార్‌కు బదులుగా పదో తరగతి మెమో!
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునేవారికి రవాణాశాఖ శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది.
ChatGPT Protein Design: చాట్జీపిటీతో ప్రోటీన్ డిజైన్...ఓపెన్ఏఐ జిపిటి 6తో సరికొత్త ప్రయోగం
చాట్‌జీపీటీ ఇక కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికే పరిమితం కాకుండా.. ప్రోటీన్లను డిజైన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
Telangana: ఫ్యూచర్ సిటీలో మరో భారీ ప్రాజెక్టు.. యాచారం,కందుకూరులో డ్రోన్ హబ్
భారత్ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
World Chess Championship: ప్రపంచ చెస్ చాంపియన్ షిప్...డ్రాగా ముగిసిన తొలిగేమ్
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేష్ శుభారంభం చేశాడు.
Miss Universe 2026: మిస్ యూనివర్స్-2026లో భారత్‌కు నిరాశ.. టాప్-12లో దక్కని చోటు
మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది.
KBC 18 Bhushan Thakare: కేసీబీలో కోటి గెలిచిన కూలి కొడుకు.. ప్రశంసలు కురిపించిన అమితాబ్
కష్టాలు ఎంత పెద్దవైనా పట్టుదల ఉంటే గెలుపు దక్కుతుందనడానికి భూషణ్ థాకరే కథే ఉదాహరణ.
8th Pay Commission: 8వ వేతన సంఘం నివేదికలో జాప్యం.. రాష్ట్ర ఉద్యోగులకు తప్పని నిరీక్షణ!
ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (8th CPC) నివేదిక కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Elon Musk Twitter Fraud Case: ఎలాన్ మస్క్‌కు షాక్... ట్విట్టర్ మోసం కేసు తీర్పుపై అప్పీల్‌కు మస్క్
ట్విట్టర్ షేర్హోల్డర్లను మోసం చేశారంటూ వచ్చిన తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టును ఆశ్రయించారు.
Bangladesh: బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 36 శాతం జీతాల పెంపు.. కనీస వేతనం రూ.17 వేలు!
బంగ్లాదేశ్‌లో గార్మెంట్ పరిశ్రమ కార్మికులకు భారీ ఊరట లభించింది.
Walmart Meta AI Black Friday: బ్లాక్ ఫ్రైడే షాపింగ్‌కు ఏఐ టచ్.. వాల్‌మార్ట్‌తో మెటా కీలక డీల్
బ్లాక్ ఫ్రైడే షాపింగ్‌ను మరింత సులభం చేసేందుకు వాల్‌మార్ట్, మెటా చేతులు కలిపాయి.
Stock market: స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
CIA Cyber Attack: అమెరికా నిఘా సంస్థ CIA డేటాబేస్‌లోకి హ్యాకర్ల చొరబాటు!
అమెరికా నిఘా వ్యవస్థలో కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)పై భారీ సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
India vs China Women's Hockey: చైనాపై భారత మహిళల హాకీ జట్టు జోరు.. 6-2తో ఘన విజయం
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తా చాటింది.
Gold Price Today: బంగారం,వెండి కొనేవారికి గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన ధరలు!
బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నవారికి ఊరటనిచ్చే వార్త.
Aiden Markram Test Record: సౌతాఫ్రికా బ్యాటర్ అకెర్మన్ మరో రికార్డ్... డుప్లెసిస్ రికార్డ్ బ్రేక్
సౌతాఫ్రికా యువ ఓపెనర్ మార్క్యూస్ అకెర్మన్ టెస్టు క్రికెట్లో తన పేరు ప్రత్యేకంగా నిలిపాడు.
Jensen Huang: నా పునరాగమనం వెనుక ట్రంప్ లేరు: ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్
చిప్‌ల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థ ఎన్విడియా అధినేతగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంపై వివాదం కొనసాగుతోంది.
RBI: ఒక్క బటన్‌తో అన్ని పేమెంట్స్ నిలిపివేయొచ్చు.. ఖాతాదారులకు ఆర్బీఐ కొత్త భద్రతా ఫీచర్లు
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
IPL 2027: ఐపీఎల్‌కు మళ్లీ బెన్ స్టోక్స్...సత్తా చాటేందుకు సిద్దమౌతున్న ఆర్వవీర్ సెహ్వాగ్
మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు.
Saudi Arabia: సనాపై సౌదీ వైమానిక దాడులు.. యెమెన్‌లో భారీ పేలుళ్లు
సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
Ramayana: రామాయణ'కు హాలీవుడ్ పోటీ.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల రేసులో భారతీయ సినిమా
రణ్ బీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ పార్ట్ 1' అంతర్జాతీయ అవార్డుల రేసులో మరో కీలక అడుగు వేసింది.
Colombia: కొలంబియాలో హైటెన్షన్.. సూపర్ మార్కెట్లో 20 మంది బందీలు
కొలంబియాలోని ప్రముఖ పర్యాటక నగరం కార్టజీనాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
2026 International Emmy Awards: ఎమ్మీ అవార్డుల్లో భారత్‌కు నిరాశ... నామినేట్ అయినా దక్కని పురస్కారం
ప్రపంచ టెలివిజన్ వేదికపై భారతీయ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించినప్పటికీ, ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల్లో మాత్రం విజయం దక్కలేదు.
Tamil Nadu: సుప్రీంకోర్టు ఉత్తర్వుల వేళ తిరుప్పరంకుండ్రంలో వెలిగిన మహాదీపం
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక మహాదీపం వెలిగించే విషయంలో వివాదం కొనసాగుతున్న వేళ.. మంగళవారం సాయంత్రం కొండపై దీపం వెలిగించారు.
Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ ఆదర్శ కుటుంబం
థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన విక్టరీ వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
Gang rape in Delhi: దిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సహోద్యోగులు..!
దేశ రాజధాని దిల్లీలో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.
UK: బ్రిటన్ యువరాజు విలియం నివాసంలో చోరీ కలకలం.. ఇద్దరి అరెస్టు
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ నివాసంలోకి దొంగలు చొరబడిన ఘటన కలకలం రేపింది.
Telangana: బియ్యం ధరలు దిగొస్తున్నాయ్.. నెల రోజుల్లో కిలోపై రూ.10 తగ్గుదల
వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గత కొంతకాలంగా ఆకాశాన్నంటిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి.
Microsoft: కోడ్ రెడ్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్.. సేవల్లో సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) అంతర్గతంగా అత్యంత కీలకమైన 'కోడ్ రెడ్' (Code Red)ను ప్రకటించింది.
Andhra Pradesh: రబీ సాగుకు గోదావరి జలాల భరోసా.. కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు!
గోదావరి డెల్టాలో రబీ సీజన్‌కు సంబంధించి పూర్తి ఆయకట్టుకు నీరందించాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయించారు.
Andhra Pradesh: ఏపీలో చిన్నారుల్లో 57.5 శాతం మందికి రక్తహీనత.. దేశంలోనే అత్యధికం.. ఐసీఎంఆర్-నిన్ సర్వేలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, మహిళలు, వృద్ధుల్లో రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (నిన్) నిర్వహించిన సర్వే వెల్లడించింది.
Andhra Pradesh: ఎన్సీడీ సర్వేలో మరో నాలుగు ఆరోగ్య పరీక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీ) ముప్పును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Oscar: ఆస్కార్ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు.. 'అంగ్', 'గోంధల్'కు చోటు
భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది.
UAE :యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Trump New Tariffs: భారత్‌తోపాటు 16 దేశాలపై అమెరికా కొత్త టారిఫ్‌లు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి దిగుమతి సుంకాల పెంపునకు సిద్ధమవుతోంది.
24 Nov 2026
IND-A vs UAE: వైభవ్ విధ్వంసం.. చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 వన్డే టోర్నీలో ఇండియా A సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
GTA 6 Hacker Arion Kurtaj: జిటిఏ 6 లీక్ చేసిన హ్యాకర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష.. అదే రోజు విడుదల
జిటిఏ 6 గేమ్ ప్రపంచవ్యాప్త విడుదలైన నాలుగు రోజులకే.. దాని రహస్య సమాచారాన్ని లీక్ చేసిన హ్యాకర్ అరిఓన్ కుర్తాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Suzuki Access 125: సుజుకీ యాక్సెస్ 125...ఐదు వేరియంట్లలో
స్కూటర్ కొనేటప్పుడు మైలేజీ, ధరతో పాటు నచ్చిన రంగు, ఆధునిక ఫీచర్లు కూడా చాలామంది చూస్తారు.
Kerala: కేరళ పాఠశాలలో కాల్పులు.. 9వ తరగతి విద్యార్థికి గాయాలు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పాఠశాలలో తుపాకీ పేలిన ఘటన కలకలం రేపింది.
Vijay Antony: తండ్రీకూతుళ్ల అనుబంధంతో 'నాన్న కుట్టి'.. ట్రైలర్ విడుదల
విజయ్ ఆంటోని కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నాన్న కుట్టి' (Nana Kutty). ము. మారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Beaver Supermoon: ఆకాశంలో నేడు బీవర్ సూపర్‌మూన్.. రాత్రి 8:23 గంటలకు కనువిందు!
చీకటి పడగానే ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ!
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు-2027: లోగో, ట్యాగ్‌లైన్ పోటీలు ప్రారంభం,బహుమతుల వివరాలివే..
తెలంగాణలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించింది.
Audi Car Price Hike: ఆడి కార్ల ప్రియులకు షాక్...జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు
కొత్త ఏడాదిలో లగ్జరీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌ను మరోసారి పరిశీలించాల్సి రావచ్చు.
Telangana: రేషన్ కార్డు ఉన్న మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
AP Rain Alert: ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.. పిడుగులపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
Tesla Reality View: టెస్లా కార్లలో సరికొత్త ఫీచర్.. వీడియో గేమ్ అనుభూతిని పంచుతున్న రోడ్లు
కారులో ప్రయాణిస్తున్నప్పుడు బయట రోడ్డుపై కనిపించే దృశ్యాలే ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది? అదీ వీడియో గేమ్‌లో చూస్తున్నట్టుగా ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది కదా!
Shenzhou-24 Crew: చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాకిస్తాన్ వ్యోమగామి..
పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.
AP 12th PRC: ఏపీ పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2.25 లక్షల వేతనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.
Hyundai Car Price Hike: హ్యుందాయ్ కార్ల కొనుగోలుదారులకు షాక్.. డిసెంబర్ 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు
కొత్త హ్యుందాయ్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే డిసెంబర్ 1 కంటే ముందే మీ నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు.
Chennur: 'భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా'.. పథకం ప్రారంభించిన మంత్రి వివేక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నవంబర్ 24,2026న మంచిర్యాల జిల్లాలో ప్రారంభించారు.
Babar Azam: విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ అజామ్
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో మెరిశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
Minecraft Creator Anthropic AI: ఆంత్రోపిక్ AI టూల్స్‌పై మిన్‌క్రాఫ్ట్ సృష్టికర్త ఆసక్తి...అన్లిమిటెడ్ టోకెన్ల కోసం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త గేమ్స్ రూపొందించే దిశగా మిన్‌క్రాఫ్ట్ సృష్టికర్త మార్కస్ పర్సన్ అడుగులు వేస్తున్నారు.
TTD: శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల బీమా.. ఏడు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
AP Railway Line: ఏపీలో రైల్వే లైన్ డబ్లింగ్ పూర్తి.. బెంగళూరుకు గంటన్నర సమయం ఆదా!
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటైన గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Harpreet Singh Bhatia: రింకు సింగ్ క్రీడాస్ఫూర్తి.. సెంచరీతో సత్తా చాటిన హర్‌ప్రీత్
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా జరుగుతున్న 11వ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Russia Nuclear Weapon in Space: రష్యా మాస్టర్ ప్లాన్...అంతరిక్షంలో అణ్వాయుధం... యూరప్‌లో కలకలం
జర్మనీకి చెందిన Süddeutsche Zeitung, NDR, WDR మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Bullet train: బుల్లెట్ ట్రైన్ ట్రయల్స్‌కు ముహూర్తం ఫిక్స్.. 2027 మేలో ప్రారంభం!.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంటోంది.
Pensioners: పెన్షనర్లకు అలర్ట్.. నవంబర్ 30లోగా ఈ పని పూర్తి చేయాలి.. లేదంటే పింఛను నిలిచిపోయే ప్రమాదం!
దేశంలో ఏకీకృత పింఛను పథకం (UPS) కింద పెన్షన్ పొందుతున్న వారికి కీలక సూచన.
Sreejith Ravi: పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష
ప్రముఖ మాలీవుడ్ నటుడు, టీజీ రవి కుమారుడు శ్రీజిత్ రవిని పోక్సో కేసులో కోర్టు దోషిగా తేల్చింది.
Gold : 14 నెలల కనిష్ఠం నుంచి కోలుకున్న బంగారం.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?
బంగారం ధరలు ఇటీవల భారీగా పడిపోయి 14 నెలల కనిష్ఠానికి చేరినప్పటికీ.. తాజాగా ఒక్కసారిగా పుంజుకున్నాయి.
Shubman Gill: గిల్ విజ్ఞప్తికి ఐసీసీ నో.. టెస్టుల్లో లాలాజలంపై నిషేధం కొనసాగింపు!
టెస్టు క్రికెట్లో బౌలర్లకు అనుకూల పరిస్థితులు కల్పించాలన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విజ్ఞప్తికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ప్రస్తుతానికి సానుకూల స్పందన కనిపించడం లేదు.
Welopoi Triple Star System: భూమికి దగ్గరలో ఖగోళ వింత...అరుదైన నక్షత్రాల కలయిక
భూమికి కేవలం 28 కాంతి సంవత్సరాల దూరంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అసాధారణ నక్షత్ర వ్యవస్థను గుర్తించారు.
Harshit Rana: హర్షిత్ రాణాపై పాకిస్థాన్ ఫిర్యాదు.. తదుపరి చర్యలపై ఉత్కంఠ!
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా A జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై పాకిస్థాన్ A జట్టు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Amazon Decart Acquisition: అమెజాన్ భారీ డీల్.. 7.5 బిలియన్ డాలర్లకు ఏఐ స్టార్టప్ కొనుగోలు!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ రోజురోజుకూ పెరుగుతోంది.
NVIDIA Shares: ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ రీఎంట్రీ.. సెన్సెక్స్, నిఫ్టీపై ప్రభావం?
అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఎన్విడియా (NVIDIA) సీఈవోగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Dimple Hayathi: డింపుల్ హయాతికి పెళ్లయిందా? నెటిజన్ కామెంట్‌కు హీరోయిన్ ఫన్నీ కౌంటర్!
అసలు విషయం తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో కొందరు రకరకాల ఊహాగానాలు చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విషయంలోనూ ఇదే జరిగింది.
Honda CB500: హోండా CB500 బైక్ విడుదల.. భారత మార్కెట్లో ధర ఎంతంటే?
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా కొత్త CB500 మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
Ex-Nvidia Engineer: ఎన్విడియాకు రాజీనామా చేసి తప్పు చేశానేమో.. మాజీ ఇంజినీర్ కీలక వ్యాఖ్యలు
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ సంస్థ నుంచి వైదొలగడంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్ డారెల్ డాయ్ ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు.
Pakistani Netflix Series: పాకిస్థానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై నిషేధం విధించాలి.. ప్రధాని మోదీకి AICWA లేఖ
పాకిస్థాన్‌కు చెందిన రాబోయే నెట్ ఫ్లిక్స్ వెబ్‌సిరీస్ 'జో బచే హై సంగ్ సమేట్ లో' (Jo Bachay Hain Sang Samait Lo)పై నిషేధం విధించాలని అఖిల భారత సినీ కార్మికుల సంఘం (AICWA) డిమాండ్ చేసింది.
GTA 6 Update: జిటిఏ 6 యూజర్లకు షాక్.. క్రాష్ సమస్యలపై రాక్‌స్టార్ అత్యవసర అప్డేట్
జిటిఏ 6 నవంబర్ 19, 2026న ప్లేస్టేషన్ 5, Xbox Series X/S కన్సోళ్లపై విడుదలైంది.
Trump: ఒక్కరోజులో ట్రంప్‌కు రూ.139 కోట్ల లాభం.. జెన్సన్కు రూ.3.15 లక్షల కోట్లు!
ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ చిప్సెట్ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడం భారీ ఆర్థిక లాభాలకు దారితీసింది.
Dhanush Om Movie: తమిళనాట ధనుష్ 'ఓం'కు నిరాశ.. సోమవారం వసూళ్లు ఎంతంటే?
కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో ధనుష్ ఒకరు.
GTA 6 ChatGPT Prompts: మీ సెల్ఫీని జిటిఏ 6 ఆర్ట్‌గా ఇలా మార్చుకోండి
జిటిఏ 6 గేమ్ విడుదలైన తర్వాత అందులో కనిపించే వైస్ సిటీ వాతావరణం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ట్రెండ్‌గా మారింది.
Kolhapur: కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.. NCP నేత కుమారుడిపై కేసు
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Rajinikanth Dharman Movie: రజినీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌కు డెడ్‌లైన్.. డిసెంబర్ మూడో వారానికే పూర్తి?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్ 2' తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు.
Nvidia: హువాంగ్ రీఎంట్రీ.. ఎన్విడియా సీఎఫ్ఓ క్రెస్ భవిష్యత్తు ఏమిటి?
ప్రపంచంలోనే ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో నాయకత్వ మార్పులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తీవ్ర హెచ్చరిక.. బేడీలతోనే తీసుకొస్తాం!
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేందుకు ప్రత్యేక విమానం పంపించాలంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన విజ్ఞప్తిపై ఢాకా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
Jay Chaudhry: అమెరికాలో టెక్ సామ్రాజ్యాన్ని సృష్టించిన హిమాచల్ రైతు...జై చౌదరి సక్సెస్ స్టోరి
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన జై చౌదరి పేరు ఇప్పుడు ప్రపంచ టెక్ బిజినెస్‌లో మార్మోగుతోంది.
Suriya Scene Movie: సూర్య, నజ్రియా 'సీన్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, నజ్రియా కథానాయికగా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'సీన్' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Indiramma Towers: ఇందిరమ్మ టవర్లకు తొలిసారి TG RERA గుర్తింపు.. లబ్ధిదారులకు భరోసా
తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది.
Mega El Niño: మెగా ఎల్ నినోతో ప్రపంచానికి ముప్పు.. పసిఫిక్‌లో 10 డిగ్రీలు పెరిగిన వేడి!
పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న అసాధారణ వాతావరణ మార్పులు శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
KEPCO Data Breach: దక్షిణ కొరియా పవర్ సంస్థను టార్గెట్ చేసిన హ్యాకర్స్...15 లక్షల మంది డేటా చోరీ
దక్షిణ కొరియాకు చెందిన ప్రభుత్వ నియంత్రణలోని విద్యుత్ దిగ్గజం కొరియా ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (KEPCO) భారీ సైబర్ దాడికి గురైంది.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ రహస్య డైరీలో సంచలన విషయాలు.. దెయ్యాల దాడుల ప్రస్తావన!
కోట్లాది మంది క్రైస్తవులు ఎంతో గౌరవించే పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర, సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
Adivi Sesh New Movie: 'ది గర్ల్‌ఫ్రెండ్' డైరెక్టర్‌తో అడివి శేష్ కొత్త సినిమా.. త్వరలోనే అధికారిక ప్రకటన!
టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం 'గూఢచారి 2' (G2) చిత్రంలో నటిస్తున్నారు.
Chiranjeevi Megaverse: ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. 'మెగావర్స్' లాంఛ్ డేట్‌పై లేటెస్ట్ అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపై సరికొత్త లుక్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
US Green Card: వలసదారులకు శాశ్వత నివాసం కోసం డెమొక్రాట్ల కొత్త ప్రతిపాదన
అమెరికాలో అక్రమ వలసదారులకు ఊరట కలిగించేలా డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు.
Skoda Kvasiny Plant: స్కోడా ఆటో అరుదైన రికార్డు.. క్వాసినీలో 50 లక్షల కార్ల ఉత్పత్తి
స్కోడా ఆటోకు చెందిన క్వాసినీ ప్లాంట్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది.
Maruti Suzuki Car Prices: మారుతీ సుజుకీ ధరలు మళ్లీ పెరిగాయ్...2026లో ఇది నాలుగోసారి
మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెరిగాయి. నవంబర్ 22, 2026 నుంచి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను సగటున 0.31 శాతం వరకు పెంచింది.
BJP and SAD : మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి అకాలీదళ్.. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు
పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.
Ramayana Movie Ticket Prices: 'రామాయణ' టికెట్ ధరలు భారీగా తగ్గింపు.. రూ.99కే సినిమా చూసే అవకాశం!
రణ్ బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణ' (Ramayana) టికెట్ ధరలను చిత్ర బృందం భారీగా తగ్గించింది.
Russia nuclear weapons: అంతరిక్షంలో అణు ముప్పు.. రష్యా కదలికలపై జర్మనీ నిఘా!
అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించే దిశగా అగ్రరాజ్యాల మధ్య పోటీ పెరుగుతోంది.
Ramayana Rise of a Legend: రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'పై ఫిర్యాదు.. రావణుడిని గొప్పగా చూపించారంటూ అభ్యంతరం
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్' వివాదంలో చిక్కుకుంది.
Mongolia Dinosaur Footprints: మంగోలియాలో 12 కోట్ల ఏళ్లనాటి డైనోసార్ జాడలు... 70 ఏళ్ల తరువాత మళ్లీ వెలుగులోకి
మంగోలియాలో దాదాపు 12 కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు సంచరించిన ప్రాంతం 70 ఏళ్ల తర్వాత మళ్లీ శాస్త్రవేత్తలకు కనిపించింది.
Telangana Education Department: తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల దరఖాస్తులు ఆన్లైన్లోనే!
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులకు కీలక మార్పు రానుంది.
Priyansh Arya: 19 సిక్సర్లు.. 181 పరుగులు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాన్ష్ సునామీ ఇన్నింగ్స్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
Sonia Gandhi: రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారు: సోనియా గాంధీ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయన భద్రతను కావాలని తొలగించారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
Vedula Suryanarayana Murthy: దేవిప్రియకు TFJA మరోసారి షాక్.. సినీ ఇంటర్వ్యూలు, ప్రమోషన్లపై నిషేధం
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Nothing Ear Note: నథింగ్ నుంచి తొలి ఏఐ డివైజ్... డిసెంబర్ 8న ఇయర్ నోట్ లాంచ్
స్మార్ట్ ఫోన్ తర్వాత మనతో నేరుగా మాట్లాడే మరో డివైజ్‌గా ఇయర్‌బడ్స్ మారుతున్నాయా? Nothing సంస్థ తాజాగా తీసుకొస్తున్న Ear Note చూస్తే అవుననే అనిపిస్తోంది.
Jammu Couple: రైలు ఆలస్యం.. విమానం మిస్.. జమ్మూ దంపతులకు రూ.63 వేల పరిహారం ఇవ్వాలని రైల్వేకు ఆదేశం
రైలు ఆలస్యం కారణంగా విమానం మిస్ అయిన ఓ జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం ఊరటనిచ్చింది.
Cyberattacks on Ships: 50 వాణిజ్య నౌకలపై సైబర్ దాడులు.. రంగంలోకి దిగిన అమెరికా!
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కొత్త మలుపు తిరుగుతున్నాయి.
Australia Cricket Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మరోసారి సాండ్‌పేపర్ గేట్ కలకలం.. మింట్స్తో బాల్ ట్యాంపరింగ్‌కు ప్లాన్!
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును మరో వివాదం చుట్టుముట్టింది.
Used Vape Batteries: ఇంజనీరింగ్ అద్భుతం... వాడేసిన వేప్లతో బ్యాటరీ తయారీ
వాడేసిన వేప్ పరికరాలు సాధారణంగా చెత్తకుప్పల్లోకి వెళ్లిపోతాయి. కానీ బ్రిటన్‌కు చెందిన 26 ఏళ్ల ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ క్రిస్ డోయెల్ వాటిలోని బ్యాటరీలను మాత్రం పనికిరానివిగా చూడలేదు.
Madurai: కార్తీక దీపం వివాదం.. మదురై జిల్లా అంతటా నిషేధాజ్ఞలు
తమిళనాడులోని మదురై జిల్లాలో కార్తీక దీపోత్సవం సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Prithvi Shaw: యోగరాజ్ సింగ్‌కు పృథ్వీ షా గట్టి వార్నింగ్.. పరువు నష్టం చేస్తే చట్టపరమైన చర్యలు!
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశాడు.
Oil Prices: చమురు ధరలకు భారీ షాక్.. మూడు నెలల కనిష్ఠానికి చేరువలో క్రూడాయిల్
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గి మూడు నెలల కనిష్ఠ స్థాయికి చేరువయ్యాయి.
Dalai Lama: లుటియెన్స్ ఢిల్లీలో దలైలామాకు బంగ్లా.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశ రాజధాని దిల్లీలోని అత్యంత కీలకమైన లుటియెన్స్ ప్రాంతంలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు కేంద్ర ప్రభుత్వం ఓ బంగ్లాను కేటాయించింది.
Trump: రక్తమోడుతున్న ముఖం.. చేతిలో రెడ్ బ్రా.. ట్రంప్ ఏఐ పోస్టు వెనుక కథేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఏఐ ఫొటో ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది.
Mahanadi Coalfields IPO: మహానది కోల్‌ఫీల్డ్స్ IPO అలాట్మెంట్ ఎప్పుడు? స్టేటస్ ఇలా చెక్ చేయండి
మహానది కోల్‌ఫీల్డ్స్ IPO కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు కీలక అప్డేట్ వచ్చింది.
Pune: పుణెలో దారుణం.. ప్రియురాలిని చంపి పోలీసులకు ఫోన్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
New Zealand: రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు షాక్.. గాయంతో బ్లెయిర్ టిక్నర్ ఔట్!
భారత్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా శుక్రవారం (నవంబర్ 27) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్ జట్టులో మార్పు చోటుచేసుకుంది.
Google: గూగుల్ క్లౌడ్ విభాగంలో సంస్థాగత మార్పులు.. 30 మందికి ఉద్వాసన
టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఇండియాలోని క్లౌడ్ విభాగంలో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది.
Taylor Swift: ప్రేమలోనే కాదు.. సేవలోనూ ముందంజలో టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ!
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఆమె భాగస్వామి, అమెరికన్ ఫుట్ బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీ తమ ప్రేమ బంధంతోనే కాకుండా సేవా గుణంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు.
Hyderabad Pod Taxi: హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్.. డిసెంబరులో టెండర్లు
హైదరాబాద్'లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు మెట్రో ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది.
Microsoft Rocket AI: మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం...సొంత ఏఐ మోడళ్ల డెవలప్మెంట్పై దృష్టి
ఇప్పటివరకు ఇతర టెక్ సంస్థల ఏఐ మోడళ్లను ఉపయోగించుకుంటూ వచ్చిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు సొంతంగా మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణలో స్టీవియా సాగుకు మంచి అవకాశాలు.. రైతులకు అధిక ఆదాయం
తెలంగాణలో రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా విభిన్న రకాల పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
India vs Pakistan: పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. టీమిండియా పరాజయానికి కారణమైన ముగ్గురు వీరే!
దోహా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.
Ultraviolette X-47 Venom: 343 కి.మీ రేంజ్‌తో అల్ట్రావయోలెట్ X-47 వెనమ్...సరికొత్త రాడార్ టెక్నాలజీతో
భారత ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన మోడల్ కస్టమర్ల చేతుల్లోకి వెళ్లడం మొదలైంది.
US- Russia War : ఉక్రెయిన్‌తో యుద్ధంలో 7 లక్షల మంది రష్యన్ సైనికులు మృతి!
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా భారీ ప్రాణనష్టాన్ని చవిచూస్తోంది.
Pat Cummins: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చే సీజన్‌కి అందుబాటులో ప్యాట్ కమిన్స్!
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ 2027 ఐపీఎల్లో పాల్గొంటాడా లేదా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.
Sonia Gandhi: సోనియా గాంధీకి షాక్.. సావర్కర్ మనవడి లీగల్ నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యాకి సావర్కర్ న్యాయ నోటీసులు పంపించారు.
Jensen Huang affairs: జెన్సెన్ హువాంగ్ అఫైర్లపై మరో సంచలన నివేదిక ... ఎన్విడియా వద్ద ఉన్న సమాచారం ఇదేనా?
ఎన్విడియా సీఈవోగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన 11 రోజులకే ఆయన వ్యవహారంపై మరో సంచలన విషయం బయటకొచ్చింది.
Gold Price Hike: భారీ పతనం తర్వాత మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. కారణాలివే!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.
Ram Charan: సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్.. ఆమె ఎవరంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అనగానే టాలీవుడ్లో 'రంగస్థలం' సృష్టించిన ప్రభంజనం గుర్తుకొస్తుంది.
Jensen Huang: జెన్సెన్ హువాంగ్‌కు భారీగా స్వాగతం పలికిన ఉద్యోగులు.. భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకున్న హువాంగ్
ఎన్విడియా సీఈవోగా తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సెన్ హువాంగ్‌కు సోమవారం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.
Chandrababu: అమరావతిలో నేడు చంద్రబాబు అధ్యక్షతన రెండు కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలో రెండు కీలక సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు.
Indonesia: ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 24 మంది మృతి
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Ajinkya Rahane: ఆకాశ్ దీప్‌పై గిల్ ఆగ్రహం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానే!
టీమిండియా యువ కెప్టెన్ శుభమన్ గిల్ మైదానంలో వ్యవహరించిన తీరుపై మాజీ ఆటగాడు అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Jensen Huang: జెన్సెన్ హువాంగ్ రీఎంట్రీ ఎఫెక్ట్.. ఆసియా షేర్లలో భారీ ర్యాలీ
ఎన్విడియా సీఈఓగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో ఆసియా స్టాక్ మార్కెట్లలో ఒక్కసారిగా జోష్ వచ్చింది.
Gold Spot: 26 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న గోల్డ్ స్పాట్.. వచ్చే వారమే రీలాంచ్!
ఒకప్పుడు భారతీయ కూల్‌డ్రింక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోల్డ్ స్పాట్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Ramayana Part 1 Box Office Collection: 19 రోజుల్లో రూ.1,700 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌బీర్ 'రామాయణ'!
భారతీయ సినిమా గర్వించదగ్గ చిత్రంగా నిలిచిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
Jensen Huang net worth: జెన్సెన్ హువాంగ్ రీ ఎంట్రీతో భారీగా పెరిగిన వ్యక్తిగత సంపద
ఎన్విడియా సీఈఓగా జెన్సెన్ హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది.
Sheikh Hasina: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన
భారత్‌లో రెండేళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు.
Family Pack Teaser: 'గుర్తింపు కథలు వద్దురా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు రాయండి.. శ్రీ విష్ణు అదిరిపోయే పంచ్!
శ్రీ విష్ణు, 'సామజవరగమన' ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి.
Google Search AI Mode: గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం కూడా ఇలా తెలుసుకోవచ్చు
గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్ ఇక సాధారణ ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చే స్థాయిలో ఉండదు.
IAF: మార్చి 2027 నాటికి 18 ఎల్సీఏ మార్క్-1ఏ యుద్ధ విమానాల సరఫరా
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎట్టకేలకు ఎల్సీఏ మార్క్-1ఏ (LCA Mk-1A) యుద్ధ విమానాల స్వీకరణకు అంగీకరించింది.
Saurav Das: 'లండన్ వెళ్లకుండా అడ్డుకున్నారు'.. కేంద్రంపై సీజేబీ నేత సౌరవ్ దాస్ విమర్శలు
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లాలనుకున్న తనను ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేబీ) సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు.
Megaspeed US blacklist: జెన్సెన్ హువాంగ్ వివాదం ఎఫెక్ట్.. మెగాస్పీడ్పై అమెరికా కీలక చర్యలు
జెన్సెన్ హువాంగ్ వివాదం ప్రభావం ఇప్పుడు మరో కంపెనీపై పడినట్లు తెలుస్తోంది.
USA: అమెరికాలో తగ్గని ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు పెంచే యోచనలో ఫెడ్
అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) మరోసారి వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Shruti Haasan: పెద్ది స్పెషల్ సాంగ్‌పై వివాదం.. జర్నలిస్ట్‌కు శ్రుతిహాసన్ స్ట్రాంగ్ ఆన్సర్!
తెలుగు సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం కొందరు తమిళ జర్నలిస్టులకు ఈ మధ్య అలవాటుగా మారిపోయింది.
South Korea: రష్యా విమానాల చొరబాటు.. దక్షిణ కొరియాలో కలకలం.. ప్రజలకు హెచ్చరిక
దక్షిణ కొరియా తూర్పు తీరంలో మంగళవారం ఉదయం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Anthropic Claude Ship: ఏఐ కోడింగ్‌లో సరికొత్త విప్లవం.. క్లాడ్ షిప్‌ను లాంచ్ చేసిన ఆంత్రోపిక్!
సాఫ్ట్వేర్ కోడింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
Gukesh vs Javokhir Sindarov: గుకేశ్‌కు అసలైన పరీక్ష.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫేవరెట్‌గా సిందరోవ్!
విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్సన్ వంటి దిగ్గజాలు సైతం అందుకోని ఘనతను సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.
Kagiso Rabada: సెంచూరియన్‌లో రబాడా అరుదైన రికార్డు.. డేల్ స్టెయిన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్!
సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ సరికొత్త రికార్డు సృష్టించాడు.
Iran: హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష
ఇరాన్లో మహిళలపై కొనసాగుతున్న ఆంక్షలు మరోసారి అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి.
Donald Trump: ట్రంప్ హష్ మనీ కేసులో కీలక మలుపు.. 34 అభియోగాలపై మళ్లీ విచారణ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు హష్ మనీ క్రిమినల్ కేసులో కీలక ఊరట లభించింది.
Telangana: 11వ తరగతికి బోర్డు పరీక్షలు ఉండాలా.. వద్దా..! విద్యారంగంలో విస్తృత చర్చ.. వివిధ వర్గాల్లో భిన్న వాదనలు
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరు నెలల మందుల నిల్వలు.. రూ.275 కోట్లు కేటాయింపు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ కొనుగోలు విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.
Polavaram: పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. 36 వేల మెగావాట్ల విద్యుత్
పోలవరం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. భారత్‌లో ప్రకంపనలు
నేపాల్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు ప్రాంతాలపైనా కనిపించింది.
AI Grok: అశ్లీల చిత్రాలు సృష్టిస్తోందని ఎలాన్ మస్క్ 'గ్రోక్' ఏఐపై అమెరికాలో కేసులు
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ సంస్థలకు అమెరికాలో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి.
AP Municipal Elections: ఏపీలో 87 చోట్ల వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికలు.. కూటమికి 84 పదవులు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో ఎన్నికలు జరిగిన 100 పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం డిప్యూటీ మేయర్లు,మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికలు జరిగాయి.